నూజివీడు శాసనసభ నియోజకవర్గం

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం
(నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)

నూజివీడు శాసనసభ నియోజకవర్గం ఏలూరు జిల్లాలో గలదు. ఇది ఏలూరు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది

నూజివీడు శాసనసభ నియోజకవర్గం
ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంకృష్ణా జిల్లా, ఏలూరు జిల్లా మార్చు
అక్షాంశ రేఖాంశాలు16°46′48″N 80°51′0″E మార్చు
పటం

నియోజకవర్గంలోని మండలాలు

మార్చు

ప్రముఖ శాసనసభ్యులు

మార్చు
 
ఎం.ఆర్.అప్పారావు

2004 ఎన్నికలు

మార్చు

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో నూజివీడు శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీకి చెందిన వెంకట ప్రతాప్ అప్పారావు తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కోటగిరి హనుమంతరావుపై 19208 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. అప్పారావు 80706 ఓట్లు సాధించగా, హనుమంతరావుకు 61498 ఓట్ల లభించాయి.

2009 ఎన్నికలు

మార్చు

2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన రామకోటయ్య తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన పి.అప్పారావుపై 5143 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు.[1]

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు

మార్చు

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.

సంవత్సరం గెలుపొందిన అభ్యర్థి లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు
2019 మేకా అప్పారావు పు వై.కా.పా 101950 ముద్రబోయిన వెంకటేశ్వర రావు పు తె.దే.పా 85740
2014 మేకా అప్పారావు పు వై.కా.పా 95,565 ముద్రబోయిన వెంకటేశ్వర రావు పు తె.దే.పా 85,168
2009 చిన్నం రామకోటయ్య పు తె.దే.పా 70206 మేకా అప్పారావు పు కాంగ్రెస్ 65063
2004 మేకా అప్పారావు పు కాంగ్రెస్ 80706 కోటగిరి హనుమంతరావు పు తె.దే.పా 61498
1999 కోటగిరి హనుమంతరావు పు తె.దే.పా 46139 పాలడుగు వెంకట్రావు పు కాంగ్రెస్ 42670
1994 కోటగిరి హనుమంతరావు పు తె.దే.పా 63202 పాలడుగు వెంకట్రావు పు కాంగ్రెస్ 50377
1989 పాలడుగు వెంకట్రావు పు కాంగ్రెస్ 60378 మేకా రంగయ్య అప్పారావు పు తె.దే.పా 56784
1985 కోటగిరి హనుమంతరావు పు తె.దే.పా 50282 పాలడుగు వెంకట్రావు పు కాంగ్రెస్ 46688
1983 కోటగిరి హనుమంతరావు పు ఇతరులు 30267 పాలడుగు వెంకట్రావు పు కాంగ్రెస్ 25924
1978 పాలడుగు వెంకట్రావు పు కాంగ్రెస్(I) 40524 కొల్లి వరప్రసాద్ రావు పు జనతా 21336
1972 మేకా రంగయ్య అప్పారావు పు కాంగ్రెస్ 36689 మడ్ల వెంకటేశ్వరరావు పు ఇతరులు 27564
1967 మేకా రంగయ్య అప్పారావు పు కాంగ్రెస్ 36468 ఎం.ఆర్.తిరువూర్ పు ఇతరులు 28294
1962 మేకా రంగయ్య అప్పారావు పు కాంగ్రెస్ 35244 దాసరి నాగభూషణరావు పు సి.పి.ఐ 21235
1955 మేకా రంగయ్య అప్పారావు పు కాంగ్రెస్ 27893 దాసరి నాగభూషణరావు పు సి.పి.ఐ 16293
1952 మేకా రంగయ్య అప్పారావు పు కాంగ్రెస్

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. ఈనాడు దినపత్రిక, తేది 17-05-2009