భారతీయ సినిమా ప్రాజెక్టు ఈ వ్యాసం భారతీయ సినిమా ప్రాజెక్టులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతీయ సినిమాలకు సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
వికిప్రాజెక్టు భారతదేశం ఈ వ్యాసం వికీప్రాజెక్టు భారతదేశంలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతదేశానికి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మొలక ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మొలక దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)
తెలుగు ఈ వ్యాసాన్ని తెలుగు ప్రాజెక్టు ద్వారా నిర్వహిస్తున్నారు.
ఈ వ్యాసం మొలకతరగతి చెందిన వ్యాసం అని వికీప్రాజెక్టు భారతదేశం ద్వారా యాంత్రికంగా కొలిచారు. దీనికి కారణం ఈ వ్యాసంలో మొలక అనే పేరు ఉన్న మూసను ఉపయోగించటమే, లేదా వ్యాసంలో ఉన్న సమాచారం బాగా తక్కువ వుండటం కూడా ఇంకో కారణం.
  • మీరు దీనిని అంగీకరిస్తే గనక, దయచేసి {{వికిప్రాజెక్టు భారతదేశం}} యొక్క యాంత్రికం=అవును పారామీటరు ఈ చర్చాపేజీ నుండి తొలగించండి.
  • మీరు దీనిని అంగీకరించకపోతే గనక, దయచేసి {{వికిప్రాజెక్టు భారతదేశం}} మూసలోని, తరగతి పారామీటరు మార్చాండి. ఆ తరువాత {{వికిప్రాజెక్టు భారతదేశం}} యొక్క యాంత్రికం=అవును పారామీటరు ఈ చర్చాపేజీ నుండి తొలగించండి, తరువాత వ్యాసం నుండి మొలక అని ఉన్న మూసను కూడా తొలగించండి.


వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మొలక ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మొలక దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


వికీప్రాజెక్టు నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్ ఈ వ్యాసం నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్లో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో వికీట్రెండ్స్ ఆధారంగా, పేజీ వీక్షణలు అభివృద్ధి అవుతున్న వ్యాసాల నాణ్యతను మెరుగు పరచి తద్వారా మరింతగా వీక్షణలు అభివృద్ధి పరచటానికి ప్రయత్నించడం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి వికీపీడియా:వికీప్రాజెక్టు/నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్ ని సందర్శించండి.
ఆరంభ ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై ఆరంభ దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


ముఖ్యమైన చిత్రాల జాబితావలన నాణ్యత పెరుగుతుందా?

మార్చు

{{సహాయం కావాలి-విఫలం}} వాడుకరి:Rajasekhar1961 గారు చేర్చిన ముఖ్యమైన చిత్రాల జాబితావలన నాణ్యత పెరుగుతుందని నేను అనుకోవటం లేదు. నటిగా, నిర్మాతగా, అవార్డులు వచ్చిన సినిమాలో ఇతర విభాగాలలో వున్నాయి కాబట్టి మరల ఒక ముఖ్యమైన చిత్రాల జాబితా వల్ల నాణ్యత పెరగదు. వాటిల్లో యేమైనా ప్రధానాంశాలుంటే అవార్డులు రాకపోయినా, అత్యధ్భుతంగా వుందని విమర్శకులు విశ్లేషించినవేమైనా వుంటే అలాంటి వాటి గురించి ఇతర విభాగాలలోనే వివరించడం మంచిది. --అర్జున (చర్చ) 02:00, 17 జనవరి 2014 (UTC)Reply

  • Rajasekhar1961 గారు మీ స్పందనకు ధన్యవాదాలు. పేరు తెచ్చిన చిత్రాలు ఎటూ వున్నాయి. అవికాకుండా ప్రాముఖ్యం అని ఇంకొక పట్టీ చేర్చితే ఆ ప్రాముఖ్యానికి ప్రాతిపదిక స్పష్టత లేక పోతే నాణ్యత పెరగదని నానమ్మకం. సహ సభ్యులు కూడా స్పందించితే దీనిపై నిర్ణయం తీసుకొనడానకివీలవుతుంది. నేను సహాయం కావాలి మూస చేరుస్తాను--అర్జున (చర్చ) 07:01, 20 జనవరి 2014 (UTC)Reply
సహాయం కావాలి-విఫలం చేర్పుకు కాలదోషం పట్టటంతో మూసను లింకుగా మారుస్తున్నాను. --అర్జున (చర్చ) 15:49, 9 జనవరి 2022 (UTC)Reply
Return to "అంజలీదేవి" page.