నంది ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్

నంది ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ అవార్డు, 2005లో ప్రారంభించబడింది. నంది అవార్డుల కమిటీ ఆయా సంవత్సరాలలో విడుదలైన అన్ని సినిమాల నుండి మంచి విజువల్ ఎఫెక్ట్స్ కలిగివున్న ఒక సినిమాను ఈ అవార్డు కొరకు ఎంపిక చేస్తుంది.

ఎంపిక చేసిన సినిమాకి పనిచేసిన స్పెషల్ ఎఫెక్ట్స్ సూపర్‌వైజర్ లేదా స్పెషల్ ఎఫెక్ట్స్ కంపెనీకి ఈ అవార్డు అందజేయబడుతుంది. మగధీర, ఈగ, బాహుబలి: ది బిగినింగ్ అనేవి ఆయా సంవత్సరాలకిగాను ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్‌గా నంది అవార్డు, ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్‌గా జాతీయ చలనచిత్ర అవార్డు రెండింటినీ గెలుచుకున్న సినిమాలు.[1]

అవార్డులు పొందిన సినిమాలు మార్చు

సంవత్సరం గ్రహీత పేరు సినిమా పేరు మూలాలు
2016 సనత్ (ఫైర్ ఫ్లై డిజిటల్) సోగ్గాడే చిన్ని నాయనా [2]
2015 వి. శ్రీనివాస్ మోహన్ బాహుబలి: ది బిగినింగ్ [3]
2014 రఘునాథ్ లెజెండ్ [4]
2013 యతి రాజ్ సాహసం [5]
2012 పీట్ డ్రేపర్ (మకుట విఎఫ్ఎక్స్) ఈగ [6]
2011 ఫణి ఎగ్గోనే అనగనగా ఓ ధీరుడు [7]
2010 శ్రీ అళగర్ స్వామి వరుడు [8]
2009 కమల్ కన్నన్ మగధీర [9]
2008 రాహుల్ నంబియార్ అరుంధతి [10]
2007 కమల్ కన్నన్ యమదొంగ
2006 స్పిరిట్ మీడియా సైనికుడు [11]
2005 సిహెచ్ శ్రీనివాస్ అతడు [12]

ఇవికూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

 1. "Nandi Awards 2012 and 2013: Rajamouli, Ilayaraja, Samantha and Prabhas emerge winners". 1 March 2017.
 2. "Andhra Pradesh government announces Nandi awards for 2014-2016 - Times of India". The Times of India.
 3. "Andhra Pradesh government announces Nandi awards for 2014-2016 - Times of India". The Times of India.
 4. "Andhra Pradesh government announces Nandi awards for 2014-2016 - Times of India". The Times of India.
 5. "Nandi Awards 2012 and 2013: Rajamouli, Ilayaraja, Samantha and Prabhas emerge winners". 1 March 2017.
 6. "Nandi Awards 2012 and 2013: Rajamouli, Ilayaraja, Samantha and Prabhas emerge winners". 1 March 2017.
 7. "2011 Nandi Awards winners list". The Times of India. Archived from the original on 2013-06-27.
 8. "Nandi Awards Winners List -2010". Archived from the original on 2013-12-22. Retrieved 2022-07-18.
 9. "2009 Nandi Award Winners List". Archived from the original on 11 January 2014. Retrieved 14 October 2012.
 10. "Nandi awards list 2008".
 11. "News : 2006 Nandi Awards Winners - List". Archived from the original on 2008-02-14.
 12. "Nandi Awards(2005) for Individual excellence". Archived from the original on 2009-11-13. Retrieved 2022-07-18.