గుజరాత్‌లో ఎన్నికలు
గుజరాత్ రాష్ట్ర ఎన్నికలు
గుజరాత్‌లో గుజరాత్ విధానసభ సభ్యులు, భారత పార్లమెంటు దిగువ సభ అయిన లోక్‌సభ సభ్యులను ఎన్నుకోవడానికి 1962 నుండి గుజరాత్‌లో ఎన్నికలు నిర్వహించబడుతున్నాయి. రాష్ట్రంలో 182 విధానసభ నియోజకవర్గాలు, 26 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి.[1]
ప్రధాన రాజకీయ పార్టీలు
మార్చుభారతీయ జనతా పార్టీ, భారత జాతీయ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రస్తుతం రాష్ట్ర శాసనసభలో ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. స్వతంత్ర పార్టీ, ప్రజా సోషలిస్ట్ పార్టీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (ఆర్గనైజేషన్), జనతా పార్టీ, జనతాదళ్, జనతాదళ్ (గుజరాత్), రాష్ట్రీయ జనతా పార్టీ వంటి ఇతర పార్టీలు గతంలో ప్రభావం చూపాయి.
లోక్‌సభ ఎన్నికలు
మార్చుగుజరాత్ 1960 వరకు పూర్వపు బొంబాయి రాష్ట్రంలో భాగంగా ఉంది.
లోక్ సభ | ఎన్నికల సంవత్సరం | 1వ పార్టీ | 2వ పార్టీ | ఇతరులు | మొత్తం సీట్లు | ||
---|---|---|---|---|---|---|---|
1962 | మూడో లోక్‌సభ | కాంగ్రెస్ 16 | ఎస్.డబ్ల్యూ.పి. 4 | పి.ఎస్.పి. 1, ఎన్.జి.జె.పి. 1 | 22 | ||
1967 | నాల్గవ లోక్ సభ | ఎస్.డబ్ల్యూ.పి. 12 | కాంగ్రెస్ 11 | స్వతంత్ర 1 | 24 | ||
1971 | ఐదవ లోక్ సభ | కాంగ్రెస్ 11 | కాంగ్రెస్(ఓ) 11 | ఎస్.డబ్ల్యూ.పి. 2 | 24 | ||
1977 | ఆరవ లోక్ సభ | జనతా పార్టీ 16 | కాంగ్రెస్ 10 | 26 | |||
1980 | ఏడవ లోక్‌సభ | కాంగ్రెస్ 25 | జనతా పార్టీ 1 | 26 | |||
1984 | ఎనిమిదో లోక్ సభ | కాంగ్రెస్ 24 | బీజేపీ 1 | జనతా పార్టీ 1 | 26 | ||
1989 | తొమ్మిదో లోక్ సభ | బీజేపీ 12 | జెడి 11 | కాంగ్రెస్ 3 | 26 | ||
1991 | పదవ లోక్ సభ | బీజేపీ 20 | కాంగ్రెస్ 5 | జెడి(జి) 1 | 26 | ||
1996 | పదకొండవ లోక్‌సభ | బీజేపీ 16 | కాంగ్రెస్ 10 | 26 | |||
1998 | పన్నెండవ లోక్‌సభ | బీజేపీ 19 | కాంగ్రెస్ 7 | 26 | |||
1999 | పదమూడవ లోక్ సభ | బీజేపీ 20 | కాంగ్రెస్ 6 | 26 | |||
2004 | పద్నాలుగో లోక్ సభ | బీజేపీ 14 | కాంగ్రెస్ 12 | 26 | |||
2009 | పదిహేనవ లోక్‌సభ | బీజేపీ 15 | కాంగ్రెస్ 11 | 26 | |||
2014 | పదహారవ లోక్ సభ | బీజేపీ 26 | 26 | ||||
2019 | పదిహేడవ లోక్‌సభ | బీజేపీ 26 | 26 |
విధానసభ ఎన్నికలు
మార్చుఎన్నికల సంవత్సరం | విధానసభ ఎన్నికలు | 1వ పార్టీ | 2వ పార్టీ | 3వ పక్షం | ఇతరులు | మొత్తం సీట్లు | ముఖ్యమంత్రి | |||
---|---|---|---|---|---|---|---|---|---|---|
1962 | రెండవ అసెంబ్లీ | కాంగ్రెస్ 113 | ఎస్.డబ్ల్యూ.పి. 15 | పి.ఎస్.పి. 7 | ఎన్.ఎం.జి.జె.పి 1, స్వతంత్ర 7 | 154 | జీవరాజ్ నారాయణ్ మెహతా | |||
