తొలివలపు 2001లో విడుదలైన తెలుగు చలనచిత్రం. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తొట్టెంపూడి గోపీచంద్, స్నేహ నాయికానాయకులుగా నటించగా, వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించారు. ఇది గోపిచంద్ కు తొలిచిత్రం.[1]

తొలివలపు
TholiValapu Movie Poster.jpg
తొలివలపు గోడ పత్రిక
దర్శకత్వంముత్యాల సుబ్బయ్య
కథా రచయితవరప్రసాద్ వర్మ
(కథ/మాటలు)
దృశ్య రచయితముత్యాల సుబ్బయ్య
నిర్మాతఎం. నాగేశ్వరరావు
తారాగణంతొట్టెంపూడి గోపీచంద్
స్నేహ
ఛాయాగ్రహణంఆర్. రామారావు
కె.వి. రమణకుమార్
కూర్పుకోల భాస్కర్
సంగీతంవందేమాతరం శ్రీనివాస్
నిర్మాణ
సంస్థ
టి. కృష్ణ మెమోరియల్ ఫిల్మ్స్
విడుదల తేదీ
2001 ఆగస్టు 3 (2001-08-03)
సినిమా నిడివి
2:24:14
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గంసవరించు

పాటలుసవరించు

వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలన్నీ హిట్టయ్యాయి. మయూరీ ఆడియో ద్వారా విడుదల అయ్యాయి.

సంఖ్య. పాటసాహిత్యంగాయకులు నిడివి
1. "ఫస్ట్ ర్యాంకు మనదేరా"  చంద్రబోస్కె.కె. 5:26
2. "పాలతో కడిగిన"  చంద్రబోస్హరిహరన్, కె. ఎస్. చిత్ర 5:14
3. "బోఫోర్స్ బుల్లెమ్మ"  చంద్రబోస్సుఖ్వీందర్ సింగ్ 4:33
4. "మేన్ తుమ్సే ప్యార్"  వేటూరిఉదిత్ నారాయణ్, సాధనా సర్గం 4:20
5. "కుర్రకారుకి బైకుంటే"  చంద్రబోస్కె.కె. 5:07
6. "వందనం"  సాయిహర్షకుమార్ సానూ, కవితా కృష్ణమూర్తి 4:56
మొత్తం నిడివి:
29:36

మూలాలుసవరించు

  1. తెలుగు ఫిల్మీబీట్. "'ఆరడుగుల బుల్లెట్' పవన్ గుర్తొస్తున్నాడు... అని వద్దన్నాడట". telugu.filmibeat.com. Retrieved 8 July 2017.
"https://te.wikipedia.org/w/index.php?title=తొలివలపు&oldid=3228560" నుండి వెలికితీశారు