చర్చ:పాపం పసివాడు
తాజా వ్యాఖ్య: డెడ్ లింకు టాపిక్‌లో 4 సంవత్సరాల క్రితం. రాసినది: రవిచంద్ర
పాపం పసివాడు పేజీని మొలకల విస్తరణ ఋతువు 2020 లో భాగంగా విస్తరించి మొలక స్థాయిని దాటించారు. దీన్ని, అవసరం మేరకు మరింతగా విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |
డెడ్ లింకు
మార్చు సహాయం అందించబడింది
ఈ వ్యాసంలో నేను మూలంగా ఇచ్చిన ఈ లింకు బాగానే పని చేస్తున్నా, వికీ ఎందుకు permanent dead link గా చూపిస్తోంది. చూడబోతే ఈ వెబ్ సైటు నుంచి ఇచ్చిన మూలాలన్నీ ఇలాగే చూపిస్తున్నట్లు ఉంది. అర్జున గారూ మీరేమైనా సహాయం చేయగలరా? - రవిచంద్ర (చర్చ) 17:59, 27 సెప్టెంబరు 2020 (UTC)
- రవిచంద్ర గారు, IABot పనిచేసేటప్పుడు వివిధ కారణాల వలన కొన్ని పనిచేసే లింకులు పనిచేయనివిగా తీర్మానంచే అవకాశం (False positive) వుంది. అలా జరిగినపుడు ఆ జాలచిరునామా నివేదించితే ఇకపై ఆ URL లేక domain కి సంబంధించి అటువంటి దోషాలు జరగవు. నేను పేజీ ద్వారా నివేదించి, వ్యాసంలో సవరించాను. మరింత బాట్ సమాచారం కొరకు వాడుకరి:InternetArchiveBot చూడండి.--అర్జున (చర్చ) 23:25, 27 సెప్టెంబరు 2020 (UTC)
- అర్జున గారూ, ధన్యవాదాలు. ఇక నుంచి ఏదైనా పనిచేసే లింకు పనిచేయనిదిగా కనిపిస్తే నేరుగా మీరు ఇచ్చిన లింకులో నివేదిస్తాను. సహాయం మూస మారుస్తున్నాను. - రవిచంద్ర (చర్చ) 07:42, 28 సెప్టెంబరు 2020 (UTC)