గజపతినగరం శాసనసభ నియోజకవర్గం

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం
(గజపతినగరం శాసనసభా నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)

గజపతినగరం శాసనసభ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విజయనగరం జిల్లాలో గలదు. ఇది విజయనగరం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోనిది.

గజపతినగరం శాసనసభా నియోజకవర్గం
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంవిజయనగరం జిల్లా మార్చు
అక్షాంశ రేఖాంశాలు18°16′48″N 83°19′48″E మార్చు
పటం

చరిత్ర

మార్చు

2007-08 పునర్వ్యవస్థీకరణ తరువాత గజపతినగరం, బొండపల్లి, గంట్యాడ, జామి, దత్తిరాజేరు మండలాలు ఇందులో చేర్చబడ్డాయి.

మండలాలు

మార్చు

ఎన్నికైన శాసనసభ్యుల జాబితా

మార్చు

2004 ఎన్నికలు

మార్చు

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో గజపతినగరం శాసనసభ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పడాల అరుణ 10,362 ఓట్ల మెజారిటీతో సమీప ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వి.నారాయణ అప్పలనాయుడుపై విజయం సాధించింది. అరుణకు 45,530 ఓట్లు రాగా, అప్పలనాయుడుకు 35,168 ఓట్లు లభించాయి.

2009 ఎన్నికలు

మార్చు

2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున పి.వి.వి.గోపాలరాజు పోటీ చేస్తున్నాడు.[2]

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు

మార్చు

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.

సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2024[3] 16 గజపతినగరం జనరల్ కొండపల్లి శ్రీనివాస్ పు తె.దే.పా 98051 బొత్స అప్పలనర్సయ్య పు వైసీపీ 72750
2019 16 గజపతినగరం జనరల్ బొత్స అప్పలనర్సయ్య పు వైసీపీ 93270 కొండపల్లి అప్పల నాయుడు పు తె.దే.పా 66259
2014 16 గజపతినగరం జనరల్ కొండపల్లి అప్పల నాయుడు పు తె.దే.పా 65117 కడుబండి శ్రీనివాసరావు పు వైసీపీ 45694
2009 135 గజపతినగరం జనరల్ బొత్స అప్పలనర్సయ్య పు INC 66670 పడాల అరుణ మహిళ తె.దే.పా 38996
2004 19 Gajapathinagaram GEN పడాల అరుణ మహిళ తె.దే.పా 45530 వంగపండు నారాయణ అప్పలనాయుడు M INC 35168
1999 19 Gajapathinagaram GEN Taddi Sanyasi Appala Naidu Alias (Venkata Rao) M INC 36180 Gedda Ramachendra Rao M తె.దే.పా 31233
1994 19 Gajapathinagaram GEN పడాల అరుణ మహిళ తె.దే.పా 46455 Taddi Sanyasinayudu M INC 39636
1989 19 Gajapathinagaram GEN పడాల అరుణ మహిళ తె.దే.పా 34321 Taddi Sanyasappalanaidu M INC 26735
1985 19 Gajapathinagaram GEN వంగపండు నారాయణ అప్పలనాయుడు M INC 38119 Satyanarayana Raju Jampana M తె.దే.పా 36260
1983 19 Gajapathinagaram GEN Jampana Satyanarayana Raju M IND 23223 Taddi Sanyasi Naidu M INC 23037
1978 19 Gajapathinagaram GEN వంగపండు నారాయణ అప్పలనాయుడు M JNP 27091 Venkata Gangaraju Narkedamilli M IND 23945
1972 20 Gajapathinagaram GEN పెనుమత్స సాంబశివరాజు M INC    Uncontested         
1967 20 Gajapathinagaram GEN పెనుమత్స సాంబశివరాజు M IND 32002 T. S. Naidu M INC 16847
1962 23 Gajapathinagaram GEN Taddi Sanayasi Naidu M INC 20182 Stripirapu Jagannadham Naidu M SWA 9709
1959 By Polls Gajapathinagaram GEN T.S. Naidu M IND 40981 C.S. Appalanaidu M INC 15961
1955 19 Gajapathinagaram GEN Kusum Gajapathiraju M PSP 42241 Gantlana Surayanarayana M PSP 39226

శాసనసభ్యులు

మార్చు

గంట్లాన సూర్యనారాయణ[4]

మార్చు

ప్రజా సోషలిస్టు: గజపతినగరం, (రిజర్వుడు) నియోజకవర్గం, వయస్సు, 40 సంవత్సరములు విద్య, 8 వ తరగతి. కొన్నాళ్ళు షెడ్యూల్డు క్యాస్టు ఫెడరేషన్ లోను 1948 నుండి ప్రజా సోషలిస్టు పార్టీ లోను సభ్యుడు, 1952 ఎన్నికలలో మద్రాసు శాసనసభకు ఎన్నిక, పొట్టి శ్రీరాములు చనిపోయినప్పుడు ప్రభుత్వమునకు నిరసనగా రాజీనామా యిచ్చి తిరిగి పోటీ లేకుండా ఎన్నిక, 1954 కరిబెన ఈనాం రైతు సత్యాగ్రహంలో జైలుశిక్ష. ప్రత్యేక అభిమానం : హరిజనోద్ధరణ. అడ్రస్సు, విజయనగరం.

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "Election Commission of India 1978-2004 results.Gajapathinagaram". Archived from the original on 2007-09-30. Retrieved 2008-07-01.
  2. ఈనాడు దినపత్రిక, తేది 14-03-2009
  3. ABP Live (4 June 2024). "ఏపీ ఎన్నికల ఫలితాలు - జిల్లాలు, నియోజకవర్గాలవారీగా విజేతల పూర్తి జాబితా". Archived from the original on 6 June 2024. Retrieved 6 June 2024.
  4. ఆంధ్ర శాసనసభ్యులు 1955. యన్.సత్యనారాయణరావు, గుంటూరు. p. 5. Retrieved 10 June 2016.