నరసరావుపేట రెవెన్యూ డివిజను

నరసరావుపేట రెవెన్యూ డివజను, పల్నాడు జిల్లా చెందిన పరిపాలనా విభాగం. పూర్వం గుంటూరు జిల్లాలో ఉండేది. కొత్త జిల్లాల పునర్విభజన తర్వాత నరసరావుపేట రెవెన్యూ డివిజన్ పల్నాడు జిల్లాకి మార్చబడింది. నరసరావుపేట పట్టణంలో ఈ విభాగం ప్రధాన కార్యాలయం ఉంది.[1]

నరసరావుపేట
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాపల్నాడు జిల్లా
పరిపాలనా కేంద్రంనరసరావుపేట
మండలాల సంఖ్య11

రెవెన్యూ డివిజను లోని మండలాలు

మార్చు
 
నరసరావుపేట రెవెన్యూ డివిజన్ పసుపు రంగులో ఉంది
  1. నరసరావుపేట మండలం
  2. చిలకలూరిపేట మండలం
  3. వినుకొండ మండలం
  4. ఈపూరు మండలం
  5. బొల్లాపల్లె మండలం
  6. నూజెండ్ల మండలం
  7. శావల్యపురం మండలం
  8. రొంపిచెర్ల మండలం
  9. నకరికల్లు మండలం
  10. నాదెండ్ల మండలం
  11. యడ్లపాడు మండలం

మూలాలు

మార్చు
  1. "Here's How the New AP Map Looks Like After Districts Reorganization". 3 April 2022. Archived from the original on 1 జూన్ 2022. Retrieved 3 May 2022.