నాగప్రతిష్ఠ 2002 మార్చి9న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] ఎ.ఎ. ఆర్ట్స్ బ్యానరులో కె. మహేంద్ర నిర్మించిన ఈ చిత్రానికి ఎల్. సంజీవ దర్శకత్వం వహించాడు. ఇందులో సిజ్జు, రాశి, రామిరెడ్డి, నవభారత్ బాలాజీ తదితరులు నటించగా, వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించాడు.[2][3]

నాగప్రతిష్ఠ
దర్శకత్వంఎల్. సంజీవ
రచనఎ.ఎ. ఆర్ట్స్ (కథ)
దాసం వెంకట్రావు (మాటలు)
నిర్మాతకె. మహేంద్ర
తారాగణంసిజ్జు
రాశి
రామిరెడ్డి
నవభారత్ బాలాజీ
ఛాయాగ్రహణంఎ. విజయ్ కుమార్
కూర్పుమురళి-రామయ్య
సంగీతంవందేమాతరం శ్రీనివాస్
నిర్మాణ
సంస్థ
ఎ.ఎ. ఆర్ట్స్
విడుదల తేదీ
2002, మార్చి9
సినిమా నిడివి
118 నిముషాలు
దేశంభారత దేశం
భాషతెలుగు

నటవర్గం మార్చు

పాటలు మార్చు

ఈ సినిమాకు వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించాడు.[4] పాటలు సాహితి రాశాడు.[5] కె.ఎస్. చిత్ర, ఉష, గంగాధర్ తదితరులు పాటలు పాడారు.

  1. శంభో శంకర చంద్రశేఖర
  2. పరాశక్తి రూపాన

మూలాలు మార్చు

  1. "Naga Pratista (2002)". Indiancine.ma. Retrieved 2021-06-03.
  2. "Naga Pratista (2002) - IMDb". www.imdb.com (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-06-03.
  3. "Naga Prathishta Review". www.movies.fullhyderabad.com. Retrieved 2021-06-03.{{cite web}}: CS1 maint: url-status (link)
  4. "Naga Pratista 2002 Telugu Movie". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2021-06-03.{{cite web}}: CS1 maint: url-status (link)
  5. "Telugu Cinema - Preview - Naga Pratista - Raasi, Sijju". www.idlebrain.com. Retrieved 2021-06-03.

ఇతర లంకెలు మార్చు