నంద్యాల జంక్షన్ రైల్వే స్టేషను

(నంద్యాల రైల్వే స్టేషను నుండి దారిమార్పు చెందింది)

నంద్యాల రైల్వే స్టేషను (స్టేషన్ కోడ్: NDL) [1] ఆంధ్రప్రదేశ్ నందు నంద్యాలలోని ఒక భారతీయ రైల్వే స్టేషను. ఇది దక్షిణ మధ్య రైల్వే జోన్లో, గుంటూరు రైల్వే డివిజను లోని నల్లపాడు-నంద్యాల విభాగంలో ఉంది.[2] ఇది దేశంలో 150వ రద్దీగా ఉండే స్టేషను.[3]

నంద్యాల రైల్వే స్టేషను
భారత రైల్వే ప్రాంతీయ రైలు, ప్రయాణికుల రైల్వే స్టేషను
నంద్యాల రైల్వే స్టేషను ప్రధాన ద్వారం
సాధారణ సమాచారం
Locationఎన్‌హెచ్ 16, నంద్యాల ,కర్నూలు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
భారత దేశము
Coordinates15°28′48″N 78°28′48″E / 15.4800°N 78.4800°E / 15.4800; 78.4800
యజమాన్యంభారతీయ రైల్వేలు
నిర్వహించువారుభారతీయ రైల్వేలు
లైన్లునల్లపాడు–నంద్యాల రైలు మార్గము
నంద్యాల–యర్రగుంట్ల రైలు మార్గము
ఫ్లాట్ ఫారాలుమొత్తం 3 ప్లాట్ ఫారంలు ఉన్నాయి, కొత్తగా 4వ ప్లాట్ ఫారం నిర్మాణం జరగవచ్చు
పట్టాలుబ్రాడ్ గేజ్ 1,676 mm (5 ft 6 in)
నిర్మాణం
నిర్మాణ రకంప్రామాణికం (మైదానంలో) భూమి మీద
Disabled accessHandicapped/disabled access
ఇతర సమాచారం
స్టేషను కోడుNDL
జోన్లు దక్షిణ మధ్య రైల్వే
డివిజన్లు గుంటూరు
Classificationబి
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services
గుంతకల్లు–నంద్యాల రైలు మార్గము
కి.మీ.
నల్లపాడు–నంద్యాల రైలు మార్గము నకు
0నంద్యాల జంక్షన్
నంద్యాల–యర్రగుంట్ల రైలు మార్గము నకు
15పాణ్యం
25కృష్ణమ్మ కోన
33బుగ్గానిపల్లి సిమెంట్ నగర్
40బేతంచర్ల
51రంగాపురం
63మల్కాపురం
సికింద్రాబాద్-ధోన్ రైలు మార్గము నకు
76ధోన్ జంక్షన్
86మల్లియాల
95లింగనేని దొడ్డి
102పెండేకల్లు జంక్షన్
116పగిడిరాయి
గుంతకల్లు-రేణిగుంట రైలు మార్గము నకు
131గుత్తి జంక్షన్
110ఎద్దులదొడ్డి
118తుగ్గలి
133మద్దికెర
137మల్లప్ప గేట్
గుంతకల్లు–బెంగళూరు రైలు మార్గము నకు
144గుంతకల్లు జంక్షన్
సోలాపూర్-గుంతకల్లు రైలు మార్గము నకు
గుంతకల్లు–వాస్కో డ గామా రైలు మార్గము నకు

మూలాలు మార్చు

  1. "Station Code Index" (PDF). Portal of Indian Railways. p. 46. Retrieved 31 May 2017.
  2. "Evolution of Guntur Division" (PDF). South Central Railway. p. 9,11. Retrieved 30 November 2015.
  3. "RPubs India". Archived from the original on 2018-06-12. Retrieved 2018-05-24.

బయటి లింకులు మార్చు