తమిళనాడు నుండి ఎన్నికైన రాజ్యసభ సభ్యుల జాబితా
తమిళనాడు నుండి రాజ్యసభ ( కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్) సభ్యులు, తమిళనాడు శాసనసభ సభ్యులచే ఎన్నుకుంటారు. రాజ్యసభ ఎన్నికలలో గెలిచిన అభ్యర్థులను " పార్లమెంటు సభ్యులు" అని పిలుస్తారు. వారు ఆరేళ్లపాటు ఆ పదవిలో ఉంటారు. కొత్త చట్టాలను రూపొందించడం లేదా భారతదేశంలోని పౌరులందరిపై ప్రభావం చూపే ప్రస్తుత చట్టాలను తొలగించడం లేదా మెరుగుపరచడం వంటి విషయాలపై న్యూఢిల్లీ లోని సంసద్ భవన్‌లోని రాజ్యసభ ఛాంబర్‌లో సభ సమావేశమవుతుంది. తమిళనాడు నుంచి 18 మంది సభ్యులను ఎన్నుకునేందుకు ఎన్నికలు జరుగుతాయి.[1][2]
ప్రస్తుత రాజ్యసభ సభ్యులు
మార్చుKeys:' DMK (10) AIADMK (4) INC (1) TMC(M) (1) MDMK (1) PMK (1)
వ.సంఖ్య | పేరు[3] | పార్టీ | పదవీకాలం
ప్రారంభం |
పదవీకాలం
ముగింపు | |
---|---|---|---|---|---|
1 | కె. ఆర్. ఎన్. రాజేష్‌కుమార్ | DMK | 2022 జూన్ 30 | 2028 జూన్ 29 | |
2 | ఎస్. కళ్యాణసుందరం | 2022 జూన్ 30 | 2028 జూన్ 29 | ||
3 | ఆర్. గిరిరాజన్ | 2022 జూన్ 30 | 2028 జూన్ 29 | ||
4 | కనిమొళి ఎన్.వి.ఎన్.సోము | 2021 సెప్టెంబరు 27 | 2026 ఏప్రిల్ 02 | ||
5 | ఎం. ఎం. అబ్దుల్లా | 2021 సెప్టెంబరు 06 | 24-జూలై-2025 | ||
6 | పి. సెల్వరాసు | 2020 ఏప్రిల్ 03 | 2026 ఏప్రిల్ 02 | ||
7 | తిరుచ్చి శివ | 2020 ఏప్రిల్ 03 | 2026 ఏప్రిల్ 02 | ||
8 | ఎన్. ఆర్. ఎలాంగో | 2020 ఏప్రిల్ 03 | 2026 ఏప్రిల్ 02 | ||
9 | ఎం. షణ్ముగం | 25-జూలై-2019 | 24-జూలై-2025 | ||
10 | పి. విల్సన్ | 25-జూలై-2019 | 24-జూలై-2025 | ||
11 | పి. చిదంబరం | INC | 2022 జూన్ 30 | 2028 జూన్ 29 | |
12 | వైకో | MDMK | 25-జూలై-2019 | 24-జూలై-2025 | |
13 | సి. వి. షణ్ముగం | AIADMK | 2022 జూన్ 30 | 2028 జూన్ 29 | |
14 | ఆర్. ధర్మర్ | 2022 జూన్ 30 | 2028 జూన్ 29 | ||
15 | ఎం. తంబిదురై | 2020 ఏప్రిల్ 03 | 2026 ఏప్రిల్ 02 | ||
16 | ఎన్. చంద్రశేఖరన్ | 25-జూలై-2019 | 24-జూలై-2025 | ||
17 | జి. కె. వాసన్ | TMC(M) | 2020 ఏప్రిల్ 03 | 2026 ఏప్రిల్ 02 | |
18 | అన్బుమణి రామదాస్ | PMK | 25-జూలై-2019 | 24-జూలై-2025 |
రాజ్యసభ సభ్యులందరి కాలక్రమ జాబితా
మార్చుఇది తమిళనాడు నుండి మాజీ రాజ్యసభ సభ్యుల పదవీకాలం వారీగా జాబితా, సభ్యుని ఎన్నిక చివరి తేదీ నాటికి కాలక్రమానుసారంగా ఏర్పాటు చేయబడింది.
తమిళనాడు
మార్చుపేరు | పార్టీ | పదవీకాలం
ప్రారంభం |
పదవీకాలం
ముగింపు |
పర్యాయాలు | గమనికలు | |
---|---|---|---|---|---|---|
కె. ఆర్. ఎన్. రాజేష్‌కుమార్ | DMK | 2022 జూన్ 30 | 2028 జూన్ 29 | 2 | ||
ఎస్. కళ్యాణసుందరం | DMK | 2022 జూన్ 30 | 2028 జూన్ 29 | 1 | ||
ఆర్. గిరిరాజన్ | DMK | 2022 జూన్ 30 | 2028 జూన్ 29 | 1 | ||
పి. చిదంబరం | INC | 2022 జూన్ 30 | 2028 జూన్ 29 | 1 | ||
సి. వి. షణ్ముగం | AIADMK | 2022 జూన్ 30 | 2028 జూన్ 29 | 1 | ||
ఆర్. ధర్మర్ | AIADMK | 2022 జూన్ 30 | 2028 జూన్ 29 | 1 | ||
కె. ఆర్. ఎన్. రాజేష్‌కుమార్ | DMK | 2021 సెప్టెంబరు 27 | 2022 జూన్ 29 | 1 | ఉపఎన్నిక - రాజీనామా ఆర్. వైతిలింగం | |
కనిమొళి ఎన్.వి.ఎన్. సోము | DMK | 2021 సెప్టెంబరు 27 | 2026 ఏప్రిల్ 02 | 1 | ఉపఎన్నిక - రాజీనామా కె. పి. మునుసామి | |
ఎం. ఎం. అబ్దుల్లా | DMK | 2021 సెప్టెంబరు 06 | 24-జూలై-2025 | 1 | ఉపఎన్నిక - మరణం ఎ. మహమ్మద్జాన్ | |
