చట్టానికి వేయికళ్లు

విజయ నిర్మల దర్శకత్వంలో 1983లో విడుదలైన తెలుగు చలనచిత్రం.

చట్టానికి వేయికళ్లు 1983, మార్చి 31న విడుదలైన తెలుగు చలనచిత్రం. విజయ నిర్మల దర్శకత్వంలో కృష్ణ ఘట్టమనేని, జయసుధ, మాధవి, రావు గోపాలరావు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో కృష్ణ ద్విపాత్రాభినయం (ప్రతాప్, ఆనంద్) చేసాడు.[1][2]

చట్టానికి వేయికళ్లు
చట్టానికి వేయికళ్లు సినిమా పోస్టర్
దర్శకత్వంవిజయ నిర్మల
రచనపరుచూరి సోదరులు (మాటలు)
నిర్మాతకానూరి రంజిత్ కుమార్
తారాగణంకృష్ణ
జయసుధ
మాధవి
రావు గోపాలరావు
కూర్పుఆదుర్తి హరనాథ్
సంగీతంకె. చక్రవర్తి
నిర్మాణ
సంస్థ
రంజత్ ఆర్ట్స్
విడుదల తేదీ
31 మార్చి 1983
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గం

మార్చు

సాంకేతికవర్గం

మార్చు

పాటలు

మార్చు

ఈ చిత్రానికి కె. చక్రవర్తి సంగీతం అందించాడు.[3]

1.ఇదేనా జీవితం, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, రచన: ఆత్రేయ

2 ఎన్నో పొద్దుల్లో కొండల్లో, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, రచన: ఆత్రేయ

3.కోటి ఆశలు కొత్త ఊపిరి, ఎస్.పి . బాలసుబ్రహ్మణ్యం, శిష్ట్లా జానకి, ఎస్.పి.శైలజ , రచన: ఏచూరి

4.కౌగిలిస్తే కానుకలిస్తా, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, శిష్ట్లా జానకి, బృందం, రచన: ఆత్రేయ

5.నా జిలుగు పైట జారే ఏచూపు ,, పి.సుశీల, రచన: మైలవరపు గోపి.

6.బుజ్జి బాబుకు అంతలోనే , పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, రచన: మైలవరపు గోపి.

మూలాలు

మార్చు
  1. "Chattaniki Veyi Kallu 1983".
  2. "Chattaniki Veyi Kallu info".
  3. "Chattaniki Veyi Kallu songs".

4.ghantasala galaamrutam ,kolluri bhaskarrao blog .

ఇతర లంకెలు

మార్చు