కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ
తెలుగు సినీ నిర్మాణ సంస్థ.
కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, తెలుగు సినీ నిర్మాణ సంస్థ. సినీ నటుడు చిరంజీవి కుమారుడు నటుడు రాం చరణ్ తేజ, 2017లో హైదరాబాదులో ఈ సంస్థను స్థాపించాడు.[1][2]
రకం | ప్రైవేటు |
---|---|
పరిశ్రమ | సినిమారంగం |
స్థాపన | హైదరాబాదు |
స్థాపకుడు | రాం చరణ్ తేజ |
ప్రధాన కార్యాలయం | , |
కీలక వ్యక్తులు | రాం చరణ్ తేజ |
ఉత్పత్తులు | సినిమాలు |
సేవలు | సినిమా నిర్మాణం, పంపిణీ |
యజమాని | రాం చరణ్ తేజ, |
అనుబంధ సంస్థలు |
|
నిర్మించిన సినిమాలు
మార్చుక్రమసంఖ్య | సంవత్సరం | సినిమా పేరు | దర్శకుడు | భాష | నటులు |
---|---|---|---|---|---|
1 | 2017 | ఖైదీ నెంబర్ 150 | వి. వి. వినాయక్ | తెలుగు | చిరంజీవి, కాజల్ అగర్వాల్ |
2 | 2019 | సైరా నరసింహారెడ్డి | సురేందర్ రెడ్డి | తెలుగు | చిరంజీవి, అమితాబ్ బచ్చన్, నయన తార, తమన్నా, సుదీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు |
3 | 2021 | ఆచార్య | కొరటాల శివ | తెలుగు | చిరంజీవి, కాజల్ అగర్వాల్, రాం చరణ్ తేజ |
4 | 2021 | #చిరు153 | మోహన్ రాజా | తెలుగు | చిరంజీవి, జగపతి బాబు, కుష్బూ |
పంపిణీచేసిన సినిమాలు
మార్చుక్రమసంఖ్య | సంవత్సరం | సినిమా | భాష | నటులు | ఇతర వివరాలు |
---|---|---|---|---|---|
1 | 2018 | రంగస్థలం | తెలుగు | రాం చరణ్ తేజ, సమంత, ఆది పినిశెట్టి, జగపతి బాబు, ప్రకాష్ రాజ్ | యువి క్రియేషన్స్, మైత్రి మూవీ మేకర్స్ (సహ పంపిణీ) |