కొంటెమొగుడు పెంకిపెళ్ళాం

కొంటె మొగుడు పెంకి పెళ్ళాం 1980లో విడుదలైన తెలుగు సినిమా. రాజాలక్ష్మి కంబైన్స్ పతాకంపై యు.ఎస్.ఆర్. మోహన్ రావు నిర్మించిన ఈ సినిమాకు కట్టా సుబ్బారావు దర్శకత్వం వహించాడు. చంద్రమోహన్, ప్రభ, నూతన్ ప్రసాద్ ప్రధాన పాత్రలుగా నటించగా చెళ్లపిళ్ల సత్యం సంగీతాన్నందించాడు.[1]

కొంటెమొగుడు పెంకిపెళ్ళాం
(1980 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం కట్టా సుబ్బారావు
తారాగణం చంద్రమోహన్,
ప్రభ,
నూతన్‌ ప్రసాద్
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ సంస్థ రాజాలక్ష్మీ కంబైన్స్
భాష తెలుగు

తారాగణం మార్చు

సాంకేతిక వర్గం మార్చు

 • దర్శకత్వం: కట్టా సుబ్బారావు
 • స్టూడియో: రాజాలక్ష్మి కంబైన్స్
 • నిర్మాత: యు.ఎస్.ఆర్. మోహన్ రావు
 • ఛాయాగ్రాహకుడు: జి. మోహనా కృష్ణ
 • కూర్పు: S.P.S. వీరప్ప
 • స్వరకర్త: చెళ్ళపిళ్ళ సత్యం
 • గీత రచయిత: వేటూరి సుందరరామమూర్తి, సి.నారాయణ రెడ్డి, కోసరాజు రాఘవయ్య చౌదరి, జాలాది
 • కథ: గొల్లపూడి మారుతీరావు
 • చిత్రానువాదం: కట్టా సుబ్బారావు
 • సంభాషణ: గొల్లపూడి మారుతీరావు
 • గాయకుడు: ఎస్.పి.బాలాసుబ్రహ్మణ్యం, పి.సుశీల, ఎస్.పి.శైలజ
 • ఆర్ట్ డైరెక్టర్: బి. ప్రకాష్ రావు
 • డాన్స్ డైరెక్టర్: నంబిరాజ్
 • విడుదల తేదీ: జూన్ 5, 1980

మూలాలు మార్చు

 1. "Konte Mogudu Penki Pellam (1980)". Indiancine.ma. Retrieved 2020-08-24.

బాహ్య లంకెలు మార్చు