నీలం సంజీవరెడ్డి మొదటి మంత్రివర్గం
నీలం సంజీవరెడ్డి, సమైఖ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి. సంజీవ రెడ్డి తొలి మంత్రివర్గం, ఆంధ్రప్రదేశ్ అవతరణ (1956, నవంబరు 1) నుండి 1960, జనవరి 11 వరకు పదవిలో ఉన్నది.
మంత్రివర్గం
మార్చువ.సంఖ్య | మంత్రి పేరు | శాఖ | నియోజకవర్గం | పార్టీ | |
---|---|---|---|---|---|
1. | నీలం సంజీవరెడ్డి, ముఖ్యమంత్రి | ముఖ్యమంత్రి, సాధారణ పరిపాలన, అఖిలభారత సేవలు, పరిశ్రమలు, వాణిజ్యం, రవాణా, ఆరోగ్యం, వైద్య శాఖ[1] | శ్రీకాళహస్తి | కాంగ్రేసు | |
2. | కె.వి.రంగారెడ్డి | రెవిన్యూ, రిజిస్ట్రేషన్, భూసంస్కరణలు | షాబాద్ | కాంగ్రేసు | |
3. | జె.వి.నరసింగరావు | నీటిపారుదల, విద్యుచ్ఛక్తి, ప్రజాపనులు, రహదారులు, ఉపశమన కార్యక్రమాలు, పునరావాస పనులు | బేగం బజారు | కాంగ్రేసు | |
4. | దామోదరం సంజీవయ్య | శ్రామిక శాఖ, స్థానిక పాలన, ఎక్సైజు | ఎమ్మిగనూరు | కాంగ్రేసు | |
5. | పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి | వ్యవసాయం, అటవీ శాఖ, పశుసంవర్ధన శాఖ, | వాయల్పాడు | కాంగ్రేసు | |
6. | యస్.బి.పి. పట్టాభిరామారావు | విద్య, సామాజిక సంక్షేమం, సమాచార శాఖ, ప్రచార శాఖ | పామర్రు | కాంగ్రేసు | |
7. | మెహదీ నవాజ్ జంగ్ | సహకార శాఖ, ఆవాస శాఖ | జూబ్లీహిల్స్ | కాంగ్రేసు | |
8. | గ్రంధి వెంకటరెడ్డి నాయుడు | న్యాయ శాఖ, దిగువ న్యాయస్థానాలు, కారాగారాలు | నర్సాపురం | కాంగ్రేసు | |
9. | కాసు బ్రహ్మానందరెడ్డి | ఆర్ధిక శాఖ, ప్రణాళికా శాఖ | ఫిరంగిపురం | కాంగ్రేసు | |
10. | ముందుముల నరసింగరావు | గృహమంత్రి | కొల్లాపూర్ | కాంగ్రేసు | |
11. | అనగాని భగవంతరావు | దేవదాయ, ధర్మాదాయ శాఖ, చిన్నతరహా పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు | కుచినపూడి | కాంగ్రేసు |
మూలాలు
మార్చు- ↑ India Reference Annual. The Publication division. p. 400. Retrieved 3 August 2024.