టెస్ట్ క్రికెట్‌లో 300 వికెట్లు తీసిన బౌలర్ల జాబితా

క్రీడా జీవితంలో 300 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీయడాన్ని టెస్ట్ క్రికెట్‌లో ఒక ముఖ్యమైన విజయంగా పరిగణిస్తారు.[2][3][4] మొదటిసారిగా 1964లో ఆంగ్లేయుడు ఫ్రెడ్ ట్రూమాన్ ఈ ఘనత సాధించాడు. [5] 2023 జూలై నాటికి ఆట చరిత్రలో కేవలం 37 మంది క్రికెటర్లు మాత్రమే ఈ ఘనత సాధించారు. ఆస్ట్రేలియా నుంచి ఏడుగురు ఆటగాళ్లు, భారత్ నుంచి ఆరుగురు, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా నుంచి ఐదుగురు , న్యూజిలాండ్, వెస్టిండీస్ నుంచి నలుగురు, పాకిస్థాన్, శ్రీలంక నుంచి ముగ్గురు చొప్పున టెస్టుల్లో 300 వికెట్ల మైలురాయి దాటారు. ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, ఐర్లాండ్, జింబాబ్వే నుండి ఇంకా ఎవరూ 300 గీతను చేరుకోలేకపోయారు. [6]

Muttiah Muralitharan
ముత్తయ్య మురళీధరన్ టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టాడు. [1]

2022 జూన్ నాటికి, మాజీ శ్రీలంక క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ 800 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు సాధించాడు. [6] అత్యధికంగా 67 సార్లు ఐదు వికెట్ల పంట, 22 సార్లు పది వికెట్లు తీసిన రికార్డులు కూడా అతని పేరిటే ఉన్నాయి. 1998లో ఇంగ్లండ్‌పై 220 పరుగులిచ్చి 16 వికెట్లు తీసిన రికార్డు అత్యుత్తమ రికార్డుల్లో ఐదవది.[7] [8] [9] భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అత్యంత వేగంగా 300 వికెట్ల మార్కును (54 టెస్టుల్లో) దాటాడు.[10] ఈ మైలురాయిని సాధించిన వారిలో దివంగత వెస్టిండీస్ ఆటగాడు మాల్కం మార్షల్‌కు అత్యుత్తమ బౌలింగ్ సగటు (20.94) ఉంది. [11] మరో వెస్టిండీస్ ఆటగాడు లాన్స్ గిబ్స్, ఓవర్‌కు 1.98 పరుగులతో అత్యంత పొదుపైన బౌలరు. దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ 42.3 బంతుల్లో ఒక వికెట్‌ తీసుకుని అత్యుత్తమ స్ట్రైక్ రేట్‌ సాధించాడు. [6] భారత ఆటగాడు అనిల్ కుంబ్లే ఒక ఇన్నింగ్స్‌లో రెండవ అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను కలిగి ఉన్నాడు (1999లో పాకిస్తాన్‌పై 74 పరుగులకు 10 వికెట్లు); ఇంగ్లిష్ ఆఫ్ స్పిన్ బౌలర్ జిమ్ లేకర్ 53 పరుగులకు 10 వికెట్లు ( 1956లో ఆస్ట్రేలియాకు వ్యతిరేకంగా) తీసాడు.[12]

 

300 టెస్ట్ వికెట్లు సాధించిన బౌలర్లు మార్చు

  • గణాంకాలు 1 సెప్టెంబరు 2023[[వర్గం:సమాసంలో (Expression) లోపం: < పరికర్తను (operator) ఊహించలేదు from Articles containing potentially dated statements]] నాటివి
  • తీసిన

వికెట్ల సంఖ్య వారీగా పేర్చబడింది

ICC క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్‌లోకి ప్రవేశించిన ఆటగాళ్లను సూచిస్తుంది
ఇప్పటికీ చురుకుగా ఉన్న ఆటగాళ్లను సూచిస్తుంది
సం. బౌలరు శైలి జట్టు మ్యా ఇన్ని బంతు

