కొంటెమొగుడు పెంకిపెళ్ళాం

(కొంటె మొగుడు పెంకి పెళ్ళాం నుండి దారిమార్పు చెందింది)

కొంటె మొగుడు పెంకి పెళ్ళాం 1980లో విడుదలైన తెలుగు సినిమా. రాజాలక్ష్మి కంబైన్స్ పతాకంపై యు.ఎస్.ఆర్. మోహన్ రావు నిర్మించిన ఈ సినిమాకు కట్టా సుబ్బారావు దర్శకత్వం వహించాడు. చంద్రమోహన్, ప్రభ, నూతన్ ప్రసాద్ ప్రధాన పాత్రలుగా నటించగా చెళ్లపిళ్ల సత్యం సంగీతాన్నందించాడు.[1]

కొంటెమొగుడు పెంకిపెళ్ళాం
(1980 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం కట్టా సుబ్బారావు
తారాగణం చంద్రమోహన్,
ప్రభ,
నూతన్‌ ప్రసాద్
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ సంస్థ రాజాలక్ష్మీ కంబైన్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు

సాంకేతిక వర్గం

మార్చు
  • దర్శకత్వం: కట్టా సుబ్బారావు
  • స్టూడియో: రాజాలక్ష్మి కంబైన్స్
  • నిర్మాత: యు.ఎస్.ఆర్. మోహన్ రావు
  • ఛాయాగ్రాహకుడు: జి. మోహనా కృష్ణ
  • కూర్పు: S.P.S. వీరప్ప
  • స్వరకర్త: చెళ్ళపిళ్ళ సత్యం
  • గీత రచయిత: వేటూరి సుందరరామమూర్తి, సి.నారాయణ రెడ్డి, కోసరాజు రాఘవయ్య చౌదరి, జాలాది
  • కథ: గొల్లపూడి మారుతీరావు
  • చిత్రానువాదం: కట్టా సుబ్బారావు
  • సంభాషణ: గొల్లపూడి మారుతీరావు
  • గాయకుడు: ఎస్.పి.బాలాసుబ్రహ్మణ్యం, పి.సుశీల, ఎస్.పి.శైలజ
  • ఆర్ట్ డైరెక్టర్: బి. ప్రకాష్ రావు
  • డాన్స్ డైరెక్టర్: నంబిరాజ్
  • విడుదల తేదీ: జూన్ 5, 1980


పాటల జాబితా

మార్చు

1.గంగవోలు దాటగానే గంగడోలు తాకగానే, రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం.పులపాక సుశీల, శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం

2.జో జో ముద్ధుల పెళ్ళామా జో జో ప్రియా, రచన: సింగిరెడ్డి నారాయణరెడ్డి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం .

3.చెయ్యేస్తేనే చేమంతి బుగ్గ గులాబీ, రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల

4.పగటి వేషముల వారము బహు దేశమ్ములు,, రచన:కొసరాజు రాఘవయ్య చౌదరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం బృందం

5 . రైటో ఆల్ రైటో అబ్బూరి కృష్ణుడే , రచన: జాలాది రాజారావు గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ పి శైలజ

6.రంగికైన ఓడిపోని రసిక రాయినే ,రచన: జాలాది రాజారావు, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల.

మూలాలు

మార్చు
  1. "Konte Mogudu Penki Pellam (1980)". Indiancine.ma. Retrieved 2020-08-24.

2.ghantasala galaamrutamu, kolluri bhaskarrao, blog.

బాహ్య లంకెలు

మార్చు