టైగర్ (2015 సినిమా)
టైగర్ 2015 లో విడుదలైన తెలుగు చలనచిత్రం. విఐ ఆనంద్ దర్శకత్వం వహించాడు. సందీప్ కిషన్, సీరత్ కపూర్, రాహుల్ రవీంద్రన్ తదితరులు నటించారు.
టైగర్ | |
---|---|
దర్శకత్వం | విఐ ఆనంద్ |
నిర్మాత | యన్ వి ప్రసాద్ |
తారాగణం | సందీప్ కిషన్ సీరత్ కపూర్ రాహుల్ రవీంద్రన్ |
ఛాయాగ్రహణం | ఛోటా కె. నాయుడు |
కూర్పు | చోటా కె. ప్రసాద్ |
సంగీతం | ఎస్.ఎస్. తమన్ |
నిర్మాణ సంస్థ | యన్.వి.ఆర్ సినిమా |
విడుదల తేదీ | 26 జూన్ 2015 |
సినిమా నిడివి | 120 నిమిషాలు |
దేశం | ఇండియా |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- సందీప్ కిషన్ (టైగర్)
- రాహుల్ రవీంద్రన్ (విష్ణు)
- సీరత్ కపూర్ (గంగ)
- సాందీప్ (విష్ణును ఆసుపత్రిలో చేర్పించిన వ్యక్తి)
- తనికెళ్ళ భరణి అనాథాశ్రమ ప్రిన్సిపాల్‌గా
- కాశీ విశ్వనాథ్ (విష్ణు పెంపుడు తండ్రి)
- నాగేంద్ర బాబు (కాలేజ్ సింపోజియం ముఖ్య అతిథి)
- సప్తగిరి
- రవి కిషన్
- ప్రవీణ్ (టైగర్ ఫ్రెండ్)
- వేణు టిల్లు (టైగర్ ఫ్రెండ్)
- సుడిగాలి సుధీర్ (టైగర్ ఫ్రెండ్)
- జోష్ రవి (టైగర్ ఫ్రెండ్)
- సత్య (సాఫ్ట్వేర్ ఇంజనీర్)
- స్నిగ్ధ (గంగ స్నేహితురాలు)
- ఫిష్ వెంకట్ (విలన్ గూన్)
- కారుమంచి రఘు (విలన్ గూన్)
- తాగుబోతు రమేష్ (మార్చురీ డ్రంకార్డ్)
- దోరైస్వామి అయ్యర్ (గంగ తాత)