లు

పరు

గులు

వికె సగ

టు

పొదు

పు

SR. BBI BBM 5 వి 10 వి Ref(s)
1 ముత్తయ్య మురళీధరన్ కుడిచేతి ఆఫ్ బ్రేక్   శ్రీలంక 133 230 44,039 18,180 800 22.72 2.47 55.0 9/51 16/220 67 22 [13][14]
2 షేన్ వార్న్ కుడిచేతి లెగ్ బ్రేక్   ఆస్ట్రేలియా 145 273 40,705 17,995 708 25.41 2.65 57.4 8/71 12/128 37 10 [15][16]
3 జేమ్స్ ఆండర్సన్ కుడిచేతి ఫాస్ట్ మీడియం   ఇంగ్లాండు 183 341 39,217 18,234 690 26.42 2.78 56.8 7/42 11/71 32 3 [17]
4 అనిల్ కుంబ్లే కుడిచేతి లెగ్ బ్రేక్   India 132 236 40,850 18,355 619 29.65 2.69 65.9 10/74 14/149 35 8 [18][19]
5 స్టూవర్ట్ బ్రాడ్ కుడిచేతి ఫాస్ట్ మీడియం   ఇంగ్లాండు 167 309 33,698 16,719 604 27.68 2.97 55.7 8/15 11/121 20 3 [20][21]
6 గ్లెన్ మెక్‌గ్రాత్ కుడిచేతి ఫాస్ట్ మీడియం   ఆస్ట్రేలియా 124 243 29,248 12,186 563 21.64 2.49 51.9 8/24 10/27 29 3 [22][23]
7 కోర్ట్నీ వాల్ష్ కుడిచేతి ఫాస్ట్   వెస్ట్ ఇండీస్ 132 242 30,019 12,688 519 24.44 2.53 57.8 7/37 13/55 22 3 [24][25]
8 నాథన్ లియోన్ † కుడిచేతి ఆఫ్ బ్రేక్   ఆస్ట్రేలియా 122 228 31,422 15,379 496 31.00 2.93 63.3 8/50 13/154 23 4 [26]
9 రవిచంద్రన్ అశ్విన్ కుడిచేతి ఆఫ్ బ్రేక్   India 94 178 25,113 11,569 489 23.65 2.76 51.3 7/59 13/140 34 8 [27]
10 డేల్ స్టెయిన్ కుడిచేతి ఫాస్ట్   దక్షిణాఫ్రికా 93 171 18,608 10,077 439 22.95 3.24 42.3 7/51 11/60 26 5 [28][29]
11 కపిల్ దేవ్ కుడిచేతి ఫాస్ట్ మీడియం   India 131 227 27,740 12,867 434 29.64 2.78 63.9 9/83 11/146 23 2 [30]
12 రంగనా హెరాత్ ఎడమచేతి ఆఫ్ బ్రేక్   శ్రీలంక 93 170 25,993 12,157 433 28.07 2.80 60.0 9/127 14/184 34 9 [31][32]
13 రిచర్డ్ హ్యాడ్లీ కుడిచేతి ఫాస్ట్   న్యూజీలాండ్ 86 150 21,918 9,611 431 22.29 2.63 50.8 9/52 15/123 36 9 [33]
14 షాన్ పొల్లాక్ కుడిచేతి ఫాస్ట్ మీడియం   దక్షిణాఫ్రికా 108 202 24,353 9,733 421 23.11 2.39 57.8 7/87 10/147 16 1 [34]
15 హర్భజన్ సింగ్ కుడిచేతి ఆఫ్ బ్రేక్   India 103 190 28,580 13,537 417 32.46 2.84 68.5 8/84 15/217 25 5 [35]
16 వసీం అక్రమ్ ఎడమచేతి ఫాస్ట్   పాకిస్తాన్ 104 181 22,627 9,779 414 23.62 2.59 54.6 7/119 11/110 25 5 [36][37]
17 కర్ట్లీ ఆంబ్రోస్ కుడిచేతి ఫాస్ట్   వెస్ట్ ఇండీస్ 98 179 22,103 8,501 405 20.99 2.30 54.5 8/45 11/84 22 3 [38]
18 మఖాయ ఎన్టిని కుడిచేతి ఫాస్ట్   దక్షిణాఫ్రికా 101 190 20,834 11,242 390 28.82 3.23 53.4 7/37 13/132 18 4 [39]
