నేనున్నాను 2004 లో వి. ఎన్. ఆదిత్య దర్శకత్వంలో విడుదలైన తెలుగు సినిమా. ఇందులో నాగార్జున, శ్రీయ, ఆర్తి అగర్వాల్ ముఖ్యపాత్రల పోషించారు. ఈ సినిమాను కామాక్షి మూవీస్ పతాకంపై డి. శివప్రసాద్ రెడ్డి నిర్మించాడు. ఎం. ఎం. కీరవాణి సంగీత దర్శకత్వ వహించాడు.

నేనున్నాను
Nenunnanudvd.jpg
దర్శకత్వంవి. ఎన్. ఆదిత్య
రచనపరుచూరి సోదరులు (సంభాషణలు)
స్క్రీన్‌ప్లేవి. ఎన్. ఆదిత్య
కథభూపతి రాజా
నిర్మాతడి. శివప్రసాద్ రెడ్డి
నటవర్గంఅక్కినేని నాగార్జున
శ్రియా సరన్
ఆర్తీ అగర్వాల్
ఛాయాగ్రహణంజె. శివకుమార్
కూర్పుమార్తాండ్ కె. వెంకటేష్
సంగీతంఎం. ఎం. కీరవాణి
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీలు
2004 ఏప్రిల్ 7 (2004-04-07)
నిడివి
153 నిమిషాలు
దేశంభారతదేశం India
భాషతెలుగు

కథసవరించు

తారాగణంసవరించు

సాంకేతికవర్గంసవరించు

పాటలుసవరించు

నేనున్నాను
ఎం. ఎం. కీరవాణి స్వరపరచిన సినిమా
విడుదల2004
సంగీత ప్రక్రియచిత్ర గీతాలు
నిడివి33:32
రికార్డింగ్ లేబుల్ఆదిత్యా మ్యూజిక్
నిర్మాతఎం. ఎం. కీరవాణి
ఎం. ఎం. కీరవాణి యొక్క ఆల్బమ్‌ల కాలక్రమణిక
నా ఆటోగ్రాఫ్
(2004)
నేనున్నాను
(2004)
సై
(2004)

ఎం. ఎం. కీరవాణి సంగీతాన్ని అందించిన ఈచిత్ర పాటలు ఆదిత్యా మ్యూజిక్ ద్వారా విడుదల చేయబడ్డాయి.

సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."ఎట్టాగో ఉన్నాదీ"సిరివెన్నెల సీతారామశాస్త్రిటిప్పు, చిత్ర4:51
2."ఏశ్వాసలో"సిరివెన్నెల సీతారామశాస్త్రిచిత్ర5:08
3."నీకోసం"సిరివెన్నెల సీతారామశాస్త్రికెకె, శ్రేయ ఘోషాల్5:30
4."నేనున్నానని"చంద్రబోస్ఎం. ఎం. కీరవాణి, ఉపద్రష్ట సునీత3:31
5."ర్యాలి రావులపాడు"చంద్రబోస్టిప్పు, ఉపద్రష్ట సునీత5:33
6."ఇంతదూరమొచ్చినాక"చంద్రబోస్టిప్పు, శ్రేయ ఘోషాల్4:33
7."నూజివీడు"చంద్రబోస్ఆర్నాడ్ చక్రవర్తి, శ్రేయ ఘోషాల్4:20
Total length:33:32

మూలాలుసవరించు

బయటి లంకెలుసవరించు