శ్రీకాళహస్తి శాసనసభ నియోజకవర్గం

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం

శ్రీకాళహస్తి అసెంబ్లీ నియోజకవర్గం, తిరుపతి జిల్లాలో గలదు. ఇది తిరుపతి లోకసభ నియోజకవర్గం పరిధిలోనిది.

శ్రీకాళహస్తి
—  శాసనసభ నియోజకవర్గం  —
శ్రీకాళహస్తి is located in Andhra Pradesh
శ్రీకాళహస్తి
శ్రీకాళహస్తి
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Unknown argument format
దేశము భారత దేశం
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా చిత్తూరు
ప్రభుత్వం
 - శాసనసభ సభ్యులు

మండలాలు మార్చు

ఇంతవరకు ఎన్నుకోబడ్డ సభ్యులు మార్చు

ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
2019 బియ్యపు మధుసూదన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బి. సుధీర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ
2014 బి.గోపాలకృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ బియ్యపు మధుసూదన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ
2009 బి.గోపాలకృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ ఎన్.సి.వి.నాయుడు కాంగ్రెస్ పార్టీ
2004 ఎన్.సి.వి.నాయుడు కాంగ్రెస్ పార్టీ బి.గోపాలకృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ
1999 బి.గోపాలకృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ మునిరామయ్య కాంగ్రెస్ పార్టీ
1994 బి.గోపాలకృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ చదలవాడ కృష్ణమూర్తి కాంగ్రెస్ పార్టీ
1989 బి.గోపాలకృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ తాటిపర్తి చెంచురెడ్డి కాంగ్రెస్ పార్టీ

2004 ఎన్నికలు మార్చు

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎస్.సి.వి.నాయుడు తన సమీప ప్రత్యర్థి బొజ్జల గోపాలకృష్ణరెడ్డిపై 13078 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. నాయుడుకు 69262 ఓట్లు రాగా, గోపాలకృష్ణరెడ్డి 56184 ఓట్లు పొందినాడు.

2009 ఎన్నికలు మార్చు

2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున గోపాలకృష్ణారెడ్డి, కాంగ్రెస్ తరఫున ఎస్సీవీ నాయుడు పోటీ చేశారు.[1]

2009 ఎన్నికలు మార్చు

పోటీ చేస్తున్న అభ్యర్థులు

  • తెలుగుదేశం:
  • కాంగ్రెస్:
  • ప్రజారాజ్యం:
  • లోక్‌సత్తా:
  • స్వతంత్రులు:

ప్రస్తుత, పూర్వపు శాసనసభ్యుల జాబితా మార్చు

సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2014 287 Srikalahasti GEN Gopala Krishna Reddy Bojjala M తె.దే.పా 89953 Biyyapu Madhusudhan Reddy M YSRC 82370
2009 287 Srikalahasti GEN Gopalakrishna Reddy Bojjala M తె.దే.పా 70707 S.C.V.Naidu M INC 58244
2004 135 Srikalahasti GEN S.C.V.Naidu M INC 69262 Gopala Krishna Reddy Bojjala M తె.దే.పా 56184
1999 135 Srikalahasti GEN Gopala Krishna Reddy Bojjala M తె.దే.పా 61017 Satravada Muniramaiah M INC 52606
1994 135 Srikalahasti GEN Gopalakrishnareddy Bojjala M తె.దే.పా 59827 Chadalavada Krishnamoorthy M INC 55606
1989 135 Srikalahasti GEN Gopala Krishna Reddy Bojjala M తె.దే.పా 58800 Chenchu Reddy Tati Parthi M INC 51432
1988 By Polls Srikalahasti GEN C.R.Tatiparthy M INC 47984 K.S.Murthy M తె.దే.పా 43565
1985 135 Srikalahasti GEN Muniramaiah Satravada M తె.దే.పా 46721 Chenchu Reddy Tatiparthi M INC 46641
1983 135 Srikalahasti GEN Adduru Dasaradharami Reddy M IND 41011 Chenchu Reddy Tatiparthi M IND 22790
1978 135 Srikalahasti GEN Vunnam Subramanyam Naidu M INC (I) 30204 Tatiparthi Chenchu Reddy M JNP 24292

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009