తాడికొండ శాసనసభ నియోజకవర్గం
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం
తాడికొండ శాసనసభ నియోజకవర్గం గుంటూరు జిల్లాలో ఉంది.
తాడికొండ శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | గుంటూరు జిల్లా |
అక్షాంశ రేఖాంశాలు | 16°25′12″N 80°27′0″E |
నియోజకవర్గంలోని మండలాలు
మార్చునియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు
మార్చుఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.[1]
సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు 2024[2] 86 తాడికొండ ఎస్సీ తెనాలి శ్రావణ్ కుమార్ పు తె.దే.పా 109585 మేకతోటి సుచరిత స్త్రీ వైసీపీ 69979 2019 86 తాడికొండ ఎస్సీ ఉండవల్లి శ్రీదేవి స్త్రీ వైసీపీ 86,848 తెనాలి శ్రావణ్ కుమార్ పు తె.దే.పా 82,415 2014 86 తాడికొండ ఎస్సీ తెనాలి శ్రావణ్ కుమార్ పు తె.దే.పా 80847 హెనీ క్రిస్టినా స్త్రీ వైసీపీ 73305 2009 205 తాడికొండ ఎస్సీ డొక్కా మాణిక్య వరప్రసాదరావు పు కాంగ్రెస్ 61406 తెనాలి శ్రావణ్ కుమార్ పు తె.దే.పా 57786 2004 103 తాడికొండ ఎస్సీ డొక్కా మాణిక్య వరప్రసాదరావు పు కాంగ్రెస్ 63411 జే.ఆర్. పుష్పరాజ్ పు తె.దే.పా 47405 1999 103 తాడికొండ ఎస్సీ జే.ఆర్. పుష్పరాజ్ పు తె.దే.పా 51568 కూచిపూడి సాంబశివరావు పు కాంగ్రెస్ 46423 1994 103 తాడికొండ ఎస్సీ జి.ఎం.ఎన్.వి. ప్రసాద్ పు సీపీఐ 53069 తిరువాయిపాటి వెంకయ్య పు కాంగ్రెస్ 38068 1989 103 తాడికొండ ఎస్సీ తిరువాయిపాటి వెంకయ్య పు కాంగ్రెస్ 49779 జే.ఆర్. పుష్పరాజ్ పు తె.దే.పా 47561 1985 103 తాడికొండ ఎస్సీ జే.ఆర్. పుష్పరాజ్ పు తె.దే.పా 40589 కూచిపూడి సాంబశివరావు పు కాంగ్రెస్ 37935 1983 103 తాడికొండ ఎస్సీ జే.ఆర్. పుష్పరాజ్ పు స్వతంత్ర 42987 తమనపల్లి అమృతరావు పు కాంగ్రెస్ 16501 1978 103 తాడికొండ ఎస్సీ తమనపల్లి అమృతరావు పు కాంగ్రెస్(I) 34042 జొన్నకూటి కృష్ణారావు పు జనతా పార్టీ 27565 1972 103 తాడికొండ జనరల్ జి.వి.రత్తయ్య పు కాంగ్రెస్ 28206 బండ్లమూడి సుబ్బయ్య పు స్వతంత్ర 24711 1967 110 తాడికొండ జనరల్ జి.వి.రత్తయ్య పు కాంగ్రెస్ 23449 కె.శివరామక్రిష్ణయ్య పు సీపీఎం 16419
ఎన్నికల ఫలితాలు
మార్చుఅసెంబ్లీ ఎన్నికలు 2004
మార్చుపార్టీ | అభ్యర్థి | పొందిన ఓట్లు | %శాతం | ±% | |
---|---|---|---|---|---|
భారత జాతీయ కాంగ్రెస్ | డొక్కా మాణిక్యవరప్రసాద్ | 63,411 | 56.24 | +11.79 | |
తెలుగుదేశం పార్టీ | జే.ఆర్. పుష్పరాజ్ | 47,405 | 42.05 | -7.32 | |
మెజారిటీ | 16,006 | 14.19 | |||
మొత్తం పోలైన ఓట్లు | 112,743 | 75.97 | +11.91 | ||
భారత జాతీయ కాంగ్రెస్ gain from తెలుగుదేశం పార్టీ | Swing |
అసెంబ్లీ ఎన్నికలు 2009
మార్చుపార్టీ | అభ్యర్థి | పొందిన ఓట్లు | %శాతం | ±% | |
---|---|---|---|---|---|
భారత జాతీయ కాంగ్రెస్ | డొక్కా మాణిక్యవరప్రసాద్ | 61,406 | 44.07 | -12.17 | |
తెలుగుదేశం పార్టీ | తెనాలి శ్రావణ్ కుమార్ | 57,786 | 41.47 | -0.58 | |
ప్రజా రాజ్యం పార్టీ | రావెల శాంతి జ్యోతి | 16,001 | 11.48 | ||
మెజారిటీ | 3,620 | 2.60 | |||
మొత్తం పోలైన ఓట్లు | 139,329 | 84.30 | +6.33 | ||
భారత జాతీయ కాంగ్రెస్ hold | Swing |
అసెంబ్లీ ఎన్నికలు 2014
మార్చుపార్టీ | అభ్యర్థి | పొందిన ఓట్లు | %శాతం | ±% | |
---|---|---|---|---|---|
తెలుగుదేశం పార్టీ | తెనాలి శ్రావణ్ కుమార్ | 80,847 | 50.70 | ||
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ | హెనిక్రిస్టినా కతేరా | 73,305 | 45.97 | ||
మెజారిటీ | 7,542 | 4.73 | |||
మొత్తం పోలైన ఓట్లు | 159,473 | 89.15 | +4.85 | ||
తెలుగుదేశం పార్టీ gain from భారత జాతీయ కాంగ్రెస్ | Swing |
అసెంబ్లీ ఎన్నికలు 2019
మార్చుపార్టీ | అభ్యర్థి | పొందిన ఓట్లు | %శాతం | ±% | |
---|---|---|---|---|---|
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ | ఉండవల్లి శ్రీదేవి | 86,848 | 48.66% | ||
తెలుగుదేశం పార్టీ | తెనాలి శ్రావణ్ కుమార్ | 82,415 | 46.18% | ||
మెజారిటీ | 4083 | 2.48% | |||
మొత్తం పోలైన ఓట్లు | |||||
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ gain from తెలుగుదేశం పార్టీ | Swing |
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ Sakshi (1 April 2019). "తాడికొండలో పాగా ఎవరిదో..?". Archived from the original on 6 June 2022. Retrieved 6 June 2022.
- ↑ Election Commision of India (4 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Tadikonda". Archived from the original on 1 July 2024. Retrieved 1 July 2024.