గురు ఫిల్మ్స్ తెలుగు సినిమా, టెలివిజన్ నిర్మాణ సంస్థ, యానిమేషన్ కంపనీ, ప్రచురణ సంస్థ. దీనిని నిర్మాత తాటి సునిత స్థాపించారు.[1]

గురు ఫిల్మ్స్
పరిశ్రమవినోదం
స్థాపనస్థాపన
ప్రధాన కార్యాలయం,
భారతదేశం
ఉత్పత్తులుసినిమాలు
యజమానిసునీత తాటి
వెబ్‌సైట్గురు ఫిల్మ్స్ వెబ్సైట్

చరిత్ర

మార్చు

విజయవాడకు చెందిన సునీత కుటుంబం అమెరికాలో స్థిరపడింది. సునీత తాత 1960లలో వాణి ఫిల్మ్స్ పేరుతో సినిమాలను పంపిణీ చేసేవాడు. ఎంబిఏ పూర్తిచేసిన సునీత సినిమాలమీద ఉన్న ఇష్టంతో న్యూయార్క్ యూనివర్సిటీలో చేసి 24 క్రాప్టుల గురించి అధ్యయనం చేసింది. హైదరాబాదుకి వచ్చిన తరువాత నిర్మాత డి.సురేష్ బాబు దగ్గర పనిచేసింది..[1]

2009-2010లో ‘షోర్ ఇన్ ది సిటీ’ సినిమా నిర్మాణ సంస్థ ముంబై ప్రొడక్షన్ హౌస్ కోసం గురు ఫిల్మ్స్ లైన్ ప్రొడ్యూసర్ గా పనిచేసింది. ఈ సినిమా 2011లో ఉత్తమ 5 చిత్రాలలో ఒకటిగా నిలిచింది.[2][3][4][5]

గురు ఫిల్మ్స్ హిందీ, తెలుగు, తమిళ సినిమాలతోపాటు జీ తెలుగు, స్టార్ మా వంటి ఛానెళ్ల కోసం టీవీ కార్యక్రమాలను కూడా నిర్మించింది.[6]

2019లో సురేష్ ప్రొడక్షన్స్, క్రాస్ పిక్చర్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వంటి నిర్మాణ సంస్థలతో తో కలిసి సమంత ప్రధాన పాత్రలో నటించిన ఓ బేబి చిత్రాన్ని నిర్మించింది.[7]

నిర్మించిన చిత్రాలు

మార్చు
క్రమసంఖ్య సంవత్సరం సినిమాపేరు భాష తారాగణం దర్శకుడు ఇతర వివరాలు
1 2014 బంగారు కోడిపెట్ట తెలుగు నవదీప్, కలర్స్ స్వాతి రాజ్ పిపిళ్ళ
2 2015 తమిళ్ సెల్వనుం తన్నియార్ అంజలుమ్ తమిళం జై, యామీ గౌతం ప్రేమ్‌సాయి
3 2015 కొరియర్ బాయ్ కళ్యాణ్ తెలుగు నితిన్, యామీ గౌతం ప్రేమ్‌సాయి
4 2016 సాహసం శ్వాసగా సాగిపో తెలుగు అక్కినేని నాగ చైతన్య, మంజిమా మోహన్ గౌతమ్ మీనన్
5 2016 అచ్చం యెన్‌భాడు మదమైడ తమిళం శింబు, మంజిమా మోహన్ గౌతమ్ మీనన్
6 2019 ఓ బేబి తెలుగు సమంత, నాగ శౌర్య నందినీ రెడ్డి

నిర్మించిన ధారావాహికలు

మార్చు
కార్యక్రమం పేరు జానర్ ఛానల్ ఇతర వివరాలు
అమెరికా అమ్మాయి డ్రామా జీ తెలుగు పూర్తయింది
ఓకే జాను డ్రామా మాటీవి పూర్తయింది
సోషల్ థ్రిల్లర్ వివు (వెబ్ సిరీస్)[8][9] 13 భాగాలు పూర్తయ్యాయి

మొట్టమొదటి ద్విభాష డిజిటల్ సిరీస్

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 ఈనాడు, వసుంధర. "ఓ బేబీస్‌!!". www.eenadu.net. Archived from the original on 3 August 2019. Retrieved 3 September 2019.
  2. "Samantha Akkineni's 'Oh Baby' first look unveiled". Zee News (in ఇంగ్లీష్). 21 May 2019. Retrieved 4 September 2019.
  3. "Samantha's Miss Granny Remakes Gets An Interesting Title!". Benefitshow.in (in ఇంగ్లీష్). Archived from the original on 27 May 2019. Retrieved 4 September 2019.
  4. Watson, Shweta (16 August 2017). "Fashion runway to TV romcom". Deccan Chronicle (in ఇంగ్లీష్). Retrieved 4 September 2019.
  5. "Master Class by Sunitha Tati, Well-Known Film Producer". AISFM Blog (in అమెరికన్ ఇంగ్లీష్). 21 February 2017. Archived from the original on 27 May 2019. Retrieved 4 September 2019.
  6. Watson, Shweta (16 August 2017). "Fashion runway to TV romcom". Deccan Chronicle (in ఇంగ్లీష్). Retrieved 4 September 2019.
  7. Hooli, Shekhar H. (20 June 2019). "Oh Baby trailer review: Critics and audience say Samantha make us cry, laugh and think". International Business Times, India Edition (in english). Retrieved 4 September 2019.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  8. September 1, IANS On; 2017 (1 September 2017). "Rana Daggubati: "As an Actor, I am Glad to Experiment with Genres and Platforms"". Silverscreen.in (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 1 July 2019. Retrieved 3 September 2019. {{cite web}}: |last2= has numeric name (help)CS1 maint: numeric names: authors list (link)
  9. "Viu presents first bilingual digital series SOCIAL". Television Asia Plus (in ఇంగ్లీష్). 7 September 2017. Archived from the original on 1 July 2019. Retrieved 3 September 2019.

ఇతర లంకెలు

మార్చు