నేనూ మాఆవిడ

రేలంగి నరసింహారావు దర్శకత్వంలో 1981లో విడుదలైన తెలుగు చలనచిత్రం
(నేను – మా ఆవిడ నుండి దారిమార్పు చెందింది)

నేనూ మాఆవిడ 1981, ఆగస్టు 15న విడుదలైన తెలుగు చలనచిత్రం. రాజ్యలక్ష్మీ కంబైన్స్ పతాకంపై యు.ఎస్.ఆర్. మోహనరావు నిర్మాణ సారథ్యంలో రేలంగి నరసింహారావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చంద్రమోహన్, ప్రభ, గిరిబాబు, నిర్మలమ్మ ప్రధాన పాత్రల్లో నటించగా, చెళ్ళపిళ్ళ సత్యం సంగీతం అందించాడు.[1][2]

నేను – మా ఆవిడ
నేను – మా ఆవిడ సినిమా పోస్టర్
దర్శకత్వంరేలంగి నరసింహారావు
రచనపూలికుంట పార్థపారధి రెడ్డి (కథ), దాసరి నారాయణరావు (చిత్రానువాదం), చిలుకోటి కాశీ విశ్వనాథ్ (మాటలు)
నిర్మాతయు.ఎస్.ఆర్. మోహనరావు
తారాగణంచంద్రమోహన్,
ప్రభ,
గిరిబాబు,
నిర్మలమ్మ
ఛాయాగ్రహణంబి. కోటేశ్వరరావు
కూర్పుడి. రాజగోపాల్
సంగీతంచెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ
సంస్థ
రాజ్యలక్ష్మీ కంబైన్స్
విడుదల తేదీ
ఆగస్టు 15, 1981
సినిమా నిడివి
119 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గం

మార్చు

సాంకేతికవర్గం

మార్చు

పాటలు

మార్చు

ఈ చిత్రానికి సి. సత్యం సంగీతంలో డా. సి. నారాయణరెడ్డి, వేటూరి సుందరరామ్మూర్తి, దాసరి నారాయణరావు రాసిన పాటలను పి. సుశీల, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, వింజమూరి కృష్ఱమూర్తి గానం చేశారు.[3]

  1. ఆలుమగల ఆరాటం, రచన: వేటూరి, గానం. పి సుశీల, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం బృందం
  2. నా చేయి ఊరుకోదు, రచన: సి నారాయణ రెడ్డి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
  3. పాల మీగడ పెరుగు , రచన: దాసరి, గానం ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
  4. సన్నజాజుల సాయంత్రం, రచన: వేటూరి, గానం. పి సుశీల, వింజమూరి కృష్ణమూర్తి
  5. గంగా తరంగ రమణీయ జటా కలాపం,(శ్లోకం), రచన: ఆది శంకరాచార్య కృతo, గానం.పి సుశీల.

మూలాలు

మార్చు
  1. Indiancine.ma, Movies. "Nenu Maa Aavida (1981)". www.indiancine.ma. Retrieved 19 August 2020.
  2. Moviebuff, Movies. "Nenu Maa Avida". www.moviebuff.com. Retrieved 19 August 2020.
  3. Cineradham, Songs. "Nenu Maa Avida (1981)". www.cineradham.com. Retrieved 19 August 2020.[permanent dead link]

4.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.

ఇతర లంకెలు

మార్చు