టైగర్ శివ
టైగర్ శివ శ్రీ సత్యసాయి పిక్చర్స్ బ్యానర్‌పై శ్రీపతి సంతోష్ కుమార్ నిర్మించిన తెలుగు డబ్బింగ్ సినిమా. ఇది 1990, జనవరి 19వ తేదీన విడుదలయ్యింది. శివ పేరుతో వెలువడిన తమిళ సినిమా దీనికి మూలం.[1]
టైగర్ శివ | |
---|---|
దర్శకత్వం | ఎస్.అమీర్ జాన్ |
రచన | సూర్యశ్రీ |
కథ | రాకేష్ కుమార్ |
నిర్మాత | శ్రీపతి సంతోష్ కుమార్ |
తారాగణం | రజనీకాంత్ రఘువరన్ షావుకారు జానకి శోభన |
ఛాయాగ్రహణం | సి.ఎస్.రవిబాబు |
కూర్పు | ఇ.ఎ.దండపాణి |
సంగీతం | ఇళయరాజా |
నిర్మాణ సంస్థ | శ్రీ సత్యసాయి పిక్చర్స్ |
విడుదల తేదీ | 10 జనవరి 1990 |
సినిమా నిడివి | 157 ని. |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- రజనీకాంత్
- రఘువరన్
- శోభన
- షావుకారు జానకి
- రాధా రవి
- విను చక్రవర్తి
- జనకరాజ్
- ఛార్లీ
- మాధురి
- డిస్కో శాంతి
- ఢిల్లీ గణేష్
- గణేష్కర్
- త్యాగు
- ఇలవరసన్
- పూర్ణం విశ్వనాథన్
- విజయకుమార్
సాంకేతికవర్గం
మార్చు- దర్శకత్వం: ఎస్.అమీర్‌జాన్
- కథ: రాకేష్ కుమార్
- సంభాషణలు: సూర్యశ్రీ
- పాటలు: రాజశ్రీ
- ఛాయాగ్రహణం: సి.ఎస్.రవిబాబు
- కూర్పు: ఇ.ఎ.దండపాణి
- సంగీతం: ఇళయరాజా
- నేపథ్యగాయకులు: మనో, వాణీ జయరామ్
- నృత్యం: సుందరం
- నిర్మాత: శ్రీపతి సంతోష్ కుమార్
పాటలు
మార్చుఈ సినిమాలోని పాటలను రాజశ్రీ రచించగా ఇళయరాజా సంగీతాన్ని సమకూర్చాడు.[1]
సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "అరె బుల్లోడా" | రాజశ్రీ | మనో | 6:15 |
2. | "ఆహా రాధక్కా" | రాజశ్రీ | మనో | 4:36 |
3. | "నా జాబిలి" | రాజశ్రీ | మనో, వాణీ జయరామ్ | 4:29 |
4. | "ఆహా నీలో నాలో" | రాజశ్రీ | మనో, వాణీ జయరామ్ | 4:25 |
5. | "అందమైన" | రాజశ్రీ | మనో, వాణీ జయరామ్ | 4:32 |
మొత్తం నిడివి: | 19:37 |
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 వెబ్ మాస్టర్. "Tiger Siva (S. AmirJan) 1990". ఇండియన్ సినిమా. Retrieved 24 November 2022.