మంచి రోజులు వస్తాయి

మంచిరోజులు వస్తాయి కౌలస్య ప్రొడక్షన్స్ పతాకంపై జి.విశ్వనాథం దర్శకత్వంలో ఎస్.భావనారాయణ, పి.సి.బాలకృష్ణరాజు నటించిన 1963 నాటి సాంఘిక చిత్రం. జగ్గయ్య, జమున, కాంతారావు, రాజనాల తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు. చిత్రానికి కథ, మాటలు ప్రముఖ రచయిత, కవి ఆరుద్ర సమకూర్చగా, సంగీతం దర్శకత్వం ఎస్.పి.కోదండపాణి వహించారు.

మంచి రోజులు వస్తాయి
(1963 తెలుగు సినిమా)
Manchi rojulu vastayi movie poster.jpg
దర్శకత్వం జి.విశ్వనాథం
నిర్మాణం ఎస్. భావనారాయణ,
పి.సి. బాలకృష్ణరాజు
రచన ఆరుద్ర
తారాగణం జగ్గయ్య,
జమున,
కాంతారావు,
రాజనాల,
రాజశ్రీ,
శ్రీరంజని
సంగీతం ఎస్.పి. కోదండపాణి
నిర్మాణ సంస్థ కౌసల్య ప్రొడక్షన్స్
భాష తెలుగు

పాటలుసవరించు

  • తెల్లనివన్నీ పాలనుకోకోయి నల్లనివన్నీ నీళ్ళనుకోకోయి - ఘంటసాల - రచన: ఆరుద్ర

మూలాలుసవరించు