వేట (2014 సినిమా)

అశోక్ ఆల్లే దర్శకత్వంలో 2014లో విడుదలైన తెలుగు చలనచిత్రం

వేట 2014, మార్చి 21న విడుదలైన తెలుగు చలనచిత్రం. సివి రావు, సి. కళ్యాణ్ నిర్మాణ సారథ్యంలో అశోక్ ఆల్లే దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీకాంత్, తరుణ్, మధురిమ, జాస్మిన్ భాసిన్ ప్రధాన పాత్రల్లో నటించగా, చక్రి సంగీతం అందించాడు.[1][2][3]

వేట
వేట సినిమా పోస్టర్
దర్శకత్వంఅశోక్ ఆల్లే
రచనఅశోక్ ఆల్లే
నిర్మాతసివి రావు
సి. కళ్యాణ్
తారాగణంశ్రీకాంత్,
తరుణ్,
మధురిమ,
జాస్మిన్ భాసిన్
ఛాయాగ్రహణంభూపతి
కూర్పుగౌతంరాజు
సంగీతంచక్రి
పంపిణీదార్లుతేజ సినిమా
విడుదల తేదీ
21 మార్చి 2014 (2014-03-21)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గం

మార్చు

సాంకేతికవర్గం

మార్చు
 • రచన, దర్శకత్వం: అశోక్ ఆల్లే
 • నిర్మాత: సివి రావు, సి. కళ్యాణ్
 • రచన అశోక్ ఆల్లే
 • సంగీతం: చక్రి
 • ఛాయాగ్రహణం: భూపతి
 • కూర్పు: గౌతంరాజు
 • పంపిణీదారు: తేజ సినిమా

పాటలు

మార్చు

ఈ చిత్రానికి చక్రి సంగీతం అందించగా, కందికొండ యాదగిరి పాటలు రాశాడు.[4][5]

 1. ఎవరో ఎవతో - గానం: కె. హరి - 04:22
 2. సరిగమల్లే సరిగమల్లే - గానం: హరిహరన్, కౌసల్య - 05:47
 3. ఒకటే ఒకటే ఒకటే - గానం: చక్రి, హేమచంద్ర, ఎన్. సి. కారుణ్య, శ్రీకృష్ - 04:24
 4. బావగారు బావగారు - గానం: గీతామాధురి, సింహ - 04:39
 5. ఐ లవ్యూ అంటున్నా - గానం: కునాల్ గంజవాలా - 04:17
 6. కత్రీనా కత్రీనా - గానం: ఉమానేహా, ఎం. వాసు - 04:57

మూలాలు

మార్చు
 1. "Veta Move". www.desimartini.com. Archived from the original on 2016-11-28. Retrieved 2020-08-29.
 2. "Veta Movie (2014)". filmsxpresstollywood.blogspot.in. Archived from the original on 2017-10-28. Retrieved 2020-08-29.
 3. "Veta (2014)". FilmiBeat (in ఇంగ్లీష్). Archived from the original on 2018-09-19. Retrieved 2020-08-29.
 4. Raaga.com. "Veta Songs". www.raaga.com (in ఇంగ్లీష్). Archived from the original on 2020-09-30. Retrieved 2020-08-29.
 5. SenSongs (2020-01-14). "Veta Movie Songs". NaaSongs.Com.Co (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-08-29.{{cite web}}: CS1 maint: url-status (link)[permanent dead link]

ఇతర లంకెలు

మార్చు