19 ఇయాన్ బోథమ్ కుడిచేతి ఫాస్ట్ మీడియం   ఇంగ్లాండు 102 168 21,815 10,878 383 28.40 2.99 56.9 8/34 13/106 27 4 [40]
20 మాల్కం మార్షల్ కుడిచేతి ఫాస్ట్   వెస్ట్ ఇండీస్ 81 151 17,584 7,876 376 20.94 2.68 46.7 7/22 11/89 22 4 [41]
21 వకార్ యూనిస్ కుడిచేతి ఫాస్ట్   పాకిస్తాన్ 87 154 16,224 8,788 373 23.56 3.25 43.4 7/76 13/135 22 5 [42][43]
22 టిమ్ సౌతీ కుడిచేతి ఫాస్ట్ మీడియం   న్యూజీలాండ్ 94 178 21,608 10,726 370 28.98 2.97 58.4 7/64 10/108 15 1 [44]
23 ఇమ్రాన్ ఖాన్ కుడిచేతి ఫాస్ట్   పాకిస్తాన్ 88 142 19,458 8,258 362 22.81 2.54 53.7 8/58 14/116 23 6 [45]
డేనియల్ వెట్టోరి ఎడమచేతి ఆఫ్ బ్రేక్   న్యూజీలాండ్ 113 187 28,814 12,441 362 34.36 2.59 79.5 7/87 12/149 20 3 [46][47][48]
25 డెన్నిస్ లిల్లీ కుడిచేతి ఫాస్ట్   ఆస్ట్రేలియా 70 132 18,467 8,493 355 23.92 2.75 52.0 7/83 11/123 23 7 [49]
చమిందా వాస్ ఎడమచేతి ఫాస్ట్ మీడియం   శ్రీలంక 111 194 23,438 10,501 355 29.58 2.68 66.0 7/71 14/191 12 2 [50]
27 మిచెల్ స్టార్క్ ఎడమచేతి ఫాస్ట్   ఆస్ట్రేలియా 82 156 16,242 9,193 333 27.60 3.39 48.7 6/50 11/94 14 2 [51]
28 అలన్ డోనాల్డ్ కుడిచేతి ఫాస్ట్   దక్షిణాఫ్రికా 72 129 15,519 7,344 330 22.25 2.83 47.0 8/71 12/139 20 3 [52]
29 బాబ్ విల్లీస్ కుడిచేతి ఫాస్ట్   ఇంగ్లాండు 90 165 17,357 8,190 325 25.20 2.83 53.4 8/43 9/92 16 0 [53]
30 ట్రెంట్ బౌల్ట్ ఎడమచేతి ఫాస్ట్ మీడియం   న్యూజీలాండ్ 78 149 17,417 8,717 317 27.49 3.00 54.9 6/30 10/80 10 1
31 మిచెల్ జాన్సన్ ఎడమచేతి ఫాస్ట్   ఆస్ట్రేలియా 73 140 16,001 8,891 313 28.40 3.33 51.1 8/61 12/127 12 3 [54]
32 ఇషాంత్ శర్మ కుడిచేతి ఫాస్ట్ మీడియం   India 105 188 19,160 10,078 311 32.40 3.15 61.6 7/74 10/108 11 1 [55]
జహీర్ ఖాన్ ఎడమచేతి ఫాస్ట్ మీడియం   India 92 165 18,785 10,247 311 32.94 3.27 60.4 7/87 10/149 11 1 [56]
34 బ్రెట్ లీ కుడిచేతి ఫాస్ట్   ఆస్ట్రేలియా 76 150 16,531 9,554 310 30.81 3.46 53.3 5/30 9/171 10 0 [57]
35 లాన్స్ గిబ్స్ కుడిచేతి ఆఫ్ బ్రేక్   వెస్ట్ ఇండీస్ 79 148 27,115 8,989 309 29.09 1.98 87.7 8/38 11/157 18 2 [58]
మోర్నే మోర్కెల్ కుడిచేతి ఫాస్ట్   దక్షిణాఫ్రికా 86 160 16,498 8,550 309 27.66 3.10 53.3 6/23 9/110 8 0 [59]
37 ఫ్రెడ్ ట్రూమాన్ కుడిచేతి ఫాస్ట్   ఇంగ్లాండు 67 127 15,178 6,625 307 21.57 2.61 49.4 8/31 12/119 17 3 [60]
Last Updated: 31 July 2023

