నేనూ మాఆవిడ
రేలంగి నరసింహారావు దర్శకత్వంలో 1981లో విడుదలైన తెలుగు చలనచిత్రం
నేనూ మాఆవిడ 1981, ఆగస్టు 15న విడుదలైన తెలుగు చలనచిత్రం. రాజ్యలక్ష్మీ కంబైన్స్ పతాకంపై యు.ఎస్.ఆర్. మోహనరావు నిర్మాణ సారథ్యంలో రేలంగి నరసింహారావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చంద్రమోహన్, ప్రభ, గిరిబాబు, నిర్మలమ్మ ప్రధాన పాత్రల్లో నటించగా, చెళ్ళపిళ్ళ సత్యం సంగీతం అందించాడు.[1][2]
నేను – మా ఆవిడ | |
---|---|
దర్శకత్వం | రేలంగి నరసింహారావు |
రచన | పూలికుంట పార్థపారధి రెడ్డి (కథ), దాసరి నారాయణరావు (చిత్రానువాదం), చిలుకోటి కాశీ విశ్వనాథ్ (మాటలు) |
నిర్మాత | యు.ఎస్.ఆర్. మోహనరావు |
తారాగణం | చంద్రమోహన్, ప్రభ, గిరిబాబు, నిర్మలమ్మ |
ఛాయాగ్రహణం | బి. కోటేశ్వరరావు |
కూర్పు | డి. రాజగోపాల్ |
సంగీతం | చెళ్ళపిళ్ళ సత్యం |
నిర్మాణ సంస్థ | రాజ్యలక్ష్మీ కంబైన్స్ |
విడుదల తేదీ | ఆగస్టు 15, 1981 |
సినిమా నిడివి | 119 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటవర్గం
మార్చు- చంద్రమోహన్
- ప్రభ
- గిరిబాబు
- నిర్మలమ్మ
- కె. విజయ
- పుష్పకుమారి
- జయశీల
- బేబి వరలక్ష్మీ
- కాకరాల సత్యనారాయణ
- మోదుకూరి సత్యం
- పి. జె. శర్మ
- హేమసుందర్
- భీమేశ్వరరావు
- కబీర్ దాస్
- కోదారి రవి
- ఈఎస్ రాజు
- గరగ
- నజీర్
- సత్యానంద్
- వంగ అప్పారావు
- గాదిరాజు సుబ్బారావు
సాంకేతికవర్గం
మార్చు- దర్శకత్వం: రేలంగి నరసింహారావు
- నిర్మాత: యు.ఎస్.ఆర్. మోహనరావు
- మూలకథ: పూలికుంట పార్థపారధి రెడ్డి
- చిత్రానువాదం: దాసరి నారాయణరావు
- మాటలు: చిలుకోటి కాశీ విశ్వనాథ్
- సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
- ఛాయాగ్రహణం: బి. కోటేశ్వరరావు
- కూర్పు: డి. రాజగోపాల్
- కళ: భాస్కరరాజు
- నృత్యం: రాజు
- దుస్తులు: పి. నరసింహరావు, మోహన్
- పబ్లిసిటీ డిజైన్స్: గంగాధర్
- నిర్మాణ సంస్థ: రాజ్యలక్ష్మీ కంబైన్స్
పాటలు
మార్చుఈ చిత్రానికి సి. సత్యం సంగీతంలో డా. సి. నారాయణరెడ్డి, వేటూరి సుందరరామ్మూర్తి, దాసరి నారాయణరావు రాసిన పాటలను పి. సుశీల, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, వింజమూరి కృష్ఱమూర్తి గానం చేశారు.[3]
- ఆలుమగల ఆరాటం, రచన: వేటూరి, గానం. పి సుశీల, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం బృందం
- నా చేయి ఊరుకోదు, రచన: సి నారాయణ రెడ్డి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
- పాల మీగడ పెరుగు , రచన: దాసరి, గానం ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
- సన్నజాజుల సాయంత్రం, రచన: వేటూరి, గానం. పి సుశీల, వింజమూరి కృష్ణమూర్తి
- గంగా తరంగ రమణీయ జటా కలాపం,(శ్లోకం), రచన: ఆది శంకరాచార్య కృతo, గానం.పి సుశీల.
మూలాలు
మార్చు- ↑ Indiancine.ma, Movies. "Nenu Maa Aavida (1981)". www.indiancine.ma. Retrieved 19 August 2020.
- ↑ Moviebuff, Movies. "Nenu Maa Avida". www.moviebuff.com. Retrieved 19 August 2020.
- ↑ Cineradham, Songs. "Nenu Maa Avida (1981)". www.cineradham.com. Retrieved 19 August 2020.[permanent dead link]
4.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.