దేవరపాలెం (చీమకుర్తి)

ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం లోని గ్రామం

దేవరపాలెం, ప్రకాశం జిల్లా, చీమకుర్తి మండలానికి చెందిన గ్రామం.[2] పిన్ కోడ్: 523 253. ఎస్.టి.డి కోడ్:08592.

రెవిన్యూ గ్రామం
నిర్దేశాంకాలు: 15°38′N 79°46′E / 15.63°N 79.77°E / 15.63; 79.77Coordinates: 15°38′N 79°46′E / 15.63°N 79.77°E / 15.63; 79.77
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంచీమకుర్తి మండలం
విస్తీర్ణం
 • మొత్తం10.61 కి.మీ2 (4.10 చ. మై)
జనాభా వివరాలు
(2011)[1]
 • మొత్తం3,408
 • సాంద్రత320/కి.మీ2 (830/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి970
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( 08592 Edit this on Wikidata )
పిన్(PIN)523253 Edit this on Wikidata


సమీప గ్రామాలుసవరించు

వెలుగువారిపాలెం 3 కి.మీ, నిప్పట్లపాడు 3 కి.మీ, నాగంబొట్లపాలెం 6 కి.మీ, లక్కవరం 7 కి.మీ, మంచికలపాడు 9 కి.మీ.

సమీప మండలాలుసవరించు

తూర్పున తాళ్ళూరు మండలం, పశ్చిమాన పొదిలి మండలం, ఉత్తరాన దర్శి మండలం, దక్షణాన మర్రిపూడి మండలం.

గ్రామంలో విద్యా సౌకర్యాలుసవరించు

  1. బూచేపల్లి కోటిరెడ్డి, సుబ్బమ్మ, జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.
  2. మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల:- ఈ పాఠశాలను, 2015,ఆగస్టు-15వ తేదీ స్వాతంత్ర్య దినోత్సవం నాడు, నూతన భవనంలోనికి మార్చారు. [3]

గ్రామ పంచాయతీసవరించు

ఓబచెత్తపాలెం, బక్కిరెడ్డిపాలెం, దేవరపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని శివారు గ్రామాలు.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలుసవరించు

  1. శ్రీ పాలకొండ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయం:- ఈ ఆలయానికి 37.5 ఎకరాల మాన్యం భూమి ఉంది. [2]
  2. శ్రీ కాశీ విశ్వనాధస్వామివారి ఆలయం:- ఈ ఆలయానికి 13 ఎకరాల మాన్యంభూమి ఉంది. [2]

గ్రామంలో ప్రధాన పంటలుసవరించు

వరి. అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులుసవరించు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామంలోని ప్రముఖులు (నాడు/నేడు)సవరించు

తిరుపతిరావు, ట్రాన్స్ కో డీఇ.

గణాంకాలుసవరించు

జనాభా (2011) - మొత్తం 3,408 - పురుషుల సంఖ్య 1,730 - స్త్రీల సంఖ్య 1,678 - గృహాల సంఖ్య 820

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3,220.[3] ఇందులో పురుషుల సంఖ్య 1,629, మహిళల సంఖ్య 1,591, గ్రామంలో నివాస గృహాలు 738 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1,061 హెక్టారులు.

జనాభా (2001) - మొత్తం 3,220 - పురుషుల సంఖ్య 1,629 -స్త్రీల సంఖ్య 1,591 - గృహాల సంఖ్య 738
  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]

మూలాలుసవరించు

  1. 1.0 1.1 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
  2. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  3. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18

వెలుపలి లంకెలుసవరించు

[2] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014,జూన్-1; 1వపేజీ.