చిత్తూరు రైల్వే స్టేషను

చిత్తూరు రైల్వే స్టేషను (స్టేషన్ కోడ్: CTO) [1] ఆంధ్ర ప్రదేశ్ చిత్తూరు పట్టణంలో ఉన్న ఒక భారతీయ రైల్వే స్టేషను. ఇది గూడూరు-కాట్పాడి శాఖ రైలు మార్గములో ఉంది.

చిత్తూరు రైల్వే స్టేషను
చిత్తూరు రైల్వే స్టేషను ప్రవేశద్వారం
General information
Locationజాతీయ రహదారి 18 , తోటపాల్యం, చిత్తూరు, చిత్తూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
భారత దేశము
Coordinates13°13′09″N 79°06′13″E / 13.2192°N 79.1035°E / 13.2192; 79.1035
Operated byభారతీయ రైల్వేలు
Line(s)గూడూరు-కాట్పాడి శాఖ రైలు మార్గము
Platforms3
Construction
Structure typeనేలమీద
AccessibleHandicapped/disabled access
Other information
Station codeCTO
జోన్లు దక్షిణ మధ్య రైల్వే జోన్
డివిజన్లు గుంతకల్లు

పరిపాలన పరిధి

మార్చు

ఈ స్టేషను దక్షిణ మధ్య రైల్వేకు చెందిన గుంతకల్లు రైల్వే డివిజను పరిధిలోకి వస్తుంది.

వర్గీకరణ

మార్చు

చిత్తూరు రైల్వే స్టేషను గుంతకల్లు రైల్వే డివిజనులో "బి-కేటగిరి" స్టేషనుగా వర్గీకరించబడింది.[2]

చిత్రమాలిక

మార్చు

మూలాలు

మార్చు
  1. "Station Code Index" (PDF). Portal of Indian Railways. p. 1. Retrieved 31 May 2017.
  2. "Category of Stations over Guntakal Division". South Central Railway zone. Portal of Indian Railways. Retrieved 22 February 2016.

ఇవి కూడా చూడండి

మార్చు

బయటి లింకులు

మార్చు
అంతకుముందు స్టేషను   భారతీయ రైల్వేలు   తరువాత స్టేషను
దక్షిణ మధ్య రైల్వే