బల్వంతరాయ్ మెహతా | ||||||||||
హితేంద్ర దేశాయ్ | ||||||||||
1967 | మూడవ అసెంబ్లీ | కాంగ్రెస్ 93 | ఎస్.డబ్ల్యూ.పి. 66 | పి.ఎస్.పి. 3 | బిజెఎస్ 1, స్వతంత్ర 5 | 168 | హితేంద్ర కనైలాల్ దేశాయ్ | |||
1972 | నాల్గవ అసెంబ్లీ | కాంగ్రెస్ 140 | INC(O) 16 | బిజెఎస్ 3 | సిపిఐ 1, స్వతంత్ర 1 | 168 | ఘనశ్యామ్ ఓజా | |||
చిమన్ భాయ్ పటేల్ | ||||||||||
1975 | ఐదవ అసెంబ్లీ | కాంగ్రెస్ 75 | కాంగ్రెస్(ఓ) 56 | బిజెఎస్ 18 | కెఎల్పీ 12, బిఎల్డీ 2, ఎస్పీ 2, ఆర్ఎంపి 1, స్వతంత్ర 16 | 182 | బాబుభాయ్ జె. పటేల్ | |||
మాధవ్ సింగ్ సోలంకి | ||||||||||
బాబుభాయ్ జె. పటేల్ | ||||||||||
1980 | ఆరవ అసెంబ్లీ | కాంగ్రెస్ 141 | JP 21 | బిజెపి 9 | జెపి(ఎస్) 1, స్వతంత్ర 10 | 182 | మాధవ్ సింగ్ సోలంకి | |||
1985 | ఏడవ అసెంబ్లీ | కాంగ్రెస్ 149 | JP 14 | బిజెపి 11 | స్వతంత్ర 8 | 182 | మాధవ్ సింగ్ సోలంకి | |||
అమర్‌సింహ చౌదరి | ||||||||||
మాధవ్ సింగ్ సోలంకి | ||||||||||
1990 | ఎనిమిదవ అసెంబ్లీ | జెడి 70 | బిజెపి 67 | కాంగ్రెస్ 33 | పైవిపి 1,స్వతంత్ర 11 | 182 | చిమన్ భాయ్ పటేల్ | |||
ఛబిల్దాస్ మెహతా | ||||||||||
1995 | తొమ్మిదవ అసెంబ్లీ | బిజెపి 121 | కాంగ్రెస్ 16 | స్వతంత్ర 16 | 182 | కేశూభాయి పటేల్ | ||||
సురేష్ మెహతా | ||||||||||
శంకర్‌సింగ్ వాఘేలా | ||||||||||
దిలీప్ పారిఖ్ | ||||||||||
1998 | తొమ్మిదవ అసెంబ్లీ | బిజెపి 117 | కాంగ్రెస్ 53 | ఆర్జెపీ 4 | జెడి 4,ఎస్పీ 1, స్వతంత్ర 3 | 182 | కేశూభాయి పటేల్ | |||
నరేంద్ర మోదీ | ||||||||||
2002 | పదవ అసెంబ్లీ | బిజెపి 127 | కాంగ్రెస్ 51 | జెడి(యు) 2 | స్వతంత్ర 2 | 182 | నరేంద్ర మోదీ | |||
2007 | పదకొండవ అసెంబ్లీ | బిజెపి 117 | కాంగ్రెస్ 59 | ఎన్సిపీ 3 | జెడి(యు) 1,స్వతంత్ర 2 | 182 | నరేంద్ర మోదీ | |||
2012 | పన్నెండవ అసెంబ్లీ | బిజెపి 115 | కాంగ్రెస్ 61 | జిపిపి 2 | ఎన్సిపీ 2,జెడి(యు) 1,స్వతంత్ర 1 | 182 | నరేంద్ర మోదీ | |||
ఆనందిబెన్ పటేల్ | ||||||||||
విజయ్ రూపానీ | ||||||||||
2017 | పదమూడవ అసెంబ్లీ | బిజెపి 99 | కాంగ్రెస్ 78 | బిటిపి 2 | ఎన్సిపీ 1,స్వతంత్ర 2 | 182 | విజయ్ రూపానీ | |||
భూపేంద్ర పటేల్ | ||||||||||
2022 | పద్నాలుగో అసెంబ్లీ | బిజెపి 156 | కాంగ్రెస్ 17 | ఆప్ 5 | ఎస్పీ 1,స్వతంత్ర 2 | 182 | భూపేంద్ర పటేల్ |
ఇవికూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "Elections in Gujarat". elections.in. Retrieved 2013-05-30.
బాహ్య లింకులు
మార్చు- గుజరాత్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, అధికారిక వెబ్సైట్ Archived 2017-09-18 at the Wayback Machine