భువనగిరి శాసనసభ నియోజకవర్గం (తెలంగాణ)

భారతదేశంలోని తెలంగాణ శాసనసభ నియోజకవర్గం

భువనగిరి శాసనసభ నియోజకవర్గం, తెలంగాణ శాసనసభలోని జనరల్ కేటగిరీకి చెందిన ఒక నియోజకవర్గం. యాదాద్రి భువనగిరి జిల్లాలోని 12 నియోజకవర్గాలలో ఇది ఒకటి. భువనగిరి లోక్‌సభ నియోజకవర్గంలో ఒక భాగం. నియోజకవర్గం నియోజకవర్గంలో తాజాగా జరిగిన 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలనాటికి xxx పోలింగు కేంద్రాలతో, 1,86,607 ఓటర్లతో కలిగి ఉంది. నియోజకవర్గం సంఖ్య 94

భువనగిరి శాసనసభ నియోజకవర్గం
తెలంగాణ శాసనసభలో నియోజకవర్గంNo. 94
తెలంగాణలోని భువనగిరి శాసనసభ నియోజకవర్గం స్థానం
నియోజకవర్గ వివరాలు
దేశంభారతదేశం
పరిపాలనా విభాగందక్షిణ భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాయాదాద్రి భువనగిరి
ఏర్పాటు తేదీ1951
మొత్తం ఓటర్లు1,86,607
రిజర్వేషన్జనరల్
శాసనసభ సభ్యుడు
2వ తెలంగాణ శాసనసభ
ప్రస్తుతం
పార్టీభారత జాతీయ కాంగ్రెస్
ఎన్నికైన సంవత్సరం2023

ప్రస్తుత శాసనసభ్యుడు

మార్చు

భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందిన కుంభం అనిల్ కుమార్ రెడ్డి 2023 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి గెలుపొంది 2023 డిసెంబరు 3 నుండి అధికారంలో ఉన్నారు

పరిధిలోని మండలాలు

మార్చు

2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారం ఈ నియోజకవర్గం పరిధిలో 4 మండలాలు ఉన్నాయి.

గెలుపొందిన శాసనసభ్యులు

మార్చు

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలలో తెలుపబడ్డాయి.

విభజన తర్వాత

మార్చు

(మొదటి పద్ధతి- ఒకే పట్టికలో అన్ని ఎన్నికల వివరాలు కంటిన్యూగా కూర్పు)

ఎన్నికలు నియోజకవర్గం విజేత రన్నర్ అప్ మార్జిన్
సంఖ్య పేరు అభ్యర్థి పార్టీ ఓట్లు అభ్యర్థి పార్టీ ఓట్లు
2023 94 భువనగిరి కుంభం అనిల్ కుమార్ రెడ్డి INC 1,02,742 పైల్లా శేఖర్ రెడ్డి BRS 76,541 26,201
2018 94 భువనగిరి పైళ్ల శేఖర్ రెడ్డి TRS 85,476 కుంభం అనిల్ కుమార్ రెడ్డి INC 61,413 24,063
2014 94 భువనగిరి పైళ్ల శేఖర్ రెడ్డి TRS 54,686 జిట్టా బాలకృష్ణ రెడ్డి Other 39,270 15,416

2023 ఎన్నికలు

మార్చు

(రెండో పద్ధతి - ఎన్నికల సంవత్సరాల వారీ విభాగలతో విడి పట్టికలలో)

జిల్లా నియోజకవర్గం విజేత రన్నర్ అప్ మార్జిన్
సంఖ్య పేరు అభ్యర్థి పార్టీ ఓట్లు అభ్యర్థి పార్టీ ఓట్లు
యాదాద్రి 94 భువనగిరి కుంభం అనిల్ కుమార్ రెడ్డి INC 1,02,742 పైల్లా శేఖర్ రెడ్డి BRS 76,541 26,201

2018 ఎన్నికలు

మార్చు
జిల్లా నియోజకవర్గం విజేత రన్నర్ అప్ మార్జిన్
సంఖ్య పేరు అభ్యర్థి పార్టీ ఓట్లు అభ్యర్థి పార్టీ ఓట్లు
యాదాద్రి 94 భువనగిరి పైళ్ల శేఖర్ రెడ్డి TRS 85,476 కుంభం అనిల్ కుమార్ రెడ్డి INC 61,413 24,063

2014 ఎన్నికలు

మార్చు
జిల్లా నియోజకవర్గం విజేత రన్నర్ అప్ మార్జిన్
సంఖ్య పేరు అభ్యర్థి పార్టీ Votes అభ్యర్థి పార్టీ ఓట్లు
యాదాద్రి 94 భువనగిరి పైళ్ల శేఖర్ రెడ్డి TRS 54,686 జిట్టా బాలకృష్ణ రెడ్డి Other 39,270 15,416

మూడో పద్ధతి- గెలిచిన అభ్యర్థుల వివరాలు మాత్రమే అన్ని కంటిన్యూగా ఒకే పట్టికలో ఉంటాయి. (దిగువ పద్ధతి ప్రకారం)

సంవత్సరం విజేత పార్టీ మూలాలు
2023 కుంభం అనిల్ కుమార్ రెడ్డి Indian National Congress [1][2]
2018 పైళ్ల శేఖర్ రెడ్డి Telangana Rashtra Samithi
2014

విభజనకు ముందు (ఆంగ్ల వ్యాసం ప్రకారం)

మార్చు
సంవత్సరం విజేత పార్టీ
1952 రావి నారాయణ రెడ్డి People's Democratic Front
1952 (ఉప ఎన్నిక) గోకా రామలింగం Indian National Congress
1957 రావి నారాయణ రెడ్డి People's Democratic Front
1962 ఆరుట్ల రామచంద్రారెడ్డి Communist Party of India
1967 కొండా లక్ష్మణ్ బాపూజీ Indian National Congress
1972
1978 కొమ్మిడి నరసింహ రెడ్డి
1983
1985 ఎలిమినేటి మాధవరెడ్డి Telugu Desam Party
1989
1994
1999
2000 (ఉప ఎన్నిక) ఎలిమినేటి ఉమామాధవరెడ్డిది.[3]
2004
2009

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "Election Commission of India". 6 December 2023. Archived from the original on 6 December 2023. Retrieved 6 December 2023.
  2. "Election Commission of India - Bhongir". 6 December 2023. Archived from the original on 6 December 2023. Retrieved 6 December 2023.
  3. ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009