జట్టు ద్వారా మార్చు

జట్టు 300 పైబడిన వికెట్లు సాధించిన ఆటగాళ్లు
  ఆస్ట్రేలియా 7
  భారతదేశం 6
  ఇంగ్లాండు 5
  దక్షిణాఫ్రికా
  న్యూజీలాండ్ 4
  వెస్ట్ ఇండీస్
  పాకిస్తాన్ 3
  శ్రీలంక
మొత్తం 37

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. "Player Profile: Muttiah Muralitharan". ESPNcricinfo. Archived from the original on 13 February 2012. Retrieved 30 December 2013.
  2. Alter, Jamie (26 August 2009). "Vettori joins 300-wicket club". ESPNcricinfo. Archived from the original on 14 November 2013. Retrieved 8 October 2018. To claim 300 Test wickets is an achievement for any bowler ...
  3. "Steyn captures 300th Test wicket". Geo TV. 2 January 2013. Archived from the original on 14 November 2016. Retrieved 8 October 2018. మూస:-'It's an unbelievable achievement,' said South African captain Graeme Smith ...
  4. Botham, Ian (18 May 2013). "Ian Botham on Jimmy Anhderson: Congrats on taking your 300th Test wicket – now come and catch me!". Daily Mirror. London. Archived from the original on 19 December 2014. Retrieved 8 October 2018. Congratulations to Jimmy Anderson on yet another magnificent achievement ...
  5. "Player Profile: Fred Trueman". ESPNcricinfo. Archived from the original on 7 February 2014. Retrieved 30 December 2013.
  6. 6.0 6.1 6.2 "Records / Test matches / Bowling records / Most wickets in career". ESPN cricinfo. Archived from the original on 11 September 2022. Retrieved 23 July 2023.
  7. "Records / Test matches / Bowling records / Best figures in a match". ESPNcricinfo. Archived from the original on 18 May 2016. Retrieved 23 February 2013.
  8. "Records / Test matches / Bowling records / Most five-wickets-in-an-innings in a career". ESPNcricinfo. Archived from the original on 20 November 2016. Retrieved 30 December 2013.
  9. "Records / Test matches / Bowling records / Most ten-wickets-in-a-match in a career". ESPNcricinfo. Archived from the original on 14 October 2016. Retrieved 30 December 2013.
  10. Vishwanathan, Siddharth (27 November 2017). "Ravichandran Ashwin emulates Dennis Lillee, becomes fastest to 300 wickets". Hindustan Times. Delhi: HT Media. Archived from the original on 27 November 2017. Retrieved 21 July 2023.
  11. "Record / Test matches / Bowling record / Fastest to 300 wickets". ESPNcricinfo. Archived from the original on 29 January 2014. Retrieved 30 December 2013.
  12. "Records / Test matches / Bowling records / Best figures in an innings". ESPNcricinfo. Archived from the original on 24 April 2016. Retrieved 23 February 2013.
  13. "Player Profile: Muttiah Muralitharan". ESPNcricinfo. Archived from the original on 13 February 2012. Retrieved 30 December 2013.
  14. "Muttiah Muralitharan reaches 800 Test wickets landmark". BBC Sport. 22 July 2010. Archived from the original on 29 December 2013. Retrieved 5 October 2018.
  15. "Player Profile: Shane Warne". ESPNcricinfo. Archived from the original on 8 June 2017. Retrieved 30 December 2013.
  16. "2006–07 – Warne's 700th wicket". BBC Sport. 2 June 2009. Archived from the original on 4 November 2013. Retrieved 5 October 2018.
