తట్టిఖానా (అబ్దుల్లాపూర్ మెట్)
తట్టిఖానా రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్‌మెట్ మండలానికి చెందిన గ్రామం.[1]
తట్టిఖానా | |
— రెవెన్యూ గ్రామం — | |
తెలంగాణ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 17°21′40″N 78°37′31″E / 17.361052°N 78.625400°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | రంగారెడ్డి జిల్లా |
మండలం | అబ్దుల్లాపూర్‌మెట్ |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
ఎత్తు | 505 m (1,657 ft) |
పిన్ కోడ్ | 501505 |
ఎస్.టి.డి కోడ్ | 08414 |
జిల్లాల పునర్వ్యవస్థీకరణలో
మార్చు2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత రంగారెడ్డి జిల్లాలోని హయాత్‌నగర్ మండలంలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో దీన్ని కొత్తగా ఏర్పాటుచేసిన అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోకి చేర్చారు.[2]
సమీప గ్రామాలు
మార్చుఇక్కడికి సమీపంలో సీతారాంపేట (3 కి.మీ), పోల్కాంపల్లి (4 కి.మీ), రాయపోల్ (4 కి.మీ), నోముల (4 కి.మీ), ఖానాపూర్ (5 కి.మీ) మొదలైన గ్రామాలు ఉన్నాయి. తట్టిఖాన చుట్టూ దక్షిణం వైపు మంచాల్ మండలం, ఉత్తరం వైపు హయత్‌నగర్ మండలం, పశ్చిమాన సరూర్‌నగర్ మండలం, దక్షిణం వైపు యాచారం మండలం ఉన్నాయి.[3]
రవాణ సౌకర్యాలు
మార్చుఈ గ్రామానికి అన్ని ప్రాంతాలనుండి రోడ్డు వసతి కలిగి బస్సుల సౌకర్యము ఉంది. ఇక్కడికి 10 కి.మీ దూరములో రైలు వసతి లేదు. మలక్‌పేట రైల్వే స్టేషను, కాచిగూడ రైల్వేస్టేషను సమీపములో ఉన్నాయి. ప్రధాన రైల్వేస్టేషను ఇక్కడికి 18 కి.మీ దూరములో వున్నది
విద్యాసంస్థలు
మార్చు- సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్
- సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ
- భారత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాల
- ప్రభుత్వ జూనియర్ కళాశాల
- వసుంధర జూనియర్ కళాశాల
- సాయి తేజ జూనియర్ కళాశాల
- లీడ్ ఇండియా హైస్కూల్
మూలాలు
మార్చు- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-06-12. Retrieved 2021-07-04.
- ↑ "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2022-08-01.
- ↑ "Tattikhana Village". www.onefivenine.com. Retrieved 2021-07-04.