ఛత్రపతి 2005 లో రాజమౌళి దర్శకత్వంలో విడుదలైన ఒక విజయవంతమైన సినిమా. ప్రభాస్, శ్రీయ ఇందులో నాయకా నాయికలుగా నటించారు.అప్పట్లో ఈ చిత్రం 30 కోట్లు వసూలు చేసింది.ఆ సంవత్సరం పెద్ద హిట్ గా నిలిచింది.

ఛత్రపతి
(2005 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎస్. ఎస్. రాజమౌళి
నిర్మాణం బివిఎస్ఎన్ ప్రసాద్
రచన ఎస్. ఎస్. రాజమౌళి
విజయేంద్ర ప్రసాద్,
ఎం. రత్నం
తారాగణం ప్రభాస్,
శ్రియా,
ప్రదీప్ రావత్,
భానుప్రియ
జయప్రకాశ్ రెడ్డి
సంగీతం ఎం.ఎం.కీరవాణి
ఛాయాగ్రహణం సెంధిల్ కుమార్
కూర్పు కోటగిరి వెంకటేశ్వర రావు
నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పి
భాష తెలుగు

తారాగణం మార్చు

పాటల జాబితా మార్చు

  • ఏ వచ్చి బి పై వాలి , రచన: చంద్రబోస్ గానం.ఎం ఎం కీరవాణి, మాతంగి జగదీష్
  • అగ్ని స్కలన , రచన: శివశక్తి దత్త గానం.ఎం ఎం కీరవాణి, మాతంగి జగదీష్, మంగై
  • సుమ్మ మ్మసురియా , రచన: చంద్రబోస్ , గానం.సునీత , స్మితా, కళ్యాణి మాలిక్, నీరజ్ పండిట్
  • నల్లనివన్ని , రచన:వేటూరి సుందర రామమూర్తి గానం.కె ఎస్ చిత్ర
  • మన్నేల టింటీవిరా , రచన: శివశక్తి దత్త, గానం.టిప్పు, స్మిత , కరాటే కళ్యాణి
  • గుండు సూది , రచన: చంద్రబోస్, గానం. సునీత, ఎం ఎం కీరవాణి,
  • గల గల గల , రచన: చంద్రబోస్ , గానం.కె ఎస్ చిత్ర, జస్సి గిఫ్ట్ , నీరిప్పల్ ,