జయదేవ్ ఉనద్కత్
జయదేవ్ దీపక్ భాయ్ ఉనద్కత్ (జననం 1991 అక్టోబరు 18) భారత జాతీయ జట్టుకు ఆడిన ఒక భారతీయ ప్రొఫెషనల్ క్రికెటరు. అతను దేశవాళీ క్రికెట్‌లో సౌరాష్ట్ర తరపున ఆడుతున్నాడు. 2010లో అండర్-19 క్రికెట్ ప్రపంచకప్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు. 2020 మార్చిలో, సౌరాష్ట్ర రంజీ ట్రోఫీ టైటిల్ సాధించడంలో కెప్టెన్‌గా ఆ జట్టును నడిపించాడు. 2022 డిసెంబరులో, ఉనద్కత్ 12 సంవత్సరాల తర్వాత టెస్టు XIలో తిరిగి వచ్చాడు. [2]
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | జయదేవ్ దీపక్‌భాయ్ ఉనద్కత్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | పోర్‌బందర్, గుజరాత్ | 1991 అక్టోబరు 18|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 6 అ. 3 అం. (191 cమీ.) [1] | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | ఎడమచేతి మీడియం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బౌలరు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 267) | 2010 డిసెంబరు 16 - దక్షిణాఫ్రికా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2022 డిసెంబరు 22 - బంగ్లాదేశ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 197) | 2013 జూలై 24 - జింబాబ్వే తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2023 ఆగస్టు 1 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వన్‌డేల్లో చొక్కా సంఖ్య. | 91 (formerly 77) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 64) | 2016 జూన్ 18 - జింబాబ్వే తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2018 మార్చి 18 - బంగ్లాదేశ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
T20Iల్లో చొక్కా సంఖ్య. | 77 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2010–present | సౌరాష్ట్ర | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2010–2012, 2016 | కోల్‌కతా నైట్‌రైడర్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2013 | రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2014–2015 | ఢిల్లీ డేర్ డెవిల్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2017 | రైజింగ్ పూణే సూపర్‌జైంట్s | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2018–2021 | రాజస్థాన్ రాయల్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2022 | ముంబై ఇండియన్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2023 | లక్నో సూపర్ జెయింట్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2023 | ససెక్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricInfo, 2023 మార్చి 24 |
దేశీయ కెరీర్
మార్చుదేశీయంగా ఉనద్కత్, సౌరాష్ట్ర తరపున ఆడతాడు. అతను ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అనేక జట్లకు ఆడాడు. 2013లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎంపిక చేసినప్పుడు అతను అత్యంత ఖరీదైన భారతీయ ఆటగాళ్ళలో ఒకడు. [3] 2013 మేలో అతను ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో తన అత్యుత్తమ T20 కెరీర్ బౌలింగ్ గణాంకాలను 5/25 సాధించాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. [4]
2014 IPL వేలంలో అతన్ని ఢిల్లీ తీసుకుంది. 2016 ఫిబ్రవరిలో కోల్‌కతా నైట్ రైడర్స్ ₹160 lakh (US$2,00,000) కు ఉనద్కత్‌ను కొనుక్కుంది.[5] 2017 ఫిబ్రవరిలో, రైజింగ్ పూణే సూపర్‌జెయింట్‌కి మారాడు. [6] 10వ ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో చివరి ఓవర్‌లో హ్యాట్రిక్ సాధించాడు. [7] [8]
2018 జూలైలో, అతను 2018–19 దులీప్ ట్రోఫీ [9] కోసం ఇండియా బ్లూ కోసం జట్టులో ఎంపికయ్యాడు. 2018 అక్టోబరులో 2018–19 దేవధర్ ట్రోఫీ కోసం ఇండియా B జట్టులో ఎంపికయ్యాడు. [10]
2019 జనవరిలో, అతను రంజీ ట్రోఫీలో 200 వికెట్లు తీసిన సౌరాష్ట్ర బౌలర్లలో రెండవ వాడు అయ్యాడు. [11] 2019 ఆగష్టులో 2019-20 దులీప్ ట్రోఫీ [12] [13] కోసం ఇండియా రెడ్ టీమ్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. 2019–20 దేవధర్ ట్రోఫీ లో ఇండియా A జట్టులో స్థానం పొందాడు.[14] అతను 2019-20 రంజీ ట్రోఫీలో పది మ్యాచ్‌లలో 67 అవుట్‌లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. [15] [16]
2010లో రంగప్రవేశం చేసాక జయదేవ్ ఉనద్కత్, ఒక్క టెస్టు కూడా ఆడలేదు [17]
2022 ఫిబ్రవరిలో, 2022 ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కోసం వేలంలో ముంబై ఇండియన్స్ అతనిని కొనుగోలు చేసింది. [18]
2022 డిసెంబరు 23న, 2023 ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కోసం IPL వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ అతనిని కొనుగోలు చేసింది. [19]
అంతర్జాతీయ కెరీర్
మార్చు2010లో ఇంగ్లండ్‌లో భారత అండర్-19 జట్టు తరపున ఆడిన తర్వాత, గ్రేస్ రోడ్‌లో వెస్టిండీస్ అండర్-19తో జరిగిన ఫస్ట్-క్లాస్ క్రికెట్ రంగప్రవేశంలో 13 వికెట్లు తీసిన తర్వాత, ఉనద్కత్‌ను శ్రీలంకలో భారత జాతీయ జట్టుకు నెట్ బౌలర్‌గా ఉపయోగించుకున్నారు. 2010 డిసెంబరులో సెంచూరియన్‌లో జరిగిన మొదటి టెస్టులో దక్షిణాఫ్రికాపై భారతదేశం తరపున అతని అంతర్జాతీయ రంగప్రవేశం జరిగింది. [20]
2022 డిసెంబరు 22న మీర్పూర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన 2వ టెస్టులో కుల్దీప్ యాదవ్ స్థానంలో ఉనద్కత్ ఎంపికయ్యాడు. జయదేవ్ ఉనద్కత్ 12 ఏళ్ల తర్వాత టెస్టు జట్టులోకి పునరాగమనం చేశాడు. [21]
2016 జూన్లో హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో జింబాబ్వేపై ఉనద్కత్ తన తొలి ట్వంటీ20 ఇంటర్నేషనల్ (T20I) ఆడాడు. [22]
మూలాలు
మార్చు- ↑ "Jaydev Unadkat Profile". NDTV Sports (in ఇంగ్లీష్). Retrieved 8 January 2022.
- ↑ Harish, Kotian (24 March 2020). "'How We Won the Ranji Trophy'". Rediff.com.
- ↑ "IPL player list at 2013 auction". ESPN Cricinfo. 3 February 2013.
- ↑ Jaydev Unadkat's five-wicket haul sees Bangalore home by four runs against Delhi
- ↑ "Watson goes for whopping 9.5 cr, Negi emerges costliest Indian buy". The Hindu (in Indian English). 6 February 2016. ISSN 0971-751X. Retrieved 6 February 2016.
- ↑ "List of players sold and unsold at IPL auction 2017". ESPN Cricinfo. Retrieved 20 February 2017.
- ↑ "Unadkat in the 20th over: 0 W W W 0 0". Cricinfo (in ఇంగ్లీష్). Retrieved 29 May 2017.
- ↑ "44th match: Sunrisers Hyderabad v Rising Pune Supergiant at Hyderabad (Deccan), May 6, 2017 | Cricket Scorecard | ESPN Cricinfo". Cricinfo. Retrieved 29 May 2017.
- ↑ "'Fit' Samson returns to India A squad". ESPN Cricinfo. 23 July 2018. Retrieved 23 July 2018.
- ↑ "Rahane, Ashwin and Karthik to play Deodhar Trophy". ESPN Cricinfo. Retrieved 19 October 2018.
- ↑ "Unadkat, Jadeja peg Karnataka back". Cricket Country. Retrieved 28 January 2019.
- ↑ "Shubman Gill, Priyank Panchal and Faiz Fazal to lead Duleep Trophy sides". ESPN Cricinfo. Retrieved 6 August 2019.
- ↑ "Duleep Trophy 2019: Shubman Gill, Faiz Fazal and Priyank Panchal to lead as Indian domestic cricket season opens". Cricket Country. Retrieved 6 August 2019.
- ↑ "Deodhar Trophy 2019: Hanuma Vihari, Parthiv, Shubman to lead; Yashasvi earns call-up". SportStar. 24 October 2019. Retrieved 25 October 2019.
- ↑ Harish, Kotian (23 March 2020). "Jaydev Unadkat: 'My stars are aligned at the moment'". Rediff.com.
- ↑ "Ranji Trophy, 2019/20: Most wickets". ESPN Cricinfo. Retrieved 13 March 2020.
- ↑ "Kumar Sangakkara wanted me to start afresh: Jaydev Unadkat opens up about IPL journey, India comeback chances". India Today (in ఇంగ్లీష్). May 26, 2021. Retrieved 29 August 2021.
- ↑ "IPL 2022 auction: The list of sold and unsold players". ESPN Cricinfo. Retrieved 13 February 2022.
- ↑ "IPL Auction 2023 | Unadkat sold at base price; here's all you need to know". India TV (in ఇంగ్లీష్). Retrieved 25 December 2022.
- ↑ "Jaydev Unadkat". ESPN Cricinfo.
- ↑ "Jaydev Unadkat replaces Kuldeep Yadav to make Test comeback after 12 years". 22 December 2022.
- ↑ "India tour of Zimbabwe, 1st T20I: Zimbabwe v India at Harare, Jun 18, 2016". ESPN Cricinfo. Retrieved 18 June 2016.