గూడూరు-చెన్నై రైలు మార్గము
గూడూరు-చెన్నై రైలు మార్గము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గూడూరును, తమిళనాడు లోని చెన్నై సెంట్రల్ లను అనుసంధానించే రైలు మార్గము. ఈ మార్గము ప్రధాన రైలు మార్గములయిన హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము, ఢిల్లీ-చెన్నై రైలు మార్గము లోని భాగం. [1][2]
గూడూరు-చెన్నై రైలు మార్గము | |
---|---|
అవలోకనం | |
స్థితి | ఆపరేషనల్ |
లొకేల్ | ఆంధ్ర ప్రదేశ్ తమిళనాడు |
చివరిస్థానం | గూడూరు జంక్షన్ చెన్నై సెంట్రల్ |
ఆపరేషన్ | |
ప్రారంభోత్సవం | 1899 |
యజమాని | భారతీయ రైల్వేలు |
నిర్వాహకులు | దక్షిణ మధ్య రైల్వే, దక్షిణ రైల్వే |
సాంకేతికం | |
ట్రాక్ పొడవు | 455 km (283 mi) |
ట్రాక్ గేజ్ | 1,676 మిమీ (5 అడుగులు 6 అం) బ్రాడ్ గేజ్ |
ఆపరేటింగ్ వేగం | 160 km/h (99 mph) |
అధికార పరిధిసవరించు
ఈ రైలు మార్గము దక్షిణ రైల్వే యొక్క చెన్నై డివిజను పరిధిలోనున్నది. అయితే, గూడూరు జంక్షన్ రైల్వే స్టేషను (ఇనుపదారి నిలయము) మాత్రము దక్షిణ మధ్య రైల్వే యొక్క విజయవాడ డివిజను పరిధిలోనున్నది. ఈ మార్గములోని సూళ్ళూరుపేట నుండి చెన్నై వరకు లోకల్ రైళ్ళు నడుస్తాయి.
మూలాలుసవరించు
- ↑ "3rd rail line joining Duvvada, Gudur to be completed in 5 yrs". The Business Standard. Vijayawada. 3 November 2015. Retrieved 26 March 2016.
- ↑ "Goods train derailment: SCR cancels several trains". The Hindu. Vijayawada. 25 April 2014. Retrieved 26 March 2016.