నేను పెళ్ళికి రెడీ 2003, నవంబర్ 13న విడుదలైన తెలుగు చలనచిత్రం. వెంకీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీకాంత్, సంగీత, లయ, అనిత, ఎమ్.ఎస్.నారాయణ, సునీల్, ధర్మవరపు సుబ్రమణ్యం, ఆహుతి ప్రసాద్, మల్లికార్జున రావు ముఖ్యపాత్రలలో నటించగా, చక్రి సంగీతం అందించారు.[1][2]

నేను పెళ్ళికి రెడీ
Nenu Pelliki Ready Cassette Cover.jpg
నేను పెళ్ళికి రెడీ సినిమా క్యాసెట్ కవర్
దర్శకత్వంవెంకీ
నిర్మాతతమ్మారెడ్డి భరద్వాజ
రచనసతీష్ వెగ్నేష (మాటలు)
స్క్రీన్ ప్లేవెంకీ
కథవెంకీ
నటులుశ్రీకాంత్, సంగీత, లయ, అనిత, ఎమ్.ఎస్.నారాయణ, సునీల్, ధర్మవరపు సుబ్రమణ్యం, ఆహుతి ప్రసాద్, మల్లికార్జున రావు
సంగీతంచక్రి
నిర్మాణ సంస్థ
ఆర్.పి.జి. కంబైన్స్
విడుదల
13 నవంబరు 2003 (2003-11-13)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గంసవరించు

సాంకేతికవర్గంసవరించు

  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వెంకీ
  • నిర్మాత: తమ్మారెడ్డి భరద్వాజ
  • రచన: సతీష్ వెగ్నేష (మాటలు)
  • సంగీతం: చక్రి
  • నిర్మాణ సంస్థ: ఆర్.పి.జి. కంబైన్స్

మూలాలుసవరించు

  1. తెలుగు ఫిల్మీబీట్. "నేను పెళ్ళికి రెడీ". Retrieved 16 February 2018.
  2. ఐడెల్ బ్రెయిన్, Movie review. "Movie review - Nenu Pelliki Ready". www.idlebrain.com. Retrieved 16 February 2018.