నివురుగప్పిన నిప్పు

కె.బాపయ్య దర్శకత్వంలో 1982లో విడుదలైన తెలుగు చలనచిత్రం.

నివురుగప్పిన నిప్పు 1982, జూన్ 24న విడుదలైన తెలుగు చలనచిత్రం.[2][3] విజయచిత్ర పిక్చర్స్ పతాకంపై ఎ.ఎల్. కుమార్ నిర్మాణ సారథ్యంలో కె.బాపయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృష్ణ, శివాజీగణేశన్, జయప్రద, యం. ప్రభాకరరెడ్డి, అల్లు రామలింగయ్య ప్రధాన పాత్రల్లో నటించగా, కె. చక్రవర్తి సంగీతం అందించాడు.

నివురుగప్పిన నిప్పు
Nivuru Gappina Nippu Movie Poster.jpg
దర్శకత్వంకె.బాపయ్య
నిర్మాతఎ.ఎల్. కుమార్
రచనభమిడిపాటి రాధాకృష్ణ
నటులుకృష్ణ,
శివాజీగణేశన్,
జయప్రద,
యం. ప్రభాకరరెడ్డి,
అల్లు రామలింగయ్య
సంగీతంకె. చక్రవర్తి
కూర్పుకోటగిరి వెంకటేశ్వరరావు
నిర్మాణ సంస్థ
విజయచిత్ర పిక్చర్స్[1]
విడుదల
24 జూన్ 1982[2]
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గంసవరించు

సాంకేతికవర్గంసవరించు

పాటలుసవరించు

ఈ చిత్రానికి కె. చక్రవర్తి సంగీతం అందించాడు.[4]

పాటపేరు గాయకులు
అదిగో పులి పి. సుశీల, ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం
అమ్మ చాటు పిల్లనే పి. సుశీల
చక్కని మాట చెప్పు పి. సుశీల, ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం
గజ్జ కట్టగలవా పి. సుశీల, ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం
సిగ్గుపోయే ఎగ్గుపోయే పి. సుశీల, ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం
వచ్చాడమ్మ పెళ్ళి పి. సుశీల, ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం

మూలాలుసవరించు

  1. "Nivurugappina Nippu film 1982". Retrieved 19 August 2020. Cite has empty unknown parameter: |1= (help)CS1 maint: discouraged parameter (link)
  2. 2.0 2.1 MovieGQ. "Nivuru Gappina Nippu info". Retrieved 19 August 2020. CS1 maint: discouraged parameter (link)
  3. B.A. Raju [@baraju_SuperHit] (24 June 2020). "38 years for Superstar #Krishna Garu, Nadigar Thilagam #SivajiGanesan Garu, Giribabu starrer Successful Family film #NivurugappinaNippu Directed by K Bapayya in AL Kumar's Production (24/06/1982)" (Tweet). Retrieved 19 August 2020 – via Twitter. Cite has empty unknown parameter: |dead-url= (help)
  4. "Nivuru Gappina Nippu songs". Retrieved 19 August 2020. CS1 maint: discouraged parameter (link)

ఇతర లంకెలుసవరించు

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో నివురుగప్పిన నిప్పు