తెలుగు విశ్వవిద్యాలయము - కీర్తి పురస్కారాలు (2012)
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము భారతదేశంలోని భాష ప్రాతిపదిక మీద స్థాపించబడిన విశ్వవిద్యాలయం. ఈ విశ్వవిద్యాలయం 1985, డిసెంబరు 2న హైదరాబాదులో స్థాపించబడింది. తెలుగు భాష, సాహిత్యం, కళలు, సంస్కృతి, హేతువాదం, మహిళాభ్యుదయం, అవధానం, ఇంద్రజాలం, సంఘసేవ తదితర రంగాల్లో విశిష్ట సేవలందించిన వ్యక్తులకు కీర్తి పురస్కారాలు అందజేస్తారు.
కీర్తి పురస్కారాలు (2012) | ||
పురస్కారం గురించి | ||
---|---|---|
విభాగం | తెలుగు భాష, సాహిత్యం, కళలు, సంస్కృతి, హేతువాదం, మహిళాభ్యుదయం, అవధానం, ఇంద్రజాలం, సంఘసేవ రంగాలు | |
వ్యవస్థాపిత | 1986 | |
మొదటి బహూకరణ | 1986 | |
క్రితం బహూకరణ | 2012 | |
బహూకరించేవారు | తెలుగు విశ్వవిద్యాలయం | |
నగదు బహుమతి | ₹ 5,116 | |
Award Rank | ||
2011 ← కీర్తి పురస్కారాలు (2012) → 2013 |
1986 నుండి ప్రారంభమైన ఈ పురస్కారంలో రూ. 5,116 నగదు, ప్రత్యేకంగా రూపొందించిన జ్ఞాపికను అందజేసి ఘనంగా సత్కరించడం జరుగుతుంది.[1]
పురస్కార గ్రహీతలు
మార్చు2012 సంవత్సర కీర్తి పురస్కారానికి 32 మంది ఎంపికయ్యారు. వీరికి 2013, నవంబరు 28న పురస్కారం అందజేయబడింది.[2]
క్రమసంఖ్య | పురస్కార గ్రహీత పేరు | ప్రక్రియ | స్మారకం | దాత |
---|---|---|---|---|
1 | ఆచార్య మన్నవ భాస్కరనాయుడు | సృజనాత్మక సాహిత్యం | బెజవాడ పట్టాభిరామిరెడ్డి | డా. బెజవాడ గోపాలరెడ్డి |
2 | హరి శివకుమార్ | పరిశోధన | తిక్కవరపు రామిరెడ్డి | డా. బెజవాడ గోపాలరెడ్డి |
3 | టి.రాంరెడ్డి (రుక్మిణి) | హాస్యరచన | బులుసు బుచ్చి సర్వారాయడు | ఎస్.బి.బి. పట్టాభిరామారావు |
4 | డా. మంగళగిరి ప్రమీలాదేవి | జీవిత చరిత్ర | ఇల్లిందల సీతారామారావు - సరస్వతిదేవి | ఇల్లిందల సరస్వతిదేవి కుటుంబ సభ్యులు |
5 | డా. ఎం.కె.దేవకి | ఉత్తమ రచయిత్రి | నాళం కృష్ణారావు | ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ |
5 | జ్యోతిరాణి సాలూరి | ఉత్తమ నటి | పైడి లక్ష్మయ్య | డా. పి.ఎల్. సంజీవరెడ్డి (ఐ.ఎ.ఎస్) |
7 | ఎం. జానకీనాథ్ | ఉత్తమ నటుడు | పైడి లక్ష్మయ్య | డా. పి.ఎల్. సంజీవరెడ్డి (ఐ.ఎ.ఎస్) |
8 | గోపి సత్యప్రకాష్ (స్నిగ్ధ) | ఉత్తమ నాటక రచయిత | పైడి లక్ష్మయ్య | డా. పి.ఎల్. సంజీవరెడ్డి (ఐ.ఎ.ఎస్) |
9 | మేడూరి సత్యనారాయణ | హేతువాదం | త్రిపురనేని రామస్వామి | కోటపాటి మురహరిరావు |
10 | స్వాతి శ్రీపాద | ఉత్తమ రచయిత్రి | వాసిరెడ్డి రంగనాయకమ్మ | వాసిరెడ్డి సీతాదేవి |
11 | చిన్ని నారాయణ రావు | కవిత్వం | ఎ. లక్ష్మీరమణ | అమిలినేని లక్ష్మీరమణ |
12 | ఎ.వి. జనార్థనరావు | వివిధ ప్రక్రియలు | ఏటుకూరి వెంకట నర్సయ్య | డా. యస్.యస్. కృష్ణమూర్తి |
