ప్రధాన మెనూను తెరువు

అష్టదిక్కులు - దిక్పాలకులు - పట్టణాలు

(దిక్పాలకుడు నుండి దారిమార్పు చెందింది)
దిక్కు దిక్పాలకుడు పట్టణం ఆయుధం భార్య వాహనం
ఎనిమిది దిక్కుల సూచిక
తూర్పు ఇంద్రుడు అమరావతి వజ్రం శచీదేవి ఐరావతం
ఆగ్నేయం అగ్ని తేజోవతి శక్తి స్వాహాదేవి తగరు
దక్షిణం యముడు సంయమని దండం శ్యామలాదేవి మహిషం
నైఋతి నిరృతి కృష్ణాంగన కుంతం దీర్ఘాదేవి గుర్రం
పడమర వరుణుడు శ్రద్ధావతి పాశం కాళికాదేవి మొసలి
వాయవ్యం వాయువు గంధవతి ధ్వజం అంజనాదేవి లేడి
ఉత్తరం కుబేరుడు అలకాపురి ఖడ్గం చిత్రరేఖాదేవి నరుడు
ఈశాన్యం ఈశానుడు యశోవతి త్రిశూలం పార్వతి వృషభం