  17. "Player Profile: James Anderson". ESPNcricinfo. Archived from the original on 11 September 2022. Retrieved 3 July 2023.
  18. "Player Profile: Anil Kumble". ESPNcricinfo. Archived from the original on 19 December 2011. Retrieved 30 December 2013.
  19. Vaidyanathan, Siddhartha (17 January 2008). "Kumble joins 900-wicket club". ESPNcricinfo. Archived from the original on 17 November 2013. Retrieved 30 December 2013.
  20. "Player Profile: Stuart Broad". ESPNcricinfo. Archived from the original on 11 September 2022. Retrieved 3 July 2023.
  21. Charlesworth, David (29 July 2023). "Stuart Broad: A desire for improvement kept the paceman at the top of his game". The Independent. London. Retrieved 30 July 2023.
  22. "Player Profile: Glenn McGrath". ESPNcricinfo. Archived from the original on 17 November 2013. Retrieved 30 December 2013.
  23. English, Peter (23 December 2006). "Machine-like McGrath reaches 500". ESPNcricinfo. Archived from the original on 17 November 2013. Retrieved 30 December 2013.
  24. "Player Profile: Courtney Walsh". ESPNcricinfo. Archived from the original on 27 January 2014. Retrieved 30 December 2013.
  25. CricInfo (19 March 2001). "Walsh becomes the first man to 500 Test wickets". ESPNcricinfo. Archived from the original on 17 November 2013. Retrieved 30 December 2013.
  26. "Player Profile: Nathan Lyon". ESPNcricinfo. Archived from the original on 9 January 2020. Retrieved 3 July 2023.
  27. "Player Profile: Ravichandran Ashwin". ESPNcricinfo. Archived from the original on 3 December 2019. Retrieved 9 January 2020.
  28. Ramakrishnan, Madhusudhan (3 January 2013). "Exceptional in Test wins". ESPNcricinfo. Archived from the original on 15 November 2013. Retrieved 30 December 2013.
  29. "Player Profile: Dale Steyn". ESPNcricinfo. Archived from the original on 30 December 2013. Retrieved 30 December 2013.
  30. "Player Profile: Kapil Dev". ESPNcricinfo. Archived from the original on 28 December 2013. Retrieved 30 December 2013.
  31. Krishnaswamy, Karthik (17 October 2015). "Magical Herath spins Sri Lanka to innings win". ESPNcricinfo. Archived from the original on 18 October 2015. Retrieved 17 October 2015.
  32. "Rangana Herath Profile". Cricbuzz. Archived from the original on 5 October 2018. Retrieved 5 October 2018.
  33. "Player Profile: Richard Hadlee". ESPNcricinfo. Archived from the original on 10 December 2013. Retrieved 30 December 2013.
  34. "Player Profile: Shaun Pollock". ESPNcricinfo. Archived from the original on 10 February 2012. Retrieved 30 December 2013.
  35. "Player Profile: Harbhajan Singh". ESPNcricinfo. Archived from the original on 18 December 2011. Retrieved 12 August 2015.
  36. Gupta, Rajneesh (17 June 2000). "Wasim Akram completes 400 wickets in Test cricket". ESPNcricinfo. Archived from the original on 17 November 2013. Retrieved 30 December 2013.
  37. "Player Profile: Wasim Akram". ESPNcricinfo. Archived from the original on 1 January 2012. Retrieved 30 December 2013.