13 | ఎం. సదాశివశర్మ | పత్రికారచన | తాపీ ధర్మారావు | కోటపాటి మురహరిరావు |
14 | ఆముదాల మురళి | అవధానం | కార్యమపూడి రాజమన్నారు | కార్యంపూడి రామకృష్ణారావు, వింజయమూరి భాస్కరరావు |
15 | పరుచూరు జమున | మహిళాభ్యుధయం | మల్లాది సుబ్బమ్మ | మల్లాది సుబ్బమ్మ |
16 | కె.పి.అశోక్ కుమార్ | గ్రంథాలయ కర్త | అయ్యంకి వెంకటరమణయ్య | డా. వెలగా వెంకటప్పయ్య |
17 | టి. అశోక్‌బాబు | గ్రంథాలయ సమాచార విజ్ఞానం | పర్వతనేని గంగాధరరావు | డా. వెలగా వెంకటప్పయ్య |
18 | కె.వి. నరేందర్ | కథ | బుర్రా వేంకట సుబ్రహ్మణ్యం | బుర్రా అలిమేలు |
19 | వనం లక్ష్మీకాంతారావు | నాటకం | బుర్రా వేంకట సుబ్రహ్మణ్యం | బుర్రా అలిమేలు |
20 | అమృతలత | సంఘసేవ | గాడిచర్ల హరిసర్వోత్తమ రావు, బి.వి. దాశరథి | బి.వి. దాశరథి సన్మాన సారథ్య సంఘం |
21 | పేట జయలక్ష్మీ | ఆంధ్రనాట్యం | డా. నటరాజ రామకృష్ణ | డా. నటరాజ రామకృష్ణ |
22 | నాయుని కృష్ణమూర్తి | నవల | బి. అరుణ కుమారి | ఆచార్య వి. రామకృష్ణారావు |
23 | ఎ. ఉషాదేవి | భాషాచ్చంద సాహిత్య విమర్శ | అబ్బూరి రామకృష్ణారావు, అబ్బూరి వరదరాజేశ్వరరావు | అబ్బూరి ట్రస్ట్ |
24 | కచ్చు కొమురయ్య | జానపద కళలు, చెక్కబొమ్మలు | సీతారత్నం - డా. మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి | మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి |
25 | మసన చెన్నప్ప | ఆధ్యాత్మిక సాహిత్యం | బాదం సరోజదేవి | బాదం రామస్వామి |
26 | డా. దార్ల వేంకటేశ్వరరావు | సాహిత్య విమర్శ | పిల్లలమర్రి వేదవతి - జగన్నాథం | ఆచార్య పి.లీల |
27 | మల్లవరపు వెంకటరావు | పద్యం | నండూరి రామకృష్ణమాచార్య | నండూరి రామకృష్ణమాచార్య సాహిత్యపీఠం |
28 | వంశీరామరాజు | సాంస్కృతిక సంస్థ నిర్వహణ | వంగా లక్ష్మణరెడ్డి | వి.వి. రాఘవరెడ్డి |
29 | సి.వి.సర్వేశ్వరశర్మ | జనరంజక విజ్ఞానం | నాగసూరి సంజీవయ్య | నాగసూరి వేణుగోపాల్ |
30 | అరుణా సుబ్బారావు | జానపద గాయకుడు | బుర్రా రాజసోమిదేవి | పి. రాజ్యలక్ష్మీ |
31 | టి. వేదాంత సూరి | బాల సాహిత్యం | అంగలకుదిటి సుదంరాచార్య | కందేపి రాణిప్రసాద్ |
32 | చొక్కాపు వెంకటరమణ | ఇంద్రజాలం | డా. బి.వి.పట్టాభిరామ్ | బి.వి.పట్టాభిరామ్ |
ఇవికూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ ఆంధ్రజ్యోతి (30 April 2016). "కీర్తి పురస్కారాలను ప్రకటించిన తెలుగు విశ్వవిద్యాలయం". Archived from the original on 23 July 2018. Retrieved 27 May 2019.
- ↑ సాక్షి, ఆంధ్రప్రదేశ్ (21 November 2013). "32 మందికి తెలుగు వర్సిటీ కీర్తి పురస్కారాలు". Archived from the original on 27 May 2019. Retrieved 27 May 2019.