చక్రవాకం (ధారావాహిక)
జెమినీ టీవీలో ప్రసారమైన ధారావాహిక
చక్రవాకం జెమినీ టీవీలో ప్రసారమైన ధారావాహిక. మంజులా నాయుడు దర్శకత్వం వహించిన ఈ ధారావాహిక 2003, నవంబరు 3 నుండి 2008, ఫిబ్రవరి 15 వరకు సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు రాత్రి గం. 8.30 నిముషాలకు ప్రసారం చేయబడింది.
చక్రవాకం | |
---|---|
సృష్టికర్త | శ్రీకాంత్ ఎంటర్టైన్మెంట్ ప్రై. లిమిటెడ్ |
రచయిత | యద్దనపూడి సులోచనారాణి |
దర్శకత్వం | మంజులా నాయుడు |
తారాగణం | ఇంద్రనీల్ ప్రీతి అమీన్ కౌశల్ మండా లిఖితా కామిని రమాప్రభ సాగర్ సెల్వరాజ్ ఎ.ఆర్.సి. బాబు |
Opening theme | చక్రవాకం |
దేశం | భారతదేశం |
అసలు భాష | తెలుగు |
సిరీస్ల | సంఖ్య |
ఎపిసోడ్ల సంఖ్య | 1,111 |
ప్రొడక్షన్ | |
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ | బిందు నాయుడు |
ప్రొడ్యూసర్ | సుధాకర్ పల్లమాల |
నిడివి | 15-20 నిముషాలు |
విడుదల | |
వాస్తవ నెట్వర్క్ | జెమినీ టీవీ |
వాస్తవ విడుదల | 3 నవంబరు 2003 – 15 ఫిబ్రవరి 2008 |
కాలక్రమం | |
Preceded by | ఋతురాగాలు |
Followed by | మొగలిరేకులు , అగ్నిపూలు |
ఈ ధారావాహిక మళయాలంలోకి అనువాదమై సూర్య టివిలో, కన్నడలోకి చక్రవాక పేరుతో అనువాదమై ఉదయ టివిలో ప్రసారం చేయబడింది. 2016, జూలై 11 నుండి జెమిని టీవిలో పునఃప్రసారం చేయబడింది.[1]
కథా సారాంశం
మార్చునటవర్గం
మార్చు- ప్రీతి అమీన్ (స్రవంతి)
- ఇంద్రనీల్ (ఇంద్ర)
- సెల్వరాజ్ (ఇక్బాల్, ఇర్ఫాన్)
- కౌశల్ మండా (సాగర్)
- సాగర్ (జగన్)[2]
- లిఖితా కామిని (సమీరా)
- ప్రీతి నిగమ్
- రమాప్రభ
- మేధా
- ఎ.ఆర్.సి. బాబు
- అరవింద్ నోముల
- మధుమణి
- నరసింహ రాజు
- మైమ్ మధు[3]
- నవీన షేక్
సాంకేతికవర్గం
మార్చు- నిర్మాణ సంస్థ: శ్రీకాంత్ ఎంటర్టైన్మెంట్ ప్రై. లిమిటెడ్
- రచయిత: యద్దనపూడి సులోచనారాణి
- దర్శకత్వం: మంజులా నాయుడు
- నిర్మాత: సుధాకర్ పల్లమాల
- ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బిందు నాయుడు
- పాటలు: బలభద్రపాత్రుని మధు
- సంగీతం, గానం: డా. బంటి[4]
అవార్డులు
మార్చు2006లో ఆంధ్రప్రదేశ్ సినీగోయర్స్ టెలివిజన్ అవార్డులలో చక్రవాకం అగ్రస్థానంలో నిలిచింది. ఉత్తమ నటి అవార్డు, ఉత్తమ పాత్రోచిత నటుడు,ఉత్తమ పాత్రోచిత నటితో సహా ఏడు అవార్డులను గెలుచుకుంది.[5] 2005, నవంబరులో, టివి నంది అవార్డులులో ఉత్తమ గాయకుడు అవార్డును గెలుచుకుంది.[6]
ఇతర వివరాలు
మార్చు- కొన్నిరోజుల తరువాత ఈ ధారావాహికలో ఇంద్రనీల్ స్థానంలో జాకీ వచ్చాడు.[7]
మూలాలు
మార్చు- ↑ Siddiqui, Iqbal (2017-05-12). "Top 10 Telugu Serials Of All Time". Tell Me Nothing. Archived from the original on 2020-06-23. Retrieved 2020-06-21.
- ↑ ఆంధ్రప్రభ, సినిమా (16 September 2016). "మూవీ రివ్యూ : సిద్ధార్థ." Archived from the original on 22 September 2016. Retrieved 21 June 2020.
- ↑ ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (6 October 2016). "వరంగల్ అబ్బాయి పెళ్లికి హాజరు కానున్న సినీ ప్రముఖులు". andhrajyothy.com. Archived from the original on 21 June 2020. Retrieved 21 June 2020.
- ↑ ఆంధ్రజ్యోతి, సాహిత్య వార్తలు (2 August 2016). "డాక్టర్ బంటి సంగీత జీవిత రజతోత్సవం 5న". lit.andhrajyothy.com. Archived from the original on 21 June 2020. Retrieved 21 June 2020.
- ↑ Chakravakam bags 7 awards Archived 2007-05-26 at the Wayback Machine, The Hindu, 7 May 2006, accessed 21 June 2020
- ↑ DD walks away with 15 Nandi awards Archived 2008-02-08 at the Wayback Machine, The Hindu, 9 November 2005, accessed 21 June 2020
- ↑ సాక్షి, ఫన్ డే (ఆదివారం సంచిక) (9 February 2014). "టీవీక్షణం: ప్లాస్టిక్ సర్జరీలు ఆపండి!". Archived from the original on 21 June 2020. Retrieved 21 June 2020.