చర్చ:వ్యవసాయం
తాజా వ్యాఖ్య: విస్తరణకు నోచుకోని వ్యవసాయ మొలక వ్యాసాలు విలీనం గురించి టాపిక్‌లో 4 సంవత్సరాల క్రితం. రాసినది: యర్రా రామారావు
ఇదేనా ముప్పైవేలవ వ్యాసం ? Chavakiran 05:58, 26 జూన్ 2007 (UTC)
- యస్స్స్స్స్స్స్..ఇది నేనే సృష్టించాను తెలుసా..ఇందులో బొమ్మ మీరు తీసినదే --వైజాసత్య 06:00, 26 జూన్ 2007 (UTC)
- అబినందనలు :) ఆ బొమ్మ నేను తీసినది కాదు, మా మితృడు నరేందర్ పారుపల్లి తీసినది http://nparupalli.blogspot.com/ వాడిని అడిగి ఇక్కడ ఉంచినాను.
- ముప్పైవేలో వ్యాసానికి మంచి విషయాన్నే ఎంచుకున్నారు. వ్యాసకర్తకు అభినందనలు! __చదువరి (చర్చ • రచనలు) 06:05, 26 జూన్ 2007 (UTC)
తెలుగు వికిపిడియా లో వ్యవసాయ పనిముట్లు ఫొటోలు పశ్ఛిమ దేశాలవి వుంచడం ఎంతవరకూ సమంజసం?
- మీరు ఏ ఫోటోలగురించి మాట్లాడుతున్నారు ? Chavakiran 09:47, 23 అక్టోబర్ 2009 (UTC)
విస్తరణకు నోచుకోని వ్యవసాయ మొలక వ్యాసాలు విలీనం గురించి
మార్చుఇవి వ్యవసాయానికి చెందిన మొలక వ్యాసాలు.సృష్టించి చాలాకాలం అయినప్పటికి విస్తరణకు నోచుకోలేదు. మూలాలు లేవు.
- ఎకరం -19.04.2012
- కంకి - 18.03.2009
- కందులు - 27.09.2007
- చిక్కం -24.01.2012
- నాట్ల పాటలు - 25.10.2006
- నారు - 04.10.2012
- నారుమడి - 16.01.2013
- పశుగ్రాసం - 09.11.2012
- మంచె - 24.01.2012
- మాగాణి - 21.02.2012
- మెట్ట పంటలు - 24.09.2008
- మేత - 20.05.2012
- రబీ పంట - 18.07.2012
- సోనా మసూరి - 11.12.2018
వికీపీడియా:వికీప్రాజెక్టు/మొలకల విస్తరణ ఋతువు 2020 భాగంగా పైవ్యాసాలు వ్యవసాయం వ్యాసం పేజీలో విలీనం చేస్తున్నాను.--యర్రా రామారావు (చర్చ) 08:30, 29 ఆగస్టు 2020 (UTC)