మాస్
2004 సినిమా
మాస్ 2004లొ విడుదలైన తెలుగు భాషా యాక్షన్ చిత్రం, అక్కినేని నాగార్జున తన స్వంత ప్రొడక్షన్ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌లో నిర్మించాడు. ఈ చిత్రానికి రాఘవ లారెన్స్ రచన, దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, నాగార్జున, జ్యోతిక నటించారు.[1] ఈ చిత్రం 23 డిసెంబర్ 2004 న విడుదలైంది. తరువాత దీనిని తమిళంలో వీరన్ పేరుతో, హిందీలో మేరీ జంగ్: వన్ మ్యాన్ ఆర్మీగా 2005 లో డబ్ చేశారు.
మాస్ (2004 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | రాఘవ లారెన్స్ |
---|---|
నిర్మాణం | అక్కినేని నాగార్జున |
రచన | పరుచూరి బ్రదర్స్ |
తారాగణం | అక్కినేని నాగార్జున, జ్యోతిక, ఛార్మి, ప్రకాష్ రాజ్, రఘువరన్, సునీల్, వేణుమాధవ్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం |
సంగీతం | దేవిశ్రీ ప్రసాద్ |
కళ | తోట తరణి |
పంపిణీ | అన్నపూర్ణ స్టూడియోస్ (అక్కినేని నాగార్జున) |
నిడివి | 170 నిమిషాలు |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
తారాగణం
మార్చు- అక్కినేని నాగార్జున మాస్ / గణేష్ గా
- జ్యోతిక అంజలిగా
- చార్మి కౌర్ ప్రియాగా
- రాహుల్ దేవ్ శేషుగా, అంజలి అన్నయ్య, వైజాగ్ డాన్
- రఘువరన్ అంజలి తండ్రి సత్యగా
- సునీల్ ఆదిత్య a.k.a ఆది, మాస్ తమ్ముడు
- ధర్మవరపు సుబ్రమణ్యం ఆది తండ్రిగా
- జీవా పోలీసు అధికారిగా
- సమీర్ పోలీసు అధికారిగా
- వేణు మాధవ్ ఒక బిచ్చగాడు
- నర్సింగ్ యాదవ్ నర్సింగ్గా
- సత్యం రాజేష్ టాక్సీ డ్రైవర్గా
- ప్రియ తల్లిగా అపూర్వ
- వర్ష
- ప్రకాష్ రాజ్ న్యాయవాది దుర్గా ప్రసాద్ (అతిథి పాత్ర)
- రవి కాలే విశాఖపట్నం ACP గా (ప్రత్యేక ప్రదర్శన)
- రాఘవ లారెన్స్ "మాస్" పాటలో ప్రత్యేక ప్రదర్శనలో
- తనూ రాయ్ "మాస్" పాటలో ప్రత్యేక ప్రదర్శన లో
- కమెడియన్ # 2 గా రుతిక
సాంకేతిక వర్గం
మార్చు- 'దర్శకుడు' : రాఘవ లారెన్స్
- 'స్క్రీన్ ప్లే' : రాఘవ లారెన్స్
- 'స్టోరీ' : రాఘవ లారెన్స్
- 'డైలాగ్' : పరుచురి బ్రదర్స్
- 'నిర్మాత' : అక్కినేని నాగార్జున
- 'సంగీతం' : దేవి శ్రీ ప్రసాద్
- 'సినిమాటోగ్రఫీ' : శ్యామ్ కె నాయుడు
- 'ఎడిటర్' : మార్తాండ్ కె. వెంకటేష్
- 'ఆర్ట్ డైరెక్టర్' : తోట తరణి
- 'కొరియోగ్రఫీ' : రాఘవ లారెన్స్
- 'స్టంట్స్' : అలన్ అమిన్
పాటల జాబితా
మార్చు- మాస్ మ.మా మాస్, రచన: సాహితి, గానం.మనో, రవి వర్మ
- నాతో వస్తావా , రచన; సాహితి ,గానం. ఉదిత్ నారాయణ్, సుమంగళి
- కొట్టు కొట్టు కొట్టు , రచన: సాహితి , గానం.టీప్పు, ప్రసన్న
- వాలు కళ్ల వయ్యారి , రచన: భాస్కర భట్ల , గానం.కార్తీక్
- ఇంద్రుడు చంద్రుడు, రచన: సాహితీ, గానం.రంజిత్, కల్పన
- లా లా లాహిరే రచన: విశ్వా, గానం.వేణు, సునీత సారథి.
మూలాలు
మార్చు- ↑ "Mass (2004)". Indiancine.ma. Retrieved 2021-05-23.