గ్యాంగ్ మాస్టర్

1994 సినిమా

గ్యాంగ్ మాస్టర్ బి.గోపాల్ దర్శకత్వంలో తిక్కవరపు సుబ్బరామిరెడ్డి నిర్మించిన తెలుగు చలనచిత్రం. రాజశేఖర్, వాణీ విశ్వనాథ్, నగ్మా ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా 1994లో విడుదలయ్యింది. ఎ.ఆర్.రెహమాన్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమా మహేష్ భట్ దర్శకత్వంలో వెలువడిన సర్ అనే హిందీ సినిమాకు రీమేక్. గ్యాంగ్ మాస్టర్ తమిళంలో మనిత మనిత అనే పేరుతో డబ్బింగ్ చేయబడింది.

గ్యాంగ్ మాస్టర్
Gangmaster cover.jpg
దర్శకత్వంబి.గోపాల్
నిర్మాతటి.సుబ్బరామిరెడ్డి
రచనమహేష్ భట్
నటులురాజశేఖర్
నగ్మా
బ్రహ్మానందం
సంగీతంఎ. ఆర్. రెహమాన్
నిర్మాణ సంస్థ
మహేశ్వరి పరమేశ్వరి ఫిలింస్
పంపిణీదారుమహేశ్వరి పరమేశ్వరి ఫిలింస్
విడుదల
15 జూలై 1994
నిడివి
136 నిమిషాలు
దేశంభారత దేశం
భాషతెలుగు

నటీనటులుసవరించు

పాటలుసవరించు

ఈ సినిమాలోని పాటలను వేటూరి సుందరరామమూర్తి వ్రాయగా ఎ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని సమకూర్చాడు.

పాట గాయనీగాయకులు
"నగుమోము" మనో, చిత్ర
"మిసమిసలాడే మిస్సందం మిస్సుకాకోయ్ సాయంత్రం" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
"హల్లో హల్లో" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
"భద్రగిరి" మనో, సుజాత
"కిలకిలల" మనో, మిన్‌మినీ
"ఆ సిగ్గు ఎగ్గులెంతవరకు" మనో, స్వర్ణలత

మూలాలుసవరించు

బయటి లింకులుసవరించు