  38. "Player Profile: Curtly Ambrose". ESPNcricinfo. Archived from the original on 31 January 2014. Retrieved 30 December 2013.
  39. "Player Profile: Makhaya Ntini". ESPNcricinfo. Archived from the original on 31 October 2013. Retrieved 30 December 2013.
  40. "Player Profile: Ian Botham". ESPNcricinfo. Archived from the original on 20 December 2013. Retrieved 30 December 2013.
  41. "Player Profile: Malcolm Marshall". ESPNcricinfo. Archived from the original on 16 November 2013. Retrieved 30 December 2013.
  42. Gupta, Rajneesh (17 June 2000). "Waqar Younis completes 300 wickets in Test cricket". ESPNcricinfo. Archived from the original on 17 November 2013. Retrieved 30 December 2013.
  43. "Player Profile: Waqar Younis". ESPNcricinfo. Archived from the original on 8 February 2012. Retrieved 30 December 2013.
  44. "Player Profile: Tim Southee". ESPNcricinfo. Retrieved 1 January 2021.
  45. "Player Profile: Imran Khan". ESPNcricinfo. Archived from the original on 7 February 2014. Retrieved 30 December 2013.
  46. Alter, Jamie (26 August 2009). "Vettori joins 300-wicket club". ESPNcricinfo. Archived from the original on 14 November 2013. Retrieved 8 October 2018. To claim 300 Test wickets is an achievement for any bowler ...
  47. "New Zealand's Daniel Vettori retires from international cricket". BBC Sport. 31 March 2015. Archived from the original on 31 March 2015. Retrieved 8 October 2018.
  48. "Player Profile: Daniel Vettori". ESPNcricinfo. Archived from the original on 29 November 2015. Retrieved 30 December 2013.
  49. "Player Profile: Dennis Lillee". ESPNcricinfo. Archived from the original on 7 May 2017. Retrieved 30 December 2013.
  50. "Player Profile: Chaminda Vaas". ESPNcricinfo. Archived from the original on 14 February 2012. Retrieved 30 December 2013.
  51. "Player Profile: Mitchell Starc". ESPNcricinfo. Retrieved 3 July 2023.
  52. "Player Profile: Allan Donald". ESPNcricinfo. Archived from the original on 6 February 2014. Retrieved 30 December 2013.
  53. "Player Profile: Bob Willis". ESPNcricinfo. Archived from the original on 17 November 2013. Retrieved 30 December 2013.
  54. "Player Profile: Mitchell Johnson". ESPNcricinfo. Archived from the original on 26 August 2015. Retrieved 22 August 2015.
  55. Sportstar, Team (8 February 2021). "IND vs ENG: Ishant Sharma picks up 300 Test wickets". Sportstar (in ఇంగ్లీష్). Retrieved 2021-02-08.
  56. "Player Profile: Zaheer Khan". ESPNcricinfo. Archived from the original on 13 March 2014. Retrieved 23 December 2013.
  57. "Player Profile: Brett Lee". ESPNcricinfo. Archived from the original on 10 February 2012. Retrieved 30 December 2013.
  58. "Player Profile: Lance Gibbs". ESPNcricinfo. Archived from the original on 1 February 2014. Retrieved 30 December 2013.
  59. "Player Profile: Morne Morkel". ESPNcricinfo. Archived from the original on 25 March 2018. Retrieved 26 March 2018.
  60. "Player Profile: Fred Trueman". ESPNcricinfo. Archived from the original on 7 February 2014. Retrieved 30 December 2013.