ధూం ధాం 2024లో విడుదలైన తెలుగు సినిమా. ఫ్రైడే ఫ్రేమ్‌ వర్క్స్‌ బ్యానర్‌పై ఎం.ఎస్‌.రామ్‌కుమార్‌ నిర్మించిన ఈ సినిమాకు సాయి కిషోర్‌ మచ్చా దర్శకత్వం వహించాడు. చేతన్‌ కృష్ణ, హెబ్బా పటేల్, సాయికుమార్‌, గోపరాజు రమణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను అక్టోబర్ 21న,[1] ట్రైలర్‌ను నవంబర్ 2న విడుదల చేసి,[2] సినిమాను నవంబర్ 8న విడుదల చేశారు.[3][4]

ధూం ధాం
దర్శకత్వంసాయి కిషోర్‌ మచ్చా
స్క్రీన్ ప్లేగోపీ మోహన్‌
కథగోపీ మోహన్‌
నిర్మాతఎం.ఎస్‌.రామ్‌కుమార్‌
తారాగణం
ఛాయాగ్రహణంసిద్ధార్థ్ రామస్వామి
కూర్పుఅమర్ రెడ్డి కుడుముల
సంగీతంగోపీ సుందర్
నిర్మాణ
సంస్థ
ఫ్రైడే ఫ్రేమ్‌ వర్క్స్‌
విడుదల తేదీ
8 నవంబరు 2024 (2024-11-08)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు
  • ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శివ కుమార్
  • పాటలు: రామజోగయ్య శాస్త్రి
  • కొరియోగ్రాఫర్: విజయ్ బిన్నీ, భాను
  • ఆర్ట్ డైరెక్టర్: రఘు కులకర్ణి
  • ఫైట్స్: ‘రియల్’ సతీష్
  • ట్రైలర్ సంగీతం: కార్తీక్ బి కొడకండ్ల

పాటలు

మార్చు
సం.పాటపాట రచయితసంగీతంగాయకులుపాట నిడివి
1."టమాటో బుగ్గల పిల్ల"రామజోగయ్య శాస్త్రిగోపీ సుందర్శ్రీకృష్ణ, గీతా మాధురి3:18
2."కుందనాల బొమ్మ"  శ్రీకృష్ణ, (ఫిమేల్ కోరస్) సోనీ కొమండూరి, ఐశ్వర్య దరూరి, గాయత్రి3:28
3."మల్లె పూల టాక్సీ"  మంగ్లీ, సాహితి చాగంటి3:49
4."మనసున మనసు నువ్వే"  విజయ్ యేసుదాస్, హరిణి ఇవటూరి4:43
5."మాయ సుందరి"  అనురాగ్ కులకర్ణి3:39

మూలాలు

మార్చు
  1. V6 Velugu (23 October 2024). "హెబ్బా పటేల్ ధూం ధాంగా టీజర్ వచ్చేసింది". Archived from the original on 9 November 2024. Retrieved 9 November 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. Prajasakti (2 November 2024). ""ధూం ధాం" ట్రైలర్‌ లాంఛ్‌". Archived from the original on 9 November 2024. Retrieved 9 November 2024.
  3. Chitrajyothy (8 November 2024). "చేతన్ కృష్ణ నటించిన 'ధూమ్ ధామ్' రివ్యూ". Archived from the original on 9 November 2024. Retrieved 9 November 2024.
  4. Eenadu (4 November 2024). "ఈవారం థియేటర్లలో చిన్న సినిమాల హవా.. మరి ఓటీటీలో?". Archived from the original on 5 November 2024. Retrieved 5 November 2024.
  5. Sakshi (6 November 2024). "ట్రెండ్‌కు భిన్నంగా 'ధూం ధాం'.. నవ్వులు గ్యారెంటీ: హీరో చేతన్‌ కృష్ణ". Archived from the original on 9 November 2024. Retrieved 9 November 2024.
  6. The Hans India (4 November 2024). "Hebah Patelshares her excitement for 'Dhoom Dhaam'" (in ఇంగ్లీష్). Archived from the original on 9 November 2024. Retrieved 9 November 2024.
  7. Chitrajyothy (4 November 2024). "మా ప్రొడ్యూసర్.. ఎంతో కంఫర్ట్‌గా ఉండేలా చూసుకున్నారు". Archived from the original on 9 November 2024. Retrieved 9 November 2024.

బయటి లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=ధూం_ధాం&oldid=4357103" నుండి వెలికితీశారు