ఎం. తంబిదురై | AIADMK | 2020 ఏప్రిల్ 03 | 2026 ఏప్రిల్ 02 | 1 | ||
కె. పి. మునుసామి | AIADMK | 2020 ఏప్రిల్ 03 | 2021 మే 07 | 1 | వేప్పనహళ్లి శాసనసభ సభ్యుడుగా ఎన్నికయ్యారు | |
జి. కె. వాసన్ | TMC(M) | 2020 ఏప్రిల్ 03 | 2026 ఏప్రిల్ 02 | 3 | ||
పి. సెల్వరాజ్ | DMK | 2020 ఏప్రిల్ 03 | 2026 ఏప్రిల్ 02 | 1 | ||
తిరుచ్చి శివ | DMK | 2020 ఏప్రిల్ 03 | 2026 ఏప్రిల్ 02 | 4 | ||
ఎన్. ఆర్. ఎలాంగో | DMK | 2020 ఏప్రిల్ 03 | 2026 ఏప్రిల్ 02 | 1 | ||
ఎ. మహమ్మద్జాన్ | AIADMK | 25-జూలై-2019 | 2021 మార్చి 23 | 1 | మరణం | |
ఎన్. చంద్రశేఖరన్ | AIADMK | 25-జూలై-2019 | 24-జూలై-2025 | 1 | ||
అన్బుమణి రామదాస్ | PMK | 25-జూలై-2019 | 24-జూలై-2025 | 2 | ||
ఎం. షణ్ముగం | DMK | 25-జూలై-2019 | 24-జూలై-2025 | 1 | ||
పి. విల్సన్ | DMK | 25-జూలై-2019 | 24-జూలై-2025 | 1 | ||
వైకో | MDMK | 25-జూలై-2019 | 24-జూలై-2025 | 4 | ||
ఎ. నవనీతకృష్ణన్ | AIADMK | 2016 జూన్ 30 | 2022 జూన్ 29 | 2 | ||
ఎస్. ఆర్. బాలసుబ్రమణియన్ | AIADMK | 2016 జూన్ 30 | 2022 జూన్ 29 | 1 | ||
ఎ. విజయకుమార్ | AIADMK | 2016 జూన్ 30 | 2022 జూన్ 29 | 1 | ||
ఆర్. వైతిలింగం | AIADMK | 2016 జూన్ 30 | 2021 మే 07 | 1 | ఒరత్తనాడ్ శాసనసభ సభ్యుడుగా ఎన్నికయ్యారు | |
ఆర్. ఎస్. భారతి | DMK | 2016 జూన్ 30 | 2022 జూన్ 29 | 1 | ||
టి. కె. ఎస్. ఇలంగోవన్ | DMK | 2016 జూన్ 30 | 2022 జూన్ 29 | 1 | ||
ఎ. నవనీతకృష్ణన్ | AIADMK | 2014 జూన్ 26 | 2016 జూన్ 29 | 1 | ఉపఎన్నిక - అనర్హత టి. ఎం. సెల్వగణపతి | |
ఎస్. ముత్తుకరుప్పన్ | AIADMK | 2014 ఏప్రిల్ 03 | 2020 ఏప్రిల్ 02 | 1 | ||
విజిలా సత్యానంద్ | AIADMK | 2014 ఏప్రిల్ 03 | 2020 ఏప్రిల్ 02 | 1 | ||
కె. సెల్వరాజ్ | AIADMK | 2014 ఏప్రిల్ 03 | 2020 ఏప్రిల్ 02 | 1 | ||
శశికళ పుష్ప | AIADMK | 2014 ఏప్రిల్ 03 | 2020 ఏప్రిల్ 02 | 1 | ||
తిరుచ్చి శివ | DMK | 2014 ఏప్రిల్ 03 | 2020 ఏప్రిల్ 02 | 3 | ||
టి. కె. రంగరాజన్ | CPM) | 2014 ఏప్రిల్ 03 | 2020 ఏప్రిల్ 02 | 2 | ||
కె. ఆర్. అర్జునన్ | AIADMK | 25-జూలై-2013 | 24-జూలై-2019 | 1 | ||
ఆర్. లక్ష్మణన్ | AIADMK | 25-జూలై-2013 | 24-జూలై-2019 | 1 | ||
వి. మైత్రేయన్ | AIADMK | 25-జూలై-2013 | 24-జూలై-2019 | 3 | ||
టి. రత్నవేల్ | AIADMK | 25-జూలై-2013 | 24-జూలై-2019 | 1 | ||
కనిమొళి | DMK | 25-జూలై-2013 | 2019 మే 23 | 2 | తూత్తుక్కుడి లోక్‌సభ సభ్యుడుగా ఎన్నికయ్యారు | |
డి. రాజా | CPI | 25-జూలై-2013 | 24-జూలై-2019 | 2 | ||
ఎ. డబ్ల్యు. రబీ బెర్నార్డ్ | AIADMK | 19-జూలై-2011 | 2016 జూన్ 29 | 1 | ఉపఎన్నిక - రాజీనామా కె వి. రామలింగం | |
కె. పి. రామలింగం | DMK | 2010 జూన్ 30 | 2016 జూన్ 29 | 1 | ||
టి. ఎం. సెల్వగణపతి | DMK | 2010 జూన్ 30 | 2014 ఏప్రిల్ 17 | 1 | అనర్హులు | |
ఎస్. తంగవేలు | DMK | 2010 జూన్ 30 | 2016 జూన్ 29 | 1 | ||
సుదర్శన నాచ్చియప్పన్ | INC | 2010 జూన్ 30 | 2016 జూన్ 29 | 2 | ||
పాల్ మనోజ్ పాండియన్ | AIADMK | 2010 జూన్ 30 | 2016 జూన్ 29 | 1 | ||
కె. వి. రామలింగం | AIADMK | 2010 జూన్ 30 | 2011 మే 20 | 1 | ఈరోడ్ పశ్చిమ శాసనసభకు ఎన్నికయ్యారు | |
ఎస్. అమీర్ అలీ జిన్నా | DMK | 2008 ఏప్రిల్ 03 | 2014 ఏప్రిల్ 02 | 1 | ||
వాసంతి స్టాన్లీ | DMK | 2008 ఏప్రిల్ 03 | 2014 ఏప్రిల్ 02 | 1 | ||
