కొత్త దంపతులు 1984లో విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీ మాతాలక్ష్మీ ప్రొడక్షన్స్ పతాకంపై నాయని నాగేశ్వరరావు నిర్మాణ సారథ్యంలో కె.వాసు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నరేష్, పూర్ణిమ నటించగా, కె. చక్రవర్తి సంగీతం అందించాడు.[1]

కొత్త దంపతులు
దర్శకత్వంకె.వాసు
నిర్మాతనాయని నాగేశ్వరరావు
రచనవెంకటన్ (కథ)
పి. సత్యానంద్ (మాటలు)
నటులునరేష్,
పూర్ణిమ
సంగీతంకె. చక్రవర్తి
ఛాయాగ్రహణంఎం.వి. రఘు
కూర్పునాయని నాగేశ్వరరావు
నిర్మాణ సంస్థ
శ్రీ మాతాలక్ష్మీ ప్రొడక్షన్స్
విడుదల
1984 (1984)
నిడివి
128 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గంసవరించు

సాంకేతికవర్గంసవరించు

 • దర్శకత్వం: కె.వాసు
 • నిర్మాత: నాయని నాగేశ్వరరావు
 • కథ: వెంకటన్
 • మాటలు: పి. సత్యానంద్
 • సంగీతం: కె. చక్రవర్తి
 • ఛాయాగ్రహణం: ఎం.వి. రఘు
 • కూర్పు: నాయని నాగేశ్వరరావు
 • పాటలు: వేటూరి సుందరరామ్మూర్తి
 • గాయకులు: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల, మాధవపెద్ది రమేష్, బి. రమణ
 • కళ: తోట యాదు
 • నృత్యం: తార
 • పబ్లిసిటీ డిజైన్స్: ఎస్. దావూదు
 • ఎగ్జిక్యూటీవ్ ప్రొడ్యూసర్: ఉయ్యూరు రామకృష్ణ
 • నిర్మాణ సంస్థ: శ్రీ మాతాలక్ష్మీ ప్రొడక్షన్స్

మూలాలుసవరించు

 1. Telugu Cine Blitz, Movies. "Kotha Dampathulu (1984)". www.telugucineblitz.blogspot.com. Retrieved 15 August 2020.