గంగాధరనెల్లూరు శాసనసభ నియోజకవర్గం

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం

గంగాధరనెల్లూరు శాసనసభ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చిత్తూరు జిల్లాలో గలదు.

గంగాధరనెల్లూరు
—  శాసనసభ నియోజకవర్గం  —
గంగాధరనెల్లూరు is located in Andhra Pradesh
గంగాధరనెల్లూరు
గంగాధరనెల్లూరు
అక్షాంశరేఖాంశాలు: అక్షాంశ రేఖాంశాలు: Coordinates: Unknown argument format
దేశము భారత దేశం
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా చిత్తూరు
ప్రభుత్వం
 - శాసనసభ సభ్యులు

చరిత్రసవరించు

ఈ నియోజకవర్గం నియోజకవర్గాల పునర్విభజన భాగంగా వేపంజేరి నియోజకవర్గంలోని జీడీనెల్లూరు, పెనుమూరు మండలాలతో పాటు పుత్తూరు నియోజకవర్గం నుంచి వెదురుకుప్పం, ఎస్‌ఆర్‌పురం, పాలసముద్రం, కార్వేటినగరం మండలాలతో కలిపి గంగాధర నెల్లూరు (ఎస్సీ) నియోజకవర్గంగా 2009లో ఏర్పడింది.[1]

ఇందులోని మండలాలుసవరించు

ఇంతవరకు ఎన్నుకోబడ్డ సభ్యులుసవరించు

సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2019 290 గంగాధర నెల్లూరు (ఎస్సీ) కె. నారాయణ స్వామి (కళత్తూరు నారాయణస్వామి) [2] పురుషుడు వైఎస్సార్సీపీ 103038 ఆనగంటి హరిక్రిష్ణ పురుషుడు తె.దే.పా 57444
2014 290 గంగాధర నెల్లూరు (ఎస్సీ) కె. నారాయణ స్వామి (కళత్తూరు నారాయణస్వామి) పురుషుడు వైఎస్సార్సీపీ 84538 గుమ్మడి కుతూహలమ్మ మహిళా తె.దే.పా 63973
2009 290 గంగాధర నెల్లూరు (ఎస్సీ) గుమ్మడి కుతూహలమ్మ F INC 62249 Gandhi M తె.దే.పా 51423

2009 ఎన్నికలుసవరించు

పోటీ చేస్తున్న అభ్యర్థులు

  • తెలుగుదేశం:
  • కాంగ్రెస్:
  • ప్రజారాజ్యం:
  • లోక్‌సత్తా:
  • స్వతంత్రులు:
2009 ఎన్నికలలో అభ్యర్థులకు వచ్చిన ఓట్ల వివరాలు
అభ్యర్థి పార్టీ పొందిన ఓట్లు
తెలుగుదేశం
ఇండిపెండెంట్
కాంగ్రెస్
ప్రజారాజ్య పార్టీ
లోక్‌సత్తా

ఇవి కూడా చూడండిసవరించు

  1. Andrajyothy. "బిగ్‌ఫైట్‌..." Archived from the original on 26 జూలై 2021. Retrieved 26 July 2021.
  2. Sakshi (2019). "Gangadhara nellore Constituency Winner List in AP Elections 2019 | Gangadhara nellore Constituency MLA Election Results 2019". Archived from the original on 26 జూలై 2021. Retrieved 26 July 2021.