జి. కె. వాసన్ | INC | 2008 ఏప్రిల్ 03 | 2014 ఏప్రిల్ 02 | 2 | ||
జయంతీ నటరాజన్ | INC | 2008 ఏప్రిల్ 03 | 2014 ఏప్రిల్ 02 | 4 | ||
టి. కె. రంగరాజన్ | CPM | 2008 ఏప్రిల్ 03 | 2014 ఏప్రిల్ 02 | 1 | ||
ఎన్. బాలగంగ | AIADMK | 2008 ఏప్రిల్ 03 | 2014 ఏప్రిల్ 02 | 1 | ||
కనిమొళి | DMK | 25-జూలై-2007 | 25-జూలై-2013 | 1 | ||
తిరుచ్చి శివ | DMK | 25-జూలై-2007 | 25-జూలై-2013 | 2 | ||
బి.ఎస్. జ్ఞానదేశికన్ | INC | 25-జూలై-2007 | 25-జూలై-2013 | 2 | ||
డి. రాజా | CPI | 25-జూలై-2007 | 25-జూలై-2013 | 1 | ||
ఎ. ఇళవరసన్ | AIADMK | 25-జూలై-2007 | 25-జూలై-2013 | 1 | ||
వి. మైత్రేయన్ | AIADMK | 25-జూలై-2007 | 25-జూలై-2013 | 2 | ||
కె. పి. కె. కుమరన్ | DMK | 11-జూలై-2006 | 24-జూలై-2007 | 1 | ఉపఎన్నిక - రాజీనామా ఆర్. శరత్‌కుమార్ | |
ఎస్. అన్బళగన్ | AIADMK | 2004 జూన్ 30 | 2010 జూన్ 29 | 1 | ||
టి. టి. వి. దినకరన్ | AIADMK | 2004 జూన్ 30 | 2010 జూన్ 29 | 1 | ||
ఎన్. ఆర్. గోవిందరాజర్ | AIADMK | 2004 జూన్ 30 | 2010 జూన్ 29 | 1 | ||
కె. మలైసామి | AIADMK | 2004 జూన్ 30 | 2010 జూన్ 29 | 1 | ||
అన్బుమణి రామదాస్ | PMK | 2004 జూన్ 30 | 2010 జూన్ 29 | 1 | ||
సుదర్శన నాచ్చియప్పన్ | INC | 2004 జూన్ 30 | 2010 జూన్ 29 | 1 | ||
ఎన్. జోతి | AIADMK | 2002 ఏప్రిల్ 03 | 2008 మార్చి 27 | 1 | రాజీనామా చేశారు | |
ఎస్. పి. ఎం. సయ్యద్ ఖాన్ | AIADMK | 2002 ఏప్రిల్ 03 | 2008 ఏప్రిల్ 02 | 1 | ||
సి. పెరుమాళ్ | AIADMK | 2002 ఏప్రిల్ 03 | 2008 ఏప్రిల్ 02 | 1 | ||
తంగ తమిళ్ సెల్వన్ | AIADMK | 2002 ఏప్రిల్ 03 | 2008 ఏప్రిల్ 02 | 1 | ||
ఆర్. షుణ్ముగసుందరం | DMK | 2002 ఏప్రిల్ 03 | 2008 ఏప్రిల్ 02 | 1 | ||
జి. కె. వాసన్ | INC | 2002 ఏప్రిల్ 03 | 2008 ఏప్రిల్ 02 | 1 | ||
వి. మైత్రేయన్ | AIADMK | 2002 జనవరి 15 | 2004 జూన్ 29 | 1 | ఉపఎన్నిక - మరణం జి. కె. మూపనార్ | |
ఎస్. ఎస్. చంద్రన్ | AIADMK | 25-జూలై-2001 | 24-జూలై-2007 | 1 | ||
ఎస్. జి. ఇందిర | AIADMK | 25-జూలై-2001 | 24-జూలై-2007 | 1 | ||
ఆర్. కామరాజ్ | AIADMK | 25-జూలై-2001 | 24-జూలై-2007 | 1 | ||
పి. జి. నారాయణన్ | AIADMK | 25-జూలై-2001 | 24-జూలై-2007 | 1 | ||
ఆర్. శరత్‌కుమార్ | DMK | 25-జూలై-2001 | 2006 మే 31 | 1 | రాజీనామా చేశారు | |
బి.ఎస్. జ్ఞానదేశికన్ | INC | 25-జూలై-2001 | 24-జూలై-2007 | 1 | ||
తిరుచ్చి శివ | DMK | 2000 జనవరి 14 | 2002 ఏప్రిల్ 02 | 1 | ఉపఎన్నిక - మరణం ఆర్. కె. కుమార్ | |
కా. రా. సుబ్బియన్ | DMK | 2000 జనవరి 14 | 2002 ఏప్రిల్ 02 | 1 | ఉపఎన్నిక - టి. ఎం. వెంకటాచలం మరణం | |
ఎస్. అగ్నిరాజ్ | DMK | 1998 జూన్ 30 | 2004 జూన్ 29 | 1 | ||
ఎం. ఎ. కాదర్ | DMK | 1998 జూన్ 30 | 2004 జూన్ 29 | 1 | ||
ఎం. శంకరలింగం | DMK | 1998 జూన్ 30 | 2004 జూన్ 29 | 1 | ||
ఎస్. శివసుబ్రమణియన్ | DMK | 1998 జూన్ 30 | 2004 జూన్ 29 | 1 | ||
విడుతలై విరుంబి | DMK | 1998 జూన్ 30 | 2004 జూన్ 29 | 3 | ||
జి. కె. మూపనార్ | TMC(M) | 1998 జూన్ 30 | 30-ఆగస్టు-2001 | 4 | మరణం | |
ఎస్. పీటర్ ఆల్ఫోన్స్ | TMC(M) | 1997 అక్టోబరు 10 | 2002 ఏప్రిల్ 02 | 2 | ఉపఎన్నిక - స్వయంగా రాజీనామా | |
జయంతీ నటరాజన్ | TMC(M) | 1997 అక్టోబరు 10 | 24-జూలై-2001 | 3 | ఉపఎన్నిక - రాజీనామా జి. కె. మూపనార్ | |
ఎన్. అబ్దుల్ ఖాదర్ | TMC(M) | 1997 అక్టోబరు 10 | 1998 జూన్ 29 | 1 | ఉపఎన్నిక - జయంతీ నటరాజన్ రాజీనామా | |
వి. పి. దురైసామి | DMK | 26-నవంబరు-1996 | 24-జూలై-2001 | 2 | ఉపఎన్నిక - స్వయంగా రాజీనామా | |
ఆర్. కె. కుమార్ | AIADMK | 1996 ఏప్రిల్ 03 | 1999 అక్టోబరు 03 | 1 | మరణం | |
ఎస్. నిరైకులతన్ | AIADMK | 03-ఏప్రి-1996 | 2002 ఏప్రిల్ 02 | 1 | ||
టి. ఎం. వెంకటాచలం | AIADMK | 03-ఏప్రి-1996 | 02-డిసెంబరు-1999 | 1 | మరణం | |
పి. సౌందరరాజన్ | AIADMK | 03-ఏప్రి-1996 | 2002 ఏప్రిల్ 02 | 1 | ||
తలవాయి ఎన్. సుందరం | AIADMK | 03-ఏప్రి-1996 | 2001 మే 18 | 1 | కన్నియాకుమారి శాసనసభ్యుడుగా ఎన్నికయ్యారు | |
ఎస్. పీటర్ ఆల్ఫోన్స్ | INC | 03-ఏప్రి-1996 | 1997 సెప్టెంబరు 09 | 1 | రాజీనామా చేశారు | |
ఒ. ఎస్. మణియన్ | AIADMK | 25-జూలై-1995 | 24-జూలై-2001 | 1 | ||
ఎన్. రాజేంద్రన్ | AIADMK | 25-జూలై-1995 | 24-జూలై-2001 | 1 | ||
ఆర్. మార్గబంధు | AIADMK | 25-జూలై-1995 | 24-జూలై-2001 | 1 | ||
డి. మస్తాన్ | AIADMK | 25-జూలై-1995 | 24-జూలై-2001 | 1 | ||
వి. పి. దురైసామి | AIADMK | 25-జూలై-1995 | 1996 అక్టోబరు 10 | 1 | రాజీనామా చేశారు | |
జి. కె. మూపనార్ | INC | 25-జూలై-1995 | 1997 సెప్టెంబరు 09 | 3 | ||
ఎస్. ఆస్టిన్ | AIADMK | 1992 జూన్ 30 | 1998 జూన్ 29 | 1 | ||
వి. వి. రాజన్ చెల్లప్ప | AIADMK | 1992 జూన్ 30 | 1998 జూన్ 29 | 1 | ||
ఎస్. ముత్తు మణి | AIADMK | 1992 జూన్ 30 | 1998 జూన్ 29 | 1 | ||
ఎన్. తంగరాజ్ పాండియన్ | AIADMK | 1992 జూన్ 30 | 1998 జూన్ 29 | 1 | ||
జి. స్వామినాథన్ | AIADMK | 1992 జూన్ 30 | 1998 జూన్ 29 | 2 | ||
జయంతీ నటరాజన్ | INC | 1992 జూన్ 30 | 1997 సెప్టెంబరు 09 | 2 | రాజీనామా చేశారు | |
మీసా ఆర్. గణేశన్ | DMK | 1990 ఏప్రిల్ 03 | 1996 ఏప్రిల్ 02 | 1 | ||
టి. కిరుట్టినన్ | DMK | 1990 ఏప్రిల్ 03 | 1996 ఏప్రిల్ 02 | 2 | ||
టి. ఎ. మహమ్మద్ సఖీ | DMK | 1990 ఏప్రిల్ 03 | 1996 ఏప్రిల్ 02 | 1 | ||
వైకో | DMK | 1990 ఏప్రిల్ 03 | 1996 ఏప్రిల్ 02 | 3 | ||
కె. కె. వీరప్పన్ | DMK | 1990 ఏప్రిల్ 03 | 1996 ఏప్రిల్ 02 | 1 | ||
ఎస్. మాధవన్ | AIADMK | 1990 ఏప్రిల్ 03 | 1996 ఏప్రిల్ 02 | 1 | ||
మురసోలి మారన్ | DMK | 25-జూలై-1989 | 24-జూలై-1995 | 3 | ||
జె. ఎస్. రాజు | DMK | 25-జూలై-1989 | 24-జూలై-1995 | 1 | ||
జి. వెంకట్రామన్ | DMK | 25-జూలై-1989 | 24-జూలై-1995 | 1 | ||
విడుతలై విరుంబి | DMK | 25-జూలై-1989 | 24-జూలై-1995 | 2 | ||
ఎస్. కె. టి. రామచంద్రన్ | INC | 25-జూలై-1989 | 24-జూలై-1995 | 1 | ||
ఎ. నల్లశివన్ | CPI | 25-జూలై-1989 | 24-జూలై-1995 | 1 | ||
టి. కిరుత్తినన్ | DMK | 1989 మార్చి 15 | 1990 ఏప్రిల్ 02 | 1 | ఉపఎన్నిక - రాజీనామా జె. జయలలిత | |
విడుతలై విరుంబి | DMK | 1989 మార్చి 15 | 24-జూలై-1989 | 1 | ఉపఎన్నిక - రాజీనామా జి. కె. మూపనార్ | |
ఆర్. టి. గోపాలన్ | AIADMK | 1986 జూన్ 30 | 1992 జూన్ 29 | 1 | ||
ఎం. విన్సెంట్ | AIADMK | 1986 జూన్ 30 | 1992 జూన్ 29 | 1 | ||
జి. స్వామినాథన్ | AIADMK | 1986 జూన్ 30 | 1992 జూన్ 29 | 1 | ||
ఎం. పళనియాండి | INC | 1986 జూన్ 30 | 1992 జూన్ 29 | 1 | ||
జయంతీ నటరాజన్ | INC | 1986 జూన్ 30 | 1992 జూన్ 29 | 1 | ||
టి. ఆర్. బాలు | DMK | 1986 జూన్ 30 | 1992 జూన్ 29 | 1 | ||
జె. జయలలిత | AIADMK | 1984 ఏప్రిల్ 03 | 1989 జనవరి 28 | 1 | బోడినాయకనూర్ శాసనసభ్యుడుగా ఎన్నికయ్యారు | |
వలంపురి జాన్ | AIADMK | 1984 ఏప్రిల్ 03 | 1990 ఏప్రిల్ 02 | 2 | ||
ఎన్. రాజాంగం | AIADMK | 1984 ఏప్రిల్ 03 | 1990 ఏప్రిల్ 02 | 1 | ||
వి. రామనాథన్ | AIADMK | 1984 ఏప్రిల్ 03 | 1990 ఏప్రిల్ 02 | 1 | ||
కె.వి. తంగబాలు | AIADMK | 1984 ఏప్రిల్ 03 | 1990 ఏప్రిల్ 02 | 1 | ||
వైకో | DMK | 1984 ఏప్రిల్ 03 | 1990 ఏప్రిల్ 02 | 2 | ||
అలాది అరుణ | AIADMK | 25-జూలై-1983 | 24-జూలై-1989 | 1 | ||
ఎం. కథర్ష | AIADMK | 25-జూలై-1983 | 24-జూలై-1989 | 2 | ||
జి. వరదరాజ్ | AIADMK | 25-జూలై-1983 | 24-జూలై-1989 | 1 | ||
యుగం. సాంబశివం | AIADMK | 25-జూలై-1983 | 24-జూలై-1989 | 1 | ||
జి. కె. మూపనార్ | INC | 25-జూలై-1983 | 1989 ఫిబ్రవరి 02 | 2 | పాపనాశం శాసనసభ్యుడుగా ఎన్నికయ్యారు | |
మురసోలి మారన్ | DMK | 25-జూలై-1983 | 24-జూలై-1989 | 2 | ||
ఆర్. మోహనరంగం | AIADMK | 1983 ఫిబ్రవరి 11 | 1986 జూన్ 29 | 2 | ఉపఎన్నిక - ఆర్. మోహనరంగంపై అనర్హత | |
పి. అన్బళగన్ | AIADMK | 28-జూలై-1980 | 1984 ఏప్రిల్ 02 | 1 | ఉపఎన్నిక - రాజీనామా వి. వి. స్వామినాథన్ | |
డి. హీరాచంద్ | AIADMK | 1980 జూన్ 30 | 1986 జూన్ 29 | 1 | ||
ఆర్. రామకృష్ణన్ | AIADMK | 1980 జూన్ 30 | 1986 జూన్ 29 | 1 | ||
ఆర్. మోహనరంగం | AIADMK | 1980 జూన్ 30 | 1982 సెప్టెంబరు 08 | 1 | అనర్హులు | |
ఎం.ఎస్. రామచంద్రన్ | INC | 1980 జూన్ 30 | 1986 జూన్ 29 | 1 | ||
ఎల్. గణేశన్ | DMK | 1980 జూన్ 30 | 1986 ఏప్రిల్ 10 | 1 | రాజీనామా చేశారు | |
ఎం. కళ్యాణసుందరం | CPI | 1980 జూన్ 30 | 1986 జూన్ 29 | 1 | ||
సత్యవాణి ముత్తు | AIADMK | 1978 ఏప్రిల్ 03 | 1984 ఏప్రిల్ 02 | 1 | ||
వి. వి. స్వామినాథన్ | AIADMK | 1978 ఏప్రిల్ 03 | 1980 జూన్ 19 | 2 | భువనగిరి శాసనసభ్యుడుగా ఎన్నికయ్యారు | |
ఎం. మోసెస్ | INC | 1978 ఏప్రిల్ 03 | 1984 ఏప్రిల్ 02 | 1 | ||
వి. వెంక | DMK | 1978 ఏప్రిల్ 03 | 1984 ఏప్రిల్ 02 | 1 | ||
వైకో | DMK | 1978 ఏప్రిల్ 03 | 1984 ఏప్రిల్ 02 | 1 | ||
ఎరా సెజియన్ | JP | 1978 ఏప్రిల్ 03 | 1984 ఏప్రిల్ 02 | 1 | ||
ఎ. పి.జనార్ధనం | AIADMK | 25-జూలై-1977 | 24-జూలై-1983 | 1 | ||
యు. ఆర్. కృష్ణన్ | AIADMK | 25-జూలై-1977 | 24-జూలై-1983 | 1 | ||
నూర్జెహాన్ రజాక్ | AIADMK | 25-జూలై-1977 | 24-జూలై-1983 | 1 | ||
జి. కె. మూపనార్ | INC | 25-జూలై-1977 | 24-జూలై-1983 | 1 | ||
మురసోలి మారన్ | DMK | 25-జూలై-1977 | 24-జూలై-1983 | 1 | ||
పి. రామమూర్తి | CPM | 25-జూలై-1977 | 24-జూలై-1983 | 2 | ||
ఇ. ఆర్. కృష్ణన్ | AIADMK | 18-జూలై-1977 | 1980 ఏప్రిల్ 02 | 1 | ఉపఎన్నిక - వలంపురి జాన్ అనర్హత | |
ఎం. కథర్ష | DMK | 03-ఏప్రి-1974 | 1980 ఏప్రిల్ 02 | 1 | ||
సి. డి. నటరాజన్ | DMK | 03-ఏప్రి-1974 | 1980 ఏప్రిల్ 02 | 1 | ||
జి. లక్ష్మణన్ | DMK | 03-ఏప్రి-1974 | 1980 జనవరి 08 | 1 | చెన్నై ఉత్తర లోక్‌సభ సభ్యుడుగా ఎన్నికయ్యారు | |
ఎస్. ఎ. ఖాజా మొహిదీన్ | IUML | 03-ఏప్రి-1974 | 1980 ఏప్రిల్ 02 | 2 | ||
వలంపురి జాన్ | INC | 03-ఏప్రి-1974 | 1974 అక్టోబరు 14 | 1 | అనర్హులు | |
ఎస్. రంగనాథన్ | IND | 03-ఏప్రి-1974 | 1980 ఏప్రిల్ 02 | 1 | ||
ఎం. ఎస్. అబ్దుల్ ఖాదర్ | DMK | 1972 ఏప్రిల్ 03 | 1978 ఏప్రిల్ 02 | 1 | అన్నాడీఎంకేలో చేరారు | |
ఎం. సి. బాలన్ | DMK | 1972 ఏప్రిల్ 03 | 1978 ఏప్రిల్ 02 | 1 | అన్నాడీఎంకేలో చేరారు | |
కె. ఎ. కృష్ణస్వామి | DMK | 1972 ఏప్రిల్ 03 | 02-ఏప్రి-1978 | 1 | అన్నాడీఎంకేలో చేరారు | |
వి. వి. స్వామినాథన్ | DMK | 1972 ఏప్రిల్ 03 | 1978 ఏప్రిల్ 02 | 1 | అన్నాడీఎంకేలో చేరారు | |
ఎం. కమలనాథన్ | DMK | 1972 ఏప్రిల్ 03 | 1978 ఏప్రిల్ 02 | 2 | ||
ఎ. కె. రెఫాయే | IUML | 1972 ఏప్రిల్ 03 | 1978 ఏప్రిల్ 02 | 1 | ||
ఎం. కమలనాథన్ | DMK | 29-జూలై-1971 | 1972 ఏప్రిల్ 02 | 1 | ఉపఎన్నిక - జి పి. సోమసుందరం మరణం | |
టి. కె. శ్రీనివాసన్ | DMK | 1970 ఏప్రిల్ 03 | 1976 ఏప్రిల్ 02 | 1 | ||
ఎస్. ఎస్. రాజేంద్రన్ | DMK | 1970 ఏప్రిల్ 03 | 1976 ఏప్రిల్ 02 | 1 | ||
ఎస్. S. మరిస్వామి | DMK | 1970 ఏప్రిల్ 03 | 1976 ఏప్రిల్ 02 | 2 | ||
కంచి కళ్యాణసుందరం | DMK | 1970 ఏప్రిల్ 03 | 1976 ఏప్రిల్ 02 | 2 | ||
టి. వి. ఆనందన్ | INC(O) | 1970 ఏప్రిల్ 03 | 1976 ఏప్రిల్ 02 | 2 | ||
ఎ. కె. ఎ. అబ్దుల్ సమద్ | IUML | 1970 ఏప్రిల్ 03 | 1976 ఏప్రిల్ 02 | 2 | ||
కంచి కళ్యాణసుందరం | DMK | 1969 సెప్టెంబరు 23 | 1970 ఏప్రిల్ 02 | 1 | ఉపఎన్నిక - ఎస్. ఎస్. వాసన్ మరణం |
మద్రాసు రాష్ట్రం
మార్చుపేరు | పార్టీ | పదవీకాలం
ప్రారంభం |
పదవీకాలం
ముగింపు |
పర్యాయాలు | గమనికలు | |
---|---|---|---|---|---|---|
జి. ఎ. అప్పన్ | DMK | 1968 ఏప్రిల్ 03 | 1974 ఏప్రిల్ 02 | 1 | ||
తిల్లై విల్లలన్ | DMK | 1968 ఏప్రిల్ 03 | 1974 ఏప్రిల్ 02 | 1 | ||
కె. ఎస్. రామస్వామి | INC | 1968 ఏప్రిల్ 03 | 1974 ఏప్రిల్ 02 | 2 | ||
ఎం. ఆర్. వెంకటరామన్ | CPM | 1968 ఏప్రిల్ 03 | 1974 ఏప్రిల్ 02 | 1 | ||
మరియాదాస్ రుత్నస్వామి | SWA | 1968 ఏప్రిల్ 03 | 1974 ఏప్రిల్ 02 | 2 | ||
ఎస్. ఎ. ఖాజా మొహిదీన్ | IUML | 1968 ఏప్రిల్ 03 | 1974 ఏప్రిల్ 02 | 1 | ||
వి. వి. రామసామి | DMK | 1967 మార్చి 20 | 1968 ఏప్రిల్ 02 | 1 | ఉపఎన్నిక - రాజీనామా సి. ఎన్. అన్నాదురై | |
టి. చెంగల్వరోయన్ | INC | 1966 ఏప్రిల్ 03 | 1972 ఏప్రిల్ 02 | 2 | INC (O) చేరారు | |
ఎన్. రామకృష్ణ అయ్యర్ | INC | 1966 ఏప్రిల్ 03 | 1972 ఏప్రిల్ 02 | 3 | ||
ఆర్. టి.పార్థసారథి | INC | 1966 ఏప్రిల్ 03 | 1972 ఏప్రిల్ 02 | 1 | INC (O) చేరారు | |
ఎన్. ఆర్. ఎం. స్వామి | INC | 1966 ఏప్రిల్ 03 | 1972 ఏప్రిల్ 02 | 1 | ||
జి. పి. సోమసుందరం | DMK | 1966 ఏప్రిల్ 03 | 1971 జూన్ 25 | 1 | మరణం | |
కె. సుందరం | SWA | 1966 ఏప్రిల్ 03 | 1972 ఏప్రిల్ 02 | 1 | ||
లలిత జి రాజగోపాలన్ | INC | 1965 జనవరి 13 | 1970 ఏప్రిల్ 02 | 1 | ఉపఎన్నిక - జి. రాజగోపాలన్ మరణం | |
పి. తనులింగం | INC | 09-జూలై-1964 | 1968 ఏప్రిల్ 02 | 1 | ఉపఎన్నిక - రాజీనామా ఎం. ఎ. మాణిక్కవేలు నాయకర్ | |
టి. వి. ఆనందన్ | INC | 03-ఏప్రి-1964 | 1970 ఏప్రిల్ 02 | 1 | INC (O) చేరారు | |
ఎస్. చంద్రశేఖర్ | INC | 03-ఏప్రి-1964 | 1970 ఏప్రిల్ 02 | 1 | ||
జి. రాజగోపాలన్ | INC | 03-ఏప్రి-1964 | 16-నవంబరు-1964 | 1 | మరణం | |
ఎస్. ఎస్. వాసన్ | INC | 03-ఏప్రి-1964 | 28-ఆగస్టు-1969 | 1 | మరణం | |
ఎస్. S. మరిస్వామి | DMK | 03-ఏప్రి-1964 | 1970 ఏప్రిల్ 02 | 1 | ||
ఎ. కె. ఎ. అబ్దుల్ సమద్ | IUML | 03-ఏప్రి-1964 | 1970 ఏప్రిల్ 02 | 1 | ||
టి. చెంగల్వరోయన్ | INC | 09-ఆగస్టు-1963 | 1966 ఏప్రిల్ 02 | 1 | ఉపఎన్నిక - థామస్ శ్రీనివాసన్ మరణం | |
కె. సంతానం | INC | 1962 ఏప్రిల్ 17 | 1964 ఏప్రిల్ 02 | 2 | ఉపఎన్నిక - రాజీనామా బి. పరమేశ్వరన్ | |
ఎం. జె. జమాల్ మొహిదీన్ | INC | 1962 ఏప్రిల్ 03 | 1968 ఏప్రిల్ 02 | 1 | ||
శివషణ్ముగం పిళ్లై | INC | 1962 ఏప్రిల్ 03 | 1968 ఏప్రిల్ 02 | 1 | ||
కె. ఎస్. రామస్వామి | INC | 1962 ఏప్రిల్ 03 | 1968 ఏప్రిల్ 02 | 1 | ||
ఎం. ఎ. మాణిక్కవేలు నాయకర్ | INC | 1962 ఏప్రిల్ 03 | 1964 ఏప్రిల్ 15 | 1 | రాజీనామా చేశారు | |
సి. ఎన్. అన్నాదురై | DMK | 1962 ఏప్రిల్ 03 | 1967 ఫిబ్రవరి 25 | 1 | మద్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌కు ఎన్నికయ్యారు | |
మరియాదాస్ రుత్నస్వామి | SWA | 1962 ఏప్రిల్ 03 | 1968 ఏప్రిల్ 02 | 2 | ||
కె. సంతానం | INC | 1960 ఏప్రిల్ 18 | 1962 ఏప్రిల్ 02 | 1 | ఉపఎన్నిక | |
ఎన్. ఎం. అన్వర్ | INC | 1960 ఏప్రిల్ 03 | 1966 ఏప్రిల్ 02 | 1 | ||
కె. మాధవ మీనన్ | INC | 1960 ఏప్రిల్ 03 | 1966 ఏప్రిల్ 02 | 2 | ||
టి. ఎస్. పట్టాభిరామన్ | INC | 1960 ఏప్రిల్ 03 | 1966 ఏప్రిల్ 02 | 3 | ||
థామస్ శ్రీనివాసన్ | INC | 1960 ఏప్రిల్ 03 | 1963 ఏప్రిల్ 17 | 1 | మరణం | |
ఎన్. రామకృష్ణ అయ్యర్ | INC | 1960 ఏప్రిల్ 03 | 1966 ఏప్రిల్ 02 | 2 | ||
జి. పార్థసారథి | INC | 1960 ఏప్రిల్ 03 | 1966 ఏప్రిల్ 02 | 1 | ||
పి. రామమూర్తి | CPI | 1960 ఏప్రిల్ 03 | 1966 ఏప్రిల్ 02 | 1 | ||
ఆర్. గోపాలకృష్ణన్ | INC | 1960 మార్చి 12 | 1964 ఏప్రిల్ 02 | 1 | ఉపఎన్నిక - హెచ్. డి. రాజా మరణం | |
అబ్దుల్ రహీమ్ | INC | 1958 ఏప్రిల్ 03 | 1962 ఏప్రిల్ 02 | 1 | ||
అవినాశిలింగం చెట్టియార్ | INC | 1958 ఏప్రిల్ 03 | 1964 ఏప్రిల్ 02 | 1 | ||
ఎస్. చట్టనాథ కరాయలర్ | INC | 1958 ఏప్రిల్ 03 | 1964 ఏప్రిల్ 02 | 2 | ||
ఎన్. ఎం. లింగం | INC | 1958 ఏప్రిల్ 03 | 1964 ఏప్రిల్ 02 | 1 | ||
బి. పరమేశ్వరన్ | INC | 1958 ఏప్రిల్ 03 | 1962 మార్చి 12 | 1 | మదురాంతకం శాసనసభ సభ్యుడుగా ఎన్నికయ్యారు | |
జి. రాజగోపాలన్ | INC | 1958 ఏప్రిల్ 03 | 1964 ఏప్రిల్ 02 | 2 | ||
హెచ్. డి. రాజా | RPI | 1958 ఏప్రిల్ 03 | 30-నవంబరు-1959 | 2 | మరణం | |
అమ్ము స్వామినాథన్ | INC | 09-నవంబరు-1957 | 1960 ఏప్రిల్ 02 | 1 | ఉపఎన్నిక - రాజీనామా కె. ఎస్. హెగ్డే | |
ఎన్. రామకృష్ణ అయ్యర్ | INC | 1957 ఏప్రిల్ 22 | 1960 ఏప్రిల్ 02 | 1 | ఉపఎన్నిక - పార్వతి కృష్ణన్ రాజీనామా | |
టి. ఎస్. పట్టాభిరామన్ | INC | 1957 ఏప్రిల్ 20 | 1960 ఏప్రిల్ 02 | 2 | ఉపఎన్నిక - రాజీనామా పి. సుబ్బరాయన్ | |
దావూద్ అలీ మీర్జా | INC | 11-డిసెంబరు-1956 | 1962 ఏప్రిల్ 02 | 1 | ఉపఎన్నిక - | |
టి. ఎన్. రామమూర్తి | INC | 1956 ఏప్రిల్ 03 | 1962 ఏప్రిల్ 02 | 1 | ||
ఎస్. వెంకటరామన్ | INC | 1956 ఏప్రిల్ 03 | 1962 ఏప్రిల్ 02 | 2 | ||
వి. కె. కృష్ణ మీనన్ | INC | 1956 ఏప్రిల్ 03 | 1957 మార్చి 15 | 2 | ముంబై నార్త్ లోక్‌సభ సభ్యుడుగా ఎన్నికయ్యారు | |
వి.ఎం. ఒబైదుల్లా సాహిబ్ | INC | 1956 ఏప్రిల్ 03 | 1958 ఫిబ్రవరి 21 | 2 | మరణం | |
ఆర్కాట్ రామసామి ముదలియార్ | IND | 1956 ఏప్రిల్ 03 | 1962 ఏప్రిల్ 02 | 2 | ||
టి. వి. కమలస్వామి | INC | 1954 ఏప్రిల్ 03 | 1960 ఏప్రిల్ 02 | 2 | ||
పి. ఎస్. రాజగోపాల్ నాయుడు | INC | 1954 ఏప్రిల్ 03 | 1960 ఏప్రిల్ 02 | 2 | ||
కె. మాధవ మీనన్ | INC | 1954 ఏప్రిల్ 03 | 1960 ఏప్రిల్ 02 | 1 | ||
కె.ఎస్. హెగ్డే | INC | 1954 ఏప్రిల్ 03 | 21-ఆగస్టు-1957 | 2 | రాజీనామా చేశారు | |
పి. సుబ్బరాయన్ | INC | 1954 ఏప్రిల్ 03 | 1957 మార్చి 04 | 1 | తిరుచెంగోడ్ లోక్‌సభ సభ్యుడుగా ఎన్నికయ్యారు | |
పార్వతి కృష్ణన్ | CPI | 1954 ఏప్రిల్ 03 | 1957 మార్చి 12 | 1 | కోయంబత్తూరు లోక్‌సభ సభ్యుడా ఎన్నికయ్యారు | |
వి. కె. కృష్ణ మీనన్ | INC | 1953 మే 26 | 1956 ఏప్రిల్ 02 | 1 | ఉపఎన్నిక | |
నీలం సంజీవ రెడ్డి | INC | 22-ఆగస్టు-1952 | 1953 సెప్టెంబరు 15 | 1 | ||
టి. భాస్కర్ రావు | IND | 1952 ఏప్రిల్ 03 | 1960 ఏప్రిల్ 02 | 1 | ||
ఎన్. గోపాలస్వామి అయ్యంగార్ | INC | 1952 ఏప్రిల్ 03 | 1953 ఫిబ్రవరి 10 | 1 | మరణం | |
ఎస్. చట్టనాథ కరాయలర్ | INC | 1952 ఏప్రిల్ 03 | 1958 ఏప్రిల్ 02 | 1 | ||
జి. రాజగోపాలన్ | INC | 1952 ఏప్రిల్ 03 | 1958 ఏప్రిల్ 02 | 1 | ||
వి. ఎం. సురేంద్ర రామ్ | INC | 1952 ఏప్రిల్ 03 | 1958 ఏప్రిల్ 02 | 1 | ||
ఎన్. జి. రంగా | INC | 1952 ఏప్రిల్ 03 | 1957 మార్చి 16 | 1 | తెనాలి లోక్‌సభ సభ్యుడుగా ఎన్నికయ్యారు | |
పైడా వెంకటనారాయణ | PSP | 1952 ఏప్రిల్ 03 | 1958 ఏప్రిల్ 02 | 1 | ||
హెచ్. డి. రాజా | RPI | 1952 ఏప్రిల్ 03 | 1958 ఏప్రిల్ 02 | 1 | ||
ఎం. ముహమ్మద్ ఇస్మాయిల్ | IUML | 1952 ఏప్రిల్ 03 | 1958 ఏప్రిల్ 02 | 1 | ||
మోనా హెన్స్మాన్ | INC | 1952 ఏప్రిల్ 03 | 1956 ఏప్రిల్ 02 | 1 | ||
వి. ఎం. ఒబైదుల్లా సాహిబ్ | INC | 1952 ఏప్రిల్ 03 | 1956 ఏప్రిల్ 02 | 1 | ||
టి. ఎస్. పట్టాభిరామన్ | INC | 1952 ఏప్రిల్ 03 | 1956 ఏప్రిల్ 02 | 1 | ||
ఎస్. వెంకటరామన్ | INC | 1952 ఏప్రిల్ 03 | 1956 ఏప్రిల్ 02 | 1 | ||
ఎస్. శంభు ప్రసాద్ | INC | 1952 ఏప్రిల్ 03 | 1956 ఏప్రిల్ 02 | 1 | ||
ఆర్కాట్ రామసామి ముదలియార్ | IND | 1952 ఏప్రిల్ 03 | 1956 ఏప్రిల్ 02 | 1 | ||
పుచ్చలపల్లి సుందరయ్య | CPI | 1952 ఏప్రిల్ 03 | 1955 మార్చి 21 | 1 | ||
కె. రామారావు | INC | 1952 ఏప్రిల్ 03 | 1954 ఏప్రిల్ 02 | 1 | ||
కె. ఎం. రహమతుల్లా | INC | 1952 ఏప్రిల్ 03 | 1954 ఏప్రిల్ 02 | 1 | ||
పి. ఎస్. రాజగోపాల్ నాయుడు | INC | 1952 ఏప్రిల్ 03 | 1954 ఏప్రిల్ 02 | 1 | ||
టి.వి. కమలస్వామి | INC | 1952 ఏప్రిల్ 03 | 1954 ఏప్రిల్ 02 | 1 | ||
కె. ఎస్. హెగ్డే | INC | 1952 ఏప్రిల్ 03 | 1954 ఏప్రిల్ 02 | 1 | ||
ఎస్. గురుస్వామి అయ్యర్ | IND | 1952 ఏప్రిల్ 03 | 1954 ఏప్రిల్ 02 | 1 | ||
బి.వి. కక్కిలయ | CPI | 1952 ఏప్రిల్ 03 | 1954 ఏప్రిల్ 02 | 1 | ||
ఇ. కె. ఇంబిచ్చి బావ | CPI | 1952 ఏప్రిల్ 03 | 1954 ఏప్రిల్ 02 | 1 | ||
పట్టాభి సీతారామయ్య | INC | 1952 ఏప్రిల్ 03 | 02-జూలై-1952 | 1 |
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "Composition of Rajya Sabha - Rajya Sabha At Work" (PDF). rajyasabha.nic.in. Rajya Sabha Secretariat, New Delhi. Archived from the original (PDF) on 5 March 2016. Retrieved 28 December 2015.
- ↑ "Rajya Sabha Election 2017: Here Is How Members Are Elected To Upper House". NDTV.com. Retrieved 5 April 2021.
- ↑ "Statewise List". 164.100.47.5. Retrieved 12 June 2016.