గంగాధర నెల్లూరు శాసనసభ నియోజకవర్గం

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం
(గంగాధరనెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)

గంగాధరనెల్లూరు శాసనసభ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చిత్తూరు జిల్లాలో గలదు.

గంగాధరనెల్లూరు
—  శాసనసభ నియోజకవర్గం  —
గంగాధరనెల్లూరు is located in Andhra Pradesh
గంగాధరనెల్లూరు
గంగాధరనెల్లూరు
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Unknown argument format
దేశము భారత దేశం
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా చిత్తూరు
ప్రభుత్వం
 - శాసనసభ సభ్యులు 2029 లో జనసేన పార్టీ ధరమ్ తేజ్

చరిత్ర

మార్చు

ఈ నియోజకవర్గం నియోజకవర్గాల పునర్విభజన భాగంగా వేపంజేరి నియోజకవర్గంలోని జీడీనెల్లూరు, పెనుమూరు మండలాలతో పాటు పుత్తూరు నియోజకవర్గం నుంచి వెదురుకుప్పం, ఎస్‌ఆర్‌పురం, పాలసముద్రం, కార్వేటినగరం మండలాలతో కలిపి గంగాధర నెల్లూరు (ఎస్సీ) నియోజకవర్గంగా 2009లో ఏర్పడింది.[1]

ఇందులోని మండలాలు

మార్చు

ఇంతవరకు ఎన్నుకోబడ్డ సభ్యులు

మార్చు
సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2024[2] 171 గంగాధర నెల్లూరు (ఎస్సీ) వి. ఎం. థామస్ పు తె.దే.పా 101176 కె. కృపాలక్ష్మి స్త్రీ వైఎస్‌ఆర్‌సీపీ 75165
2019 171 గంగాధర నెల్లూరు (ఎస్సీ) కె. నారాయణ స్వామి (కళత్తూరు నారాయణస్వామి) [3] పు వైఎస్‌ఆర్‌సీపీ 103038 ఆనగంటి హరికృష్ణ పు తె.దే.పా 57444
2014 171 గంగాధర నెల్లూరు (ఎస్సీ) కె. నారాయణ స్వామి (కళత్తూరు నారాయణస్వామి) పు వైఎస్‌ఆర్‌సీపీ 84538 గుమ్మడి కుతూహలమ్మ స్త్రీ తె.దే.పా 63973
2009 290 గంగాధర నెల్లూరు (ఎస్సీ) గుమ్మడి కుతూహలమ్మ స్త్రీ INC 62249 Gandhi పు తె.దే.పా 51423

2009 ఎన్నికలు

మార్చు

పోటీ చేస్తున్న అభ్యర్థులు

  • తెలుగుదేశం:
  • కాంగ్రెస్:
  • ప్రజారాజ్యం:
  • లోక్‌సత్తా:
  • స్వతంత్రులు:
2009 ఎన్నికలలో అభ్యర్థులకు వచ్చిన ఓట్ల వివరాలు
అభ్యర్థి పార్టీ పొందిన ఓట్లు
తెలుగుదేశం
ఇండిపెండెంట్
కాంగ్రెస్
ప్రజారాజ్య పార్టీ
లోక్‌సత్తా

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. Andrajyothy. "బిగ్‌ఫైట్‌..." Archived from the original on 26 జూలై 2021. Retrieved 26 July 2021.
  2. Election Commision of India (4 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Gangadhara Nellore". Archived from the original on 11 June 2024. Retrieved 11 June 2024.
  3. Sakshi (2019). "Gangadhara nellore Constituency Winner List in AP Elections 2019 | Gangadhara nellore Constituency MLA Election Results 2019". Archived from the original on 26 జూలై 2021. Retrieved 26 July 2021.