జాస్మిన్ భాసిన్

జాస్మిన్ భాసిన్ (జననం 28 జూన్ 1990) భారతదేశానికి చెందిన సినీ, టెలివిజన్ నటి, మోడల్. ఆమె తషాన్-ఎ-ఇష్క్ (2015-16)లో, దిల్ సే దిల్ తక్ (2017-18)లో సీరియల్స్ లో నటనకుగాను మంచి గుర్తింపునందుకుంది. జాస్మిన్ ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్ కే ఖిలాడీ 9 ,బిగ్ బాస్ 14  రియాల్టీ షోలలో పాల్గొంది.

జాస్మిన్ భాసిన్
జననం (1990-06-28) 1990 జూన్ 28 (వయసు 33)
వృత్తి
 • నటి
 • మోడల్
క్రియాశీల సంవత్సరాలు2011–ప్రస్తుతం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
తషాన్-ఎ-ఇష్క్
దిల్ సే దిల్ తక్
ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్ కే ఖిలాడీ 9
బిగ్ బాస్ 14

జననం, విద్యాభాస్యం

మార్చు

భాసిన్ 28 జూన్ 1990న రాజస్థాన్‌లోని కోటాలో జన్మించింది.[1] ఆమె కోటాలో పాఠశాల విద్యను పూర్తి చేసి జైపూర్‌లోని హాస్పిటాలిటీ కళాశాల నుండి డిగ్రీ పూర్తి చేసింది.[2] She graduated from a hospitality college in Jaipur.[3]

నటించిన సినిమాలు

మార్చు
సంవత్సరం సినిమా పేరు పాత్ర భాష మూలాలు
2011 వనం ప్రియా తమిళం
2014 కరోద్పతి తెలియదు కన్నడ
బివెర్ అఫ్ డాగ్స్ మేఘన మలయాళం
దిల్లున్నోడు చైత్ర తెలుగు
వేటా సోనాల్
2015 లేడీస్ & జెంటిల్మెన్ అంజలి
2016 జిల్ జంగ్ జుక్ సోనూ సావంత్ తమిళం
2022 హనీమూన్ పంజాబీ [4]

టెలివిజన్

మార్చు
సంవత్సరం పేరు పాత్ర ఇతర విషయాలు మూలాలు
2015–2016 తషాన్-ఎ-ఇష్క్ ట్వింకిల్ తనేజా
2017–2018 దిల్ సే దిల్ తక్ తేని భానుశాలి
2018 బాక్స్ క్రికెట్ లీగ్ 3 పోటీదారు
2019 ఫియర్ ఫాక్టర్: ఖత్రోన్ కే ఖిలాడి 9 7వ స్థానం [5]
దిల్ తో హ్యాపీ హై జీ హ్యాపీ మెహ్రా [6]
ఖత్రా ఖత్రా ఖత్రా పోటీదారు
2019–2020 నాగిన్ 4: భాగ్య కా జెహ్రీలా ఖేల్ నయనతార
2020 ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్ కే ఖిలాడీ - మేడ్ ఇన్ ఇండియా పోటీదారు 2వ రన్నరప్ [7]
ఫన్‌హిట్ మే జారీ గోలు తల్లి [8]
2020–2021 బిగ్ బాస్ 14 పోటీదారు 11వ స్థానం [9]
2021 లేడీస్ vs జెంటిల్మెన్ ప్యానెలిస్ట్

ప్రత్యేక పాత్రలో

మార్చు
సంవత్సరం పేరు పాత్ర మూలాలు
2016 జమై రాజా ట్వింకిల్
2017 శక్తి - అస్తిత్వ కే ఎహసాస్ కీ తేని
బిగ్ బాస్ 11
2018 లాడో 2 - వీర్‌పూర్ కి మర్దానీ
తు ఆషికి
బిగ్ బాస్ 12 జాస్మిన్ భాసిన్
2019 నాచ్ బలియే 9 [10]
డ్యాన్స్ దీవానే 2
2020 బిగ్ బాస్ 13 నయనతార
ఫియర్ ఫాక్టర్: ఖత్రోన్ కే ఖిలాడి 10 జాస్మిన్ భాసిన్
2021 బిగ్ బాస్ 14 [11]
డ్యాన్స్ దీవానే 3 [12]

మ్యూజిక్ వీడియోలు

మార్చు
సంవత్సరం పేరు గాయకులు లేబుల్ మూలాలు
2021 తేరా సూట్ టోనీ కక్కర్ దేశీ మ్యూజిక్ ఫ్యాక్టరీ [13]
పానీ డి గల్ మణిందర్ బుట్టర్, ఆసీస్ కౌర్ వైట్ హిల్ సంగీతం [14]
తూ భీ సతయ జాయేగా విశాల్ మిశ్రా వైరల్ ఒరిజినల్స్ [15]
తెను యాద్ కరణ్ గుర్నాజర్ చత్తా, అసీస్ కౌర్ వైట్ హిల్ సంగీతం [16]
2 ఫోన్ నేహా కక్కర్ దేశీ మ్యూజిక్ ఫ్యాక్టరీ [17]
పీనే లగే హో రోహన్‌ప్రీత్ సింగ్ [18]
ప్యార్ ఏక్ తర్ఫా అమల్ మాలిక్, శ్రేయా ఘోషల్ సోనీ మ్యూజిక్ ఇండియా [19]
చన్ మహియా వె ఇషాన్ ఖాన్ బ్లైవ్ సంగీతం [20]
ప్యార్ కర్తే హో నా స్టెబిన్ బెన్, శ్రేయా ఘోషల్ వైరల్ ఒరిజినల్స్ [21]
2022 యారోన్ సబ్ దువా కరో స్టెబిన్ బెన్, మీట్ బ్రదర్స్, డానిష్ సబ్రీ జీ మ్యూజిక్ కంపెనీ [22]
క్యా కర్ దియా విశాల్ మిశ్రా వైరల్ ఒరిజినల్స్ [23]

మూలాలు

మార్చు
 1. "Jasmin Bhasin rings in birthday with Aly Goni in Goa,see photos". The Indian Express. 28 June 2021.
 2. "Bigg Boss Season 14 Contestant Jasmin Bhasin: Here's all you need to know about the 'Naagin' actress". Jagran English. 3 October 2020. Retrieved 4 November 2020.
 3. "Jasmin Bhasin: 'When I came out of the Jaipur airport, nostalgia hit me hard'". The Times of India. 3 February 2019. Retrieved 11 October 2019.
 4. "Gippy Grewal and Jasmin Bhasin starrer Honeymoon jointly produced by Bhushan Kumar and Harman Baweja goes on floor : Bollywood News". Bollywood Hungama. 11 January 2022. Retrieved 22 February 2022.
 5. "Khatron Ke Khiladi season 9 written update, March 03, 2019: Jasmin Bhasin gets eliminated Punit Pathak-Aly Goni become the finalist". The Times of India. 4 March 2019. Retrieved 22 February 2022.
 6. "Jasmin Bhasin: Dil Toh Happy Hai Ji will present a slice-of-life story". The Indian Express (in ఇంగ్లీష్). 15 January 2019. Retrieved 4 October 2021.
 7. "Khatron Ke Khiladi - Made in India Karan Wahi, Nia Sharma and Jasmin Bhasin are the finalists". The Indian Express. 24 August 2020.
 8. "Jasmin Bhasin to play Bharti Singh's mother in Funhit Mein Jaari". India Today (in ఇంగ్లీష్). Retrieved 4 October 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
 9. "Jasmin Bhasin evicted from Bigg Boss Season 14". The Indian Express. 11 January 2021.
 10. "Nach Baliye 9: "Gharwali Baharwali" -Karan Patel To Aly Goni Over Appearance Of His Rumored Girlfriend Jasmin Bhasin Who Will Clear The Air On His Relationship Status!". 22 August 2019.
 11. "Bigg Boss 14 connection week: Here's the list of family members and friends entering the house". The Indian Express. 4 February 2021.
 12. "Dance Deewane 3: Jasmin Bhasin Oozes Oomph in Yellow Shimmery Gown| See Hot Pics". www.india.com (in ఇంగ్లీష్). Retrieved 4 October 2021.
 13. Farzeen, Sana (8 March 2021). "Tony Kakkar's Tera Suit: Jasmin Bhasin-Aly Goni party their way through the music video". The Indian Express. Retrieved 8 March 2021.
 14. "Watch Latest Punjabi Trending Song 2021 'Pani Di Gal' Sung By Maninder Buttar". The Times of India. 1 April 2021. Retrieved 2 April 2021.{{cite news}}: CS1 maint: url-status (link)
 15. "Tu Bhi Sataya Jayega jasmin Bhasin and Aly Goni take a different route in their latest single, watch video". The Indian Express. 28 April 2021.
 16. "Aly Goni impressed by Jasmin Bhasin's song Tenu Yaad Karaan:'you look so pretty'". The Indian Express. 16 June 2021.
 17. "Neha Kakkar's '2 Phone' ft. Aly Goni and Jasmin Bhasin is out". The Times of India.
 18. "Peene Lage Ho: Jasmin Bhasin Looks Pretty In Pink In First Look Poster". news.abplive.com (in ఇంగ్లీష్). 22 September 2021. Retrieved 26 September 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
 19. "Watch new Hindi trending song - 'Pyaar Ek Tarfaa' sung by Amaal Mallik and Shreya Ghosal featuring Amaal Mallik and Jasmin Bhasin". The Times of India.
 20. "Chann Mahiya Ve: Jasmin Bhasin's New Music Video Promises A Delicate Tale Of Love". ZEE5 (in ఇంగ్లీష్). 14 November 2021. Retrieved 15 November 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
 21. "Jasmin Bhasin and Mohsin Khan's new song out; fans pour love". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 25 November 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
 22. Yaaron Sab Dua Karo | Aparshakti K, Jasmin B| Meet Bros, Stebin Ben, Danish, Kumaar| New Song 2022 (in ఇంగ్లీష్), Zee Music Company, retrieved 4 March 2022
 23. "Check Out New Hindi Trending Song Music Video - 'Kya Kar Diya' Sung By Vishal Mishra". The Times of India (in ఇంగ్లీష్). 24 March 2022. Retrieved 27 March 2022.

బయటి లింకులు

మార్చు