గుల్లలమోద
"గుల్లలమోద" కృష్ణా జిల్లా నాగాయలంక మండలానికి చెందిన గ్రామం.
గుల్లలమోద | |
— రెవెన్యూ గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 15°49′41″N 80°55′44″E / 15.828097°N 80.928795°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కృష్ణా |
మండలం | నాగాయలంక |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 521 120 |
ఎస్.టి.డి కోడ్ | 08671 |
గ్రామ చరిత్ర
మార్చుగ్రామం పేరు వెనుక చరిత్ర
మార్చుగ్రామ భౌగోళికం
మార్చు[1] సముద్ర మట్టానికి 6 మీ.ఎత్తు
సమీప గ్రామాలు
మార్చురేపల్లె, మచిలీపట్నం, పొన్నూరు, పెడన
సమీప మండలాలు
మార్చుగ్రామానికి రవాణా సౌకర్యాలు
మార్చునాగాయలంక, అవనిగడ్డ నుండి రోడ్డురవాణా సౌకర్యం కలదు రైల్వేస్టేషన్: గుంటూరు 71 కి.మీ
గ్రామంలో విద్యా సౌకర్యాలు
మార్చుజిల్లాపరిషత్ ప్రాథమికోన్నతపాఠశాల, తలగడదీవి ప్రగతి విద్యానికేతన్, గణపేశ్వరం మారుతి విద్యా నికేతన్, నాగాయలంక
గ్రామంలో మౌలిక వసతులు
మార్చుగ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం
మార్చుగ్రామ పంచాయతీ
మార్చు2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి నాగిడి ధానేశ్వరమ్మ, సర్పంచిగా ఎన్నికైనారు. [1]
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
మార్చుగ్రామంలో ప్రధాన పంటలు
మార్చువరి, అపరాలు, కాయగూరలు
గ్రామంలో ప్రధాన వృత్తులు
మార్చువ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు
గ్రామ ప్రముఖులు
మార్చుగ్రామ విశేషాలు
మార్చు- ఈ గ్రామములో 1972, మే నెల-10వ తేదీన ప్రారంభించిన నాగాయలంక లైట్ హౌస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పురాతన లైట్ హౌసులలో ఒకటి. 210 వాట్స్ సామర్ధ్యంతో, నిమిషానికి ఒకసారి తిరిగే ఇది, 24 మైళ్ళవరకు కనబడుతుంది. దీనిని ఇప్పుడు సౌరశక్తితో నడపటానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకప్రక్కన దట్టమైన మామిడితోటలు, మరియొక ప్రకాన బంగాళాఖాతం మధ్యలో ఉన్న ఇది, సెలవురోజులలో యాత్రికులను ఆకర్షించగలదనడంలో సందేహం లేదు. [3]
- ఈ గ్రామ సమీపములో కేంద్ర ప్రభుత్వ సంస్థ డి.ఆర్.డి.ఓ., 321 ఎకరాల విస్తీర్ణం,లో ఒక క్షిపణి (మిస్సైల్) పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయనున్నది. [2]
- ఈ గ్రామములో 1972, మే నెల-10వ తేదీన ప్రారంభించిన నాగాయలంక లైట్ హౌస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పురాతన లైట్ హౌసులలో ఒకటి. 210 వాట్స్ సామర్ధ్యంతో, నిమిషానికి ఒకసారి తిరిగే ఇది, 24 మైళ్ళవరకు కనబడుతుంది. దీనిని ఇప్పుడు సౌరశక్తితో నడపటానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకప్రక్కన దట్టమైన మామిడితోటలు, మరియొక ప్రకాన బంగాళాఖాతం మధ్యలో ఉన్న ఇది, సెలవురోజులలో యాత్రికులను ఆకర్షించగలదనడంలో సందేహం లేదు. [3]
- ఈ గ్రామ సమీపములో కేంద్ర ప్రభుత్వ సంస్థ డి.ఆర్.డి.ఓ. 321 ఎకరాల విస్తీర్ణం,లో ఒక మిస్సైల్ పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయనున్నది. [2]
మూలాలు
మార్చు- ↑ "onefivenine.com/india/villages/Krishna/Nagayalanka/Gullalamoda". Retrieved 27 June 2016.[permanent dead link]
వెలుపలి లింకులు
మార్చు[1] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014, జూన్-26; 7వ పేజీ. [2] ఈనాడు కృష్ణా; 2014, సెప్టెంబరు-16; 6వపేజీ. [3] ది హిందు ఆంగ్ల దినపత్రిక; 2015, మే నెల-10వ తేదీ; 2వపేజీ.