జింకలవాడ, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక శివారు ప్రాంతం. ఈ ప్రాంతంలో అనేక చిన్న తరహా పరిశ్రమలు ఉన్నాయి. ఇది మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బాలానగర్ మండలం పరిధిలోకి వస్తుంది.[1]

జింకలవాడ
నగర ప్రాంతం
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లామేడ్చల్ మల్కాజ్‌గిరి
మెట్రోపాలిటన్ ప్రాంతంహైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం
Government
 • Bodyహైదరాబాదు మహానగరపాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు, ఉర్దూ
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్ కోడ్
500 018
Vehicle registrationటిఎస్
లోక్‌సభ నియోజకవర్గంమల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంకూకట్‌పల్లి శాసనసభ నియోజకవర్గం
పట్టణ ప్రణాళిక సంస్థహైదరాబాదు మహానగరపాలక సంస్థ

సమీప ప్రాంతాలు

మార్చు

ఇక్కడికి సమీపంలో సనత్‌నగర్, కైలాష్ నగర్, బాలానగర్, వాల్మీకి నగర్, ఆల్విన్ హౌసింగ్ కాలనీ, ఫతేనగర్ మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.

రవాణా

మార్చు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో జింకలవాడ నుండి నగరంలోని జీడీమెట్ల, మహాత్మాగాంధీ బస్సు స్టేషన్, చింతల్, గౌలిగూడ బస్టాండ్, సనత్‌నగర్, చార్మినార్, సుభాష్ నగర్, అఫ్జల్‌గంజ్, బోరబండ మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది.[2] సమీపంలో సనత్‌నగర్ రైల్వే స్టేషన్, భరత్ నగర్ రైల్వే స్టేషను ఉన్నాయి.

మూలాలు

మార్చు
  1. "Jinkalwada Locality". www.onefivenine.com. Retrieved 2021-07-02.
  2. "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2021-07-02.

వెలుపలి లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=జింకలవాడ&oldid=4150110" నుండి వెలికితీశారు