జాతీయ రహదారి 43
మధ్యప్రదేశ్, జార్ఖండ్‌లను కలిపే జాతీయ రహదారి
జాతీయ రహదారి 43 (ఎన్‌హెచ్ 43) భారతదేశంలో ఒక ప్రాథమిక జాతీయ రహదారి.[1] ఇది మధ్యప్రదేశ్‌లోని గుల్‌గంజ్ నుండి ఛత్తీస్‌గఢ్ మీదుగా ప్రయాణించి, జార్ఖండ్‌లోని చైబాసా వద్ద ముగుస్తుంది. ఈ జాతీయ రహదారిన్ పొడవు 1,062.5 కి.మీ. (660.2 మై.). [2] [3] జాతీయ రహదారులను పునర్వ్యవస్థీకరించడానికి ముందు ఎన్‌హెచ్-6, పాత జాతీయ రహదారులు 78, 23, 33 లలో భాగాలుగా ఉండేది.[4]
National Highway 43 | ||||
---|---|---|---|---|
మార్గ సమాచారం | ||||
పొడవు | 1,062.5 కి.మీ. (660.2 మై.) | |||
ముఖ్యమైన కూడళ్ళు | ||||
పశ్చిమ చివర | గుల్గంజ్, మధ్య ప్రదేశ్ | |||
తూర్పు చివర | చైబాసా, జార్ఖండ్ | |||
ప్రదేశము | ||||
దేశం | భారతదేశం | |||
రాష్ట్రాలు | మధ్య ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ | |||
రహదారి వ్యవస్థ | ||||
|
మార్గం
మార్చుమధ్యప్రదేశ్
మార్చుగుల్గంజ్, రాజ్‌పువా అమన్‌గంజ్, పావై, కట్ని, ఉమారియా, షాహదోల్, అనుప్పూర్, కొత్మా[3]
ఛత్తీస్‌గఢ్
మార్చుమనేంద్రగఢ్, బైకుంట్‌పూర్, సూరజ్‌పూర్, అంబికాపూర్, పాతాల్‌గావ్, జష్పూర్ నగర్[2]
జార్ఖండ్
మార్చుగుమ్లా, బెరో, నగ్రి, రాంచీ, బుండు, తమర్, చండిల్, మణికుల్, సరైకేలా, చైబాసా[2]
కూడళ్ళు
మార్చు- ఎన్‌హెచ్ 34 గుల్‌గంజ్ వద్ద ముగింపు.
- ఎన్‌హెచ్ 943 పవాయ్ వద్ద
- ఎన్‌హెచ్ 30 కట్ని వద్ద.[1]
- ఎన్‌హెచ్ 543 షాడోల్ వద్ద.
- ఎన్‌హెచ్ 343 అంబికాపూర్ వద్ద.
- ఎన్‌హెచ్ 130 అంబికాపూర్ వద్ద.
- ఎన్‌హెచ్ 143 గుమ్లా వద్ద.
- ఎన్‌హెచ్ 143A గుమ్లా వద్ద.
- ఎన్‌హెచ్ 18 చందిల్ వద్ద.[1]
- ఎన్‌హెచ్ 20 చైబాసా వద్ద.[2]
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 "Rationalisation of Numbering Systems of National Highways" (PDF). New Delhi: Department of Road Transport and Highways. Archived from the original (PDF) on 31 March 2012. Retrieved 3 April 2012.
- ↑ 2.0 2.1 2.2 2.3 "National highway 43 route change notification dated March, 2014" (PDF). The Gazette of India - Ministry of Road Transport and Highways. Retrieved 21 Jun 2018.
- ↑ 3.0 3.1 "State-wise length of National Highways (NH) in India - See 43 Ext in M.P." Ministry of Road Transport and Highways. Retrieved 21 June 2018.
- ↑ "New Numbering of National Highways notification - Government of India" (PDF). The Gazette of India. Retrieved